లయగ్రాహి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 2:
==లయగ్రాహి==
<poem>
<big><big>ఎందు నిల నేజనులకుం దలఁపరాని తప మంది కొని చేసిరొకొ నందుఁడు యశోదా</big></big>
<big><big>సుందరియుఁ బూర్ణనిధిఁ బొందిరి కడు న్దొరసి పొందగును ముప్పు తఱి నందనునిగా శ్రీ</big></big>
<big><big>మందిరుని నంచు నిటు లందముగఁ బ్రాసములు గ్రందుకొని చెప్పు మునిబృందము లయగ్రా</big></big>
<big><big>హిం దనర సబ్భజసలుందగ నకారమును బొంద నిరుచోట్లను బిఱుం దభయ లొందన్.</big></big>
</poem>
 
"https://te.wikipedia.org/wiki/లయగ్రాహి" నుండి వెలికితీశారు