తెలుగు బ్రాహ్మణులు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
→‎సంఘములు (గ్రూపులు): చిన్న సర్దుబాట్లు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 18:
*[[దేశస్థ బ్రాహ్మణులు|దేశస్థ బ్రాహ్మణుల]]లో ప్రధానంగా రెండు ఉప శకలు ఉన్నాయి. అవి [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] మరియు [[దేశస్థ స్మార్త బ్రాహ్మణులు]]. జగద్గురు [[మధ్వాచార్యులు]] తత్వశాస్త్రం అయిన [[ద్వైతం|ద్వైత]] సిద్దాంతమును అనుసరించే వారిని [[దేశస్థ మధ్వ బ్రాహ్మణులు]] అని అంటారు. వీరు ఆంధ్ర ప్రాంతం లోని కోస్తాంధ్ర ప్రాంతము, [[రాయలసీమ]] యొక్క [[కర్నూలు]], [[అనంతపురం జిల్లా|అనంతపురం]], [[కడప జిల్లా|కడప]], [[చిత్తూరు జిల్లా|చిత్తూరు]] జిల్లాలు యందు కేంద్రీకృతమై ఉన్నారు.
 
* "[[ద్రావిడులు|ద్రావిడ]]" అనే శాఖ [[ఆంధ్రప్రదేశ్]]{{nbsp}} నకు వలస వచ్చిన [[తమిళ బ్రాహ్మణులు]] ద్వారా ఏర్పడినది. [[ఆరామ ద్రావిడులు]] మరొక ఉప శాఖ ఏర్పడింది.
 
* పొరుగు రాష్ట్రం [[తమిళనాడు]] నుండి [[విశిష్ఠాద్వైతము]] అనుసరించే జగద్గురు [[రామానుజాచార్యుడు]] అనుచరులు అయిన [[శ్రీ వైష్ణవులు|శ్రీ వైష్ణవం]] ఇతర ముఖ్యమైన శాఖ సమూహాలలో ఒకటి అయినది.<ref>Shreeram Balijepalli's articles online</ref> వీరినే [[శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు|శ్రీ వైష్ణవులు]] అని అంటారు.
"https://te.wikipedia.org/wiki/తెలుగు_బ్రాహ్మణులు" నుండి వెలికితీశారు