సూయజ్ కాలువ: కూర్పుల మధ్య తేడాలు

సుయెజ్ కాల్వ ను ఇక్కడ విలీనం చేసాను.
కాలువ పొడవు సవరణ
పంక్తి 2:
[[దస్త్రం:SuezCanal ElBallah.JPG|thumb|right|ఎల్-బల్లాహ్ వద్ద, రవాణా నౌకలు]]
[[దస్త్రం:Suez Canal SPOT 1378.jpg|thumb|right|స్పాట్-ఉపగ్రహం నుండి సూయజ్ కాలువ.]]
'''సూయజ్ కాలువ''' (ఆంగ్లం : '''Suez Canal''') [[ఈజిప్టు]] లోని ఒక [[కాలువ]]. 1869 లో ప్రారంభింపబడినది. [[యూరప్]], [[ఆసియా]] ల మధ్య [[:en:water transportation|జల రవాణా]] కొరకు [[ఆఫ్రికా]] ను చుట్టిరాకుండా, దగ్గరి మార్గానికి అనువైనది. [[మధ్యధరా సముద్రము|మధ్యధరా సముద్రాన్ని]], [[ఎర్ర సముద్రం|ఎర్ర సముద్రాన్నీ]] కలిపే ఓ కృత్రిమ జలసంధి లాంటిది. ఆఫ్రికా, ఆసియాలను విడదీస్తుంది. దీనికి ఉత్తర కొసన [[:en:Port Said|సైద్ రేవు]], దక్షిణ కొసన సూయెజ్ నగరంలోని టివ్ఫిక్ రేవు ఉన్నాయి. దానికి రెండు వైపులా ఉన్న అప్రోచ్ కాలువలతో కలిపి ఈ కాలువ 192పొడవు, 193.3 కి.మీ. పొడవు గలది.
 
ఈ కాలువను [[ఈజిప్టు]] కు చెందిన [[:en:Suez Canal Authority|సూయజ్ కెనాల్ అథారిటీ]] (SCA) చే నిర్వహిస్తోంది. 2020 లో, 18,500 పైచిలుకు నౌకలు ఈ కాలువ గుండా ప్రయాణించాయి (రోజుకు సగటున 51.5).<ref>{{Cite web|url=https://www.cnn.com/2021/03/25/middleeast/suez-canal-ship-sand-intl-hnk/index.html|title=Suez Canal authorities need to remove up to 706,000 cubic feet of sand to free the Ever Given|last=CNN|first=Jessie Yeung|website=CNN|access-date=2021-04-16}}</ref>
"https://te.wikipedia.org/wiki/సూయజ్_కాలువ" నుండి వెలికితీశారు