అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గాలు జతచెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను.
రెండు వాక్యాలు సవరించాను.
పంక్తి 1:
"అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్"‌ (Annihiliation of Caste) అన్నది 1936 లో [[బి.ఆర్‌. అంబేడ్కర్‌]] రాసిన పుస్తకం పేరు. నిజానికి ఇది మొదట ఒక సభలో ఇవ్వాల్సిన ప్రసంగానికి పాఠం. తరువాత ఆ సభ జరుగనందున అంబేడ్కర్ దీనిని ఒక పుస్తకంగా ప్రచురించాడు. ఈ రచనలో అంబేడ్కర్ భారతదేశంలోని కులవ్యవస్థ పుట్టుపూర్వత్తరాలను గురించి, దానికి పూర్వపు స్థితిగా చెప్పబడుచెబుతున్న వర్ణ వ్యవస్థ లోని మంచి చెడుల గురించి విశ్లేషించి, ఈ వ్యవస్థ దేశ సమైక్యతకు హానికారకమని తీర్మానించాడు. స్వతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం ఉన్న ఆధునిక సామాజిక వ్యవస్థ నిర్మితమవ్వాలంటే హిందూ మత గ్రంథాలని ధిక్కరించాలని సూచించాడు. అంబేడ్కర్ చేసిన అనేక రచనల మధ్య చాలా పేరొందిన రచన ఇది. మరాఠీ, హిందీ, పంజాబీ, మలయాళం వంటి అనేక భాషల్లోకి అనువాదం కూడా చేయబడిందిచేశారు. {{Infobox book||series=|oclc=498680197|isbn=978-8189059637|media_type=|release_date=1936|publisher=|genre=|language=ఆంగ్లం|name=అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్|country=భారతదేశం|cover_artist=|author=[[బి.ఆర్‌. అంబేడ్కర్‌]]|caption=పుస్తకం తొలి ముద్రణ కవర్ పేజీ|image=First edition of Annihilation of Caste.jpg|translator=|title_orig=|preceded_by=}}
 
== రచనా నేపథ్యం<ref>''[https://www.mea.gov.in/Images/attach/amb/Volume_01.pdf Dr. Babasaheb Ambedkar Writings & Speeches Vol. 1]''</ref> ==