పందనల్లూర్ సుబ్బరాయ పిళ్ళై: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2008 మరణాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 5:
ఇతడు తన తాత మీనాక్షి సుందరం పిళ్ళై వద్ద భరతనాట్యం అభ్యసించాడు. తరువాత తండ్రితో కలిసి మద్రాసులో భరతనాట్యం గురువుగా అనేక మంది శిష్యులను కళాకారులుగా తయారు చేశాడు. ఇతని తండ్రి మరణించిన తర్వాత కూడా ఇతడు గురువుగా తన వృత్తిని కొనసాగించాడు.
 
ఇతనికి భార్య రుక్మిణీ అమ్మాళ్ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇతడు తన ఇద్దరు మనుమరాళ్ళు జి.వసుమతి, జి.వనితలకు శిక్షణనిచ్చి నృత్య కళాకారిణులుగా తయారు చేశాడు. ఇతని శిష్యురాళ్ళలో [[అలర్మేల్ వల్లి]], మీనాక్షి చిత్తరంజన్ మొదలైనవారున్నారు.<ref name="కచేరీ">{{cite web |last1=web master |title=OBIT: Dance guru Pandanallur Subbaraya Pillai |url=http://www.kutcheribuzz.com/news/general/860-obit-dance-guru-pandanallur-subbaraya-pillai |website=KUTCHERI BUZZ |accessdate=13 April 2021}}</ref>
 
ఇతడు తన 94వ యేట [[2008]] [[మే 12]]వ తేదీన మరణించాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}