తెలుపు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: ప్రాధమిక → ప్రాథమిక using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
[[దస్త్రం:SwansCygnus olor.jpg|thumb|right|తెల్లని హంసల జంట.]]
'''తెలుపు''' ఒక స్వచ్ఛమైన [[రంగు]]. ఇది అన్ని రంగుల సమ్మేళనం.<ref>http://www.physicsclassroom.com/Class/light/u12l2a.html#white</ref> స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు [[పంచదార]], [[మంచు]], [[ప్రత్తి]], [[పాలు]] మొదలైనవి.
స్వచ్ఛమైన తెల్లని పదార్ధాలు [[పంచదార]], [[నురుగు]], [[మంచు]], [[ప్రత్తి]], [[పాలు]] మొదలైనవి.
 
=== కాంతి ===
Line 9 ⟶ 8:
[[దస్త్రం:RoyalWhiteElephant.jpg|thumb|తెల్లని అంబారీ ఏనుగు: 19శతాబ్దపు థాయి చిత్రకళ.]]
* భారతీయ సాంప్రదాయం ప్రకారం తెలుపు పవిత్రత, శాంతి, స్వచ్ఛతకు సంకేతం.
* భారతీయ [[వివాహం]]లో పెళ్ళికూతురు తెల్లని చీర కట్టుకొని, తెల్లని మల్లెపూలు జడలో తురుముకొని, తెల్లని పాలగ్లాసుతో [[మొదటిరాత్రి|మొదటి రాత్రి]] పెళ్ళికొడుకును చేరుతుంది.
* క్రిష్టియన్ వివాహంలో పెళ్ళికూతురు దుస్తులు కూడా స్వచ్ఛమైన తెలుపు రంగులో ఉంటాయి.
 
Line 16 ⟶ 15:
 
=== ఖగోళశాస్త్రంలో ===
[[దస్త్రం:Whitehouse north.jpg|right|thumb|అమెరికా అధ్యక్షుని నివాసం. ([[శ్వేత సౌధం]])]]
* [[నక్షత్రాలు|నక్షత్రాలలో]] A తరగతికి చెందినవి తెలుపు రంగులో ఉంటాయి.
 
పంక్తి 23:
 
=== రాజకీయాలు ===
* [[శ్వేత సౌధం|తెల్ల భవనం]]: [[అమెరికా]] రాష్ట్రపతి నివాసం.
* [[శ్వేత పత్రం]] అనగా బాగా క్లిష్టమైన సమస్య మీద అవగాహన కోసం ప్రభుత్వం విడుదల చేయు పత్రం.
* [[తెల్లని రిబ్బను]] మహిళలపై అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిపే పోరాటాలకు సంకేతం.
[[దస్త్రం:Whitehouse north.jpg|right|thumb|The [[White House]]:అమెరికా అధ్యక్షుని నివాసం.]]
[[దస్త్రం:White ribbon.svg|left|thumb|100px|[[తెల్లని రిబ్బను.]]]]
 
== ఇవి కూడా చూడండి ==
* [[రంగుల పట్టిక]]
Line 36 ⟶ 33:
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:రంగులు]]
"https://te.wikipedia.org/wiki/తెలుపు" నుండి వెలికితీశారు