వకీల్ సాబ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 30:
}}
 
వకీల్‌ సాబ్ 2021 లో [[పవన్ కళ్యాణ్]] హీరోగా వచ్చిన తెలుగు చిత్రం . శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్‌, బే వ్యూ ప్రాజెక్ట్స్ పై దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రానికి [[వేణు శ్రీరామ్‌|వేణు శ్రీరామ్]] దర్శకత్వం వహించాడు. ఈ చిత్రం బాలీవుడ్‌లో అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో విడుదలైన 'పింక్‌' సినిమా రీమేక్. ఈ చిత్రం ఏప్రిల్ 9న 2021న విడులలైంది.
 
== తారాగణం ==
"https://te.wikipedia.org/wiki/వకీల్_సాబ్" నుండి వెలికితీశారు