ఏకవింశతి అవతారములు: కూర్పుల మధ్య తేడాలు

వనరులు
సంక్షిప్త వివరణ
పంక్తి 12:
#[[కపిలుడు|కపిల అవతారము]]: కపిలుడనే సిద్ధునిగా అవతరించి అసురి అనే బ్రాహ్మణునకు తత్వ విర్ణయం కావించగల సాంఖ్యయోగాన్ని ఉపదేశించాడు.
#[[సుయజ్ఞుడు|సుయజ్ఞ అవతారము]]: అత్రి అనసూయా దంపతులకు పుత్రుడై జన్మించి యజ్ఞుడనే పేరుతో ప్రసిద్ధి పొంది యమాది దేవతలతో కలిసి స్వాయంభువ మన్వంతరాన్ని రక్షించాడు.
# [[ఉరుక్రముడు|ఉరుక్రమ అవతారము]]: మేరు దేవియందు నాభికి జన్మించి ఉరుక్రముడనే పేరుతో ప్రసిద్ధుడై విద్వాంసులైనవారికి పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు.
#[[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]:
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు. ఋషులకు సంతోషం కలిగించాడు.
#[[ఋషభుడు|ఋషభ అవతారము]]
#[[మత్స్య అవతారము]]: చాక్షుష మన్వంతరం సమయంలో ప్రళయకాలంలో మహామీనావతారుడై వైవస్వత మనువును, ఓషధులను, జనులను ఆ నావ ఎక్కించి ఉద్ధరించాడు.
#[[పృథువు|పృధు అవతారము]]: పృథువు అనే చక్రవర్తిగా ధేనురూపం ధరించిన భూమినుండి ఓషధులను పితికి లోకాలను పోషించాడు.
#[[కూర్మ అవతారము]]: దేవదానవులు [[క్షీరసాగర మథనం]] చేస్తుండగా మునిగిపోతున్న మందరగిరిని ఉద్ధరించాడు.
#[[మత్స్య అవతారము]]
#[[ధన్వంతరి|ధన్వంతరీ అవతారము]]: అమృత కలశాన్ని ధరించి వచ్చినవారికి అందించాడు.
#[[కూర్మ అవతారము]]
#[[మోహినీ అవతారము]]: జగన్మోహినియై అమృతం దేవతలకు మాత్రం అందేలా చేశాడు.
#[[ధన్వంతరి|ధన్వంతరీ అవతారము]]
#[[నృసింహ అవతారము]]: లోకకంటకుడైన హిరణ్యకశిపుని సంహరించడానికి, భక్తుడైన ప్రహ్లాదుని కాచుటకు శ్రీనారసింహమూర్తియై ఉక్కు [[స్తంభం]] నుండి బయలువెడలినాడు.
#[[మోహినీ అవతారము]]
#[[వామన అవతారము]]: కపట వామనమూర్తియై బలిచక్రవర్తినుండి మూడడుగుల నేలను యాచించి, త్రివిక్రముడై ముల్లోకాలను ఆక్రమించాడు.
#[[నృసింహ అవతారము]]
#[[పరశురామ అవతారము]]: మదోన్మత్తులై, బ్రాహ్మణ ద్రోహులైన క్షత్రియులపై ఇరవైఒక్కమారులు దండెత్తి వారిని దండించాడు.
#[[వామన అవతారము]]
#[[వేదవ్యాసుడు|వ్యాస అవతారము]]: కృష్ణ ద్వైపాయనుడై ఒక్కటిగా ఉన్న వేదరాశిని విభజించాడు.
#[[పరశురామ అవతారము]]
#[[రామ అవతారము]]: పురుషోత్తముడైన శ్రీరాముడై రావణసంహారం కావించాడు.
#[[వేదవ్యాసుడు|వ్యాసభగవానుని అవతారము]]
#[[బలరామ అవతారము]], [[కృష్ణ అవతారము]]: బలరామ కృష్ణులుగా ఒకేమారు అవతరించి దుష్ట సంహారం కావించి [[భగవద్గీత]]ను ప్రసాదించాడు.
#[[రామ అవతారము]]
#[[బుద్ధ అవతారము]]: కలియుగాది సమయంలో కీకటదేశంలో బుద్ధనామంతో జన్మించి జనులకు జ్ఞానాన్ని ఉపదేశించాడు.
#[[కృష్ణ అవతారము]]
#[[కల్క్యావతారము|కల్కి అవతారము]]: కలియుగాంతంలో రాజులు చోరప్రాయులై వర్తిస్తుండగా విష్ణుయశుడనే విప్రునికి కల్కి నామధేయుడై జన్మించి దుష్ట రక్షణ, శిష్ట రక్షణ చేయగలడు.
#[[బలరామ అవతారము]]
 
#[[బుద్ధ అవతారము]]
 
 
#* [[ఋషభుడు|ఋషభ అవతారము]]:
 
#* [[దత్తాత్రేయ స్వామి|దత్తాత్రేయ అవతారము]]:
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఏకవింశతి_అవతారములు" నుండి వెలికితీశారు