తాళాలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 17:
}}
[[దస్త్రం:A depiction of Thalam play 1.JPG|thumb|right|250px|వాయిస్తున్న తాళాల చిత్రం]]
[[తాళాలు]] ఇదొక ప్రక్క వాద్య విశేషము. దీనిని మంజీర, జల్రా లేదా గిని అని పిలుస్తారు. ఇవి రెండు [[కంచు]] బిళ్ళలతో కూడిన సాధనం. ఈ రెండు [[కంచు]] బిళ్ళలను ఒకదానిపై ఒక దానిని తాకించి శబ్దం చేస్తారు. <ref>{{cite web|url=http://www.4to40.com/music/article.asp?p=Musical_Instruments_-_Solids&c=Musical_Instrument&sc=Solid_Instrument|title=Solid Instrument Article, Musical Instruments: Solids, Solid Instrument From New Delhi, Solid Instrument Musical Instrument, Popular Solid Instrument, New Delhi Based Solid Instrument|date=2007-03-14|publisher=4to40.com|access-date=2013-02-28}}</ref>

== వివరణ ==
ఇది పెద్ద సంగీప వాద్య పరికరము కాకున్న ఇది లేకుండ ఏ సంగీతము రక్తి కట్టదు. రాగాన్ని శృతి చేసుకోదానికి ఇది తప్పని సరి. తాళాల యొక్క ప్రాముఖ్యత అన్ని ఆవాయిద్య పరికరాలున్నప్పుడే. అదే విధంగా భజనలు చేసే వారికి ఇది తప్పని సరి వాద్యం. అలాగే సంగీతం నేర్చుకునే విధ్యార్థులు ఈ తాల గతుల ననుసరించి సంగీతం నేర్చుకుంటారు. నాట్యం చేసే వారు కూడ తాళం ఉపయోగిస్తారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/తాళాలు" నుండి వెలికితీశారు