కోర: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:Fangs 01 rfc1036.jpg|thumb|దేశీయ పిల్లి యొక్క నాలుగు కోరలు]]
'''కోర''' (బహువచనం: '''కోరలు''') ([[ఆంగ్లం]]: Fang) పొడవుగా మొనదేలిన దంతాలు<ref>{{cite web|url=http://www.merriam-webster.com/dictionary/fang|title=Fang - Definition of Fang by Merriam-Webster}}</ref>. కోరలు మార్పుచెందిన [[రదనిక]]లు (Canine teeth). [[క్షీరదాలు]] కోరల్ని మాంసాన్ని చీరడానికి, కొరకడానికి ఉపయోగిస్తాయి. [[పాము]]లలో కోరలు విషాన్ని ఇంజెక్ట్ చెయ్యడానికి అనువుగా లోపల బోలుగా ఉంటాయి<ref>{{Cite journal|last=Vonk|first=Freek J.|last2=Admiraal|first2=Jeroen F.|last3=Jackson|first3=Kate|last4=Reshef|first4=Ram|last5=de Bakker|first5=Merijn A. G.|last6=Vanderschoot|first6=Kim|last7=van den Berge|first7=Iris|last8=van Atten|first8=Marit|last9=Burgerhout|first9=Erik|date=July 2008|title=Evolutionary origin and development of snake fangs|journal=Nature|volume=454|issue=7204|pages=630–633|doi=10.1038/nature07178|issn=0028-0836|pmid=18668106}}</ref>
 
మాంసాహారులకు ఈ కోరలు సర్వసాధారణం. కానీ మెగా గబ్బిలాల వంటి శాకాహారులు కూడా ఈ కోరలను కలిగి ఉంటాయి. ఇవి పెద్ద పిల్లువ వంటి జంతువులను పట్టుకోవడానికి లేదా వేగంగా చంపడానికి ఈ కోరలను ఉపయోగిస్తాయి. ఎలుగుబంట్ల వంటి మిశ్రమాహార జీవులు చేపలు లేదా ఇతర ఆహారాన్ని వేటాడేటప్పుడు ఈ కోరలను ఉపయోగిస్తాయి. కానీ అవి పండ్లను తినడానికి ఈ కోరలు అవసరం లేదు. కొన్ని కోతులకు కూడా కోరలు ఉన్నాయి, ఇవి శత్రువులను బెదిరించడానికి, పోరాడేందుకు కోరలను ఉపయోగిస్తాయి. మానవులకు ఉన్న చిన్న రదనికలు కోరలుగా పరిగణించబడవు.
 
==భాషా విశేషాలు==
"https://te.wikipedia.org/wiki/కోర" నుండి వెలికితీశారు