"ఖైరతాబాదు శాసనసభ నియోజకవర్గం" కూర్పుల మధ్య తేడాలు

[[2004]] శాసనసభ ఎన్నికలలో ఖైరతాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన ప్రముఖ అభ్యర్థి పి.జనార్థన్ రెడ్డి తన సమీప ప్రత్యర్థి అయిన [[తెలుగుదేశం పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.విజయరామారావుపై 32419 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పి.జనార్థన్ రెడ్డి 157600 ఓట్లు సాధించగా, విజయరామారావుకు 125181 ఓట్లు లభించాయి.
==2008 ఉప ఎన్నికలు==
పి.జనార్థన్ రెడ్డి మరణం వలన జరిగిన ఉప ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి జనార్థన్ రెడ్డి కుమారుడు విష్ణువర్థన్ రెడ్డి సమీప [[లోక్‌సత్తా పార్టీ]]కి చెందిన అభ్యర్థి కె.శ్రీనివాస్ రావుపై 1,96,269 ఓట్ల ఆధిక్యంతో గెలిచాడు. ఈ స్థానం నుంచి ముందుగా కుదిరిన అవగాహన మేరకు [[తెలుగుదేశం పార్టీ]] పోటీకి దిగలేదు. <ref> ఈనాడు దినపత్రిక, తేది జూన్ 2, 2008 </ref> విష్ణువర్థన్ రెడ్డి 2,54,676 ఓట్లు సాధించగా, శ్రీనివాస్ రావు 58,407 ఓట్లు పొందినాడు. [[తెలంగాణా రాష్ట్ర సమితి]]కి చెందిన అభ్యర్థి అరీఫుద్దీన్ 54,134 ఓట్లతో మూడవ స్థానంలో నిలిచాడు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ శాసనసభా నియోజకవర్గాలు]]
[[వర్గం:హైదరాబాదు జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాలు]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/316976" నుండి వెలికితీశారు