ఌ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
K.Venkataramana (చర్చ | రచనలు) అక్షర మొలక మూస తొలగింపు |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 2:
ఌ వర్ణమాలలో తొమ్మిదవ యక్షరము. హ్రస్వము. దంత్యము. సంస్కృతంలో అచ్చులలో ఌ, ౡ అనే అక్షరములు ఉన్నాయి. వీటిని తెలుగు వర్ణమాలలో భాగంగా పూర్వము నేర్పెడివారు.
వాస్త్గవంగా ఌ,ౡ అనేవి లృ,లౄ అన్న అక్షరాలే. ఉచ్చారణను బట్టి వాటిని అచ్చులుగా పరిగణించి చెప్పారు. ఈ అక్షరాల దేవనాగరి లిపి చూస్తే అర్థమౌతుంది ఌ అన్నది లకారానికి ఋ సుడి అని ( लृ ).<ref>{{Cite web|url=https://forum.wordreference.com/threads/sanskrit-pronunciation-of-obscure-vowels-%E0%A4%8B-%E0%A5%A0-%E0%A4%8C-and-%E0%A5%A1.2878583/|title=Sanskrit: Pronunciation of obscure vowels ऋ, ॠ, ऌ and ॡ.|website=WordReference Forums|language=en|access-date=2021-04-03}}</ref> అందుకే వ్యాకరణంలో ఋ, ఌ లు సవర్ణాలుగా చెప్పబడ్డాయి. అవి ఎప్పుడూ వాడుకలో లేనందువల్ల అంతరించి ఉండవచ్చు. సంస్కృతంలోనే ఌ తో మొదలయ్యే ముఖ్యమైన పదం ఏదీ లేదు. క్లుప్తం వంటి కొన్ని అక్షరాల్లో ఌ కారపు వత్తు మాత్రం కనిపిస్తుంది. 'క్లుప్తం' అనే పదంలో 'క' కి కొమ్ము ఇచ్చి 'ల' వత్తు ఇచ్చి రాస్తాము కదా, కానీ పూర్వం అయితే 'క' కి 'ఌ' ని వత్తు గా ఇచ్చి రాసేవారట. అనగా "కౢప్తం" అని రాసేవారు.
==ఉదాహరణలు==
|