కోకా కోలా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
ChaduvariAWBNew (చర్చ | రచనలు) చి →top: AWB తో {{మొలక-వ్యక్తులు}} చేర్పు |
విస్తరణ ఏప్రిల్ యుద్ధం |
||
పంక్తి 1:
[[File:15-09-26-RalfR-WLC-0098.jpg|thumb|కోకా కోలా సీసా]]
'''కోకా కోలా''' ('''Coca-Cola''', '''Coke''' - '''కోక్''') అనేది [[యునైటెట్ స్టేట్స్|అమెరిక]]
కోకా కోలా కంపెనీ ముందుగా కాన్సన్ట్రేటెడ్ ద్రవాన్ని తయారు చేసి దాన్ని ఇతర కోకా కోలా డిస్ట్రిబ్యూటర్లకు పంపిణి చేస్తుంది. కోకా కోలా కంపెనీతో ఒప్పందం కలిగిన సంస్థలు కోకా కోలా కాన్సంట్రేటెడ్ ముడి సరుకుతో మంచి నీళ్లు ఇంకా కొన్ని తీపిచేకూర్చే ద్రవాలు కలిపి బాటిల్లలో కాన్లలో కోకా కోలాని విక్రయిస్తారు. ఒక సాధారణ 12-యుఎస్-ఫ్లూయిడ్-ఔన్స్ (350 మిలీ) లో 38 గ్రాముల చక్కెర (1.3 ఓజ్) (సాధారణంగా అధిక-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ రూపంలో) ఉంటుంది.
[[వర్గం:శీతల పానీయాలు]]▼
కోకా కోలా కంపెనీ కోక్ పేరుతో కొన్ని ఇతర కోలా పానీయాలను ప్రవేశపెట్టింది. డైట్ కోక్, కెఫిన్-ఫ్రీ కోకా-కోలా, డైట్ కోక్ కెఫిన్-ఫ్రీ, కోకా-కోలా జీరో షుగర్, కోకా-కోలా చెర్రీ, కోకా-కోలా వెనీలా వంటివి కొన్ని ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన "న్యూ కోక్" నుండి వేరు చేయడానికి, కోకా కోలాను 1985 జూలై నుండి 2009 వరకు కోకా-కోలా క్లాసిక్ అని పిలిచేవారు.
2015 ఇంటర్ బ్రాండింగ్ చాంపియన్ షిప్ లో యాపిల్, గూగుల్ తరువాత మూడవస్థానంలో కోకా కోలా నిలిచింది. మొత్తం ఆదాయం ద్వారా అతిపెద్ద యునైటెడ్ స్టేట్స్ కార్పొరేషన్ల జాబితాలో కోకా-కోలా 2018 ఫార్చ్యూన్ 500 జాబితాలో నెం. 87 స్థానంలో ఉంది.
▲[[వర్గం:శీతల పానీయాలు]]
|