వాడుకరి చర్చ:Nskjnv

తాజా వ్యాఖ్య: కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్ టాపిక్‌లో 3 రోజుల క్రితం. రాసినది: MYADAM ABHILASH


స్వాగతం

మార్చు
Nskjnv గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం!!  

Nskjnv గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి వికీపీడియాలో రచనలు చేయుట, 2014 (ఈ-పుస్తకం), తెలుగులో రచనలు చెయ్యడం (వికీ వ్యాసాలు), టైపింగు సహాయం, కీ బోర్డు చదవండి.
  • "మరియు" అనే పదం తెలుగుకు సహజమైన వాడుక కాదు. ప్రామాణిక ప్రచురణల్లో దాన్ని వాడరు. వికీపీడియాలో కూడా దాన్ని వాడరాదు. మరింత సమాచారం కోసం వికీపీడియా:శైలి/భాష చూడండి.
  • వికీపీడియాలో ప్రతీ పేజీకి అనుబంధంగా ఒక చర్చ పేజీ ఉంటుంది. వ్యాస విషయానికి సంబంధించిన చర్చ, సంబంధిత చర్చ పేజీలో చెయ్యాలి. మీ వాడుకరి పేజీకి కూడా అనుబంధంగా చర్చ పేజీ ఉంది. ఆ పేజీలోనే ఈ స్వాగత సందేశం పెట్టాను, గమనించారా?
  • చర్చ పేజీల్లో ఏమైనా రాసినపుడు దాని పక్కన సంతకం పెట్టాలి. నాలుగు టిల్డెలతో (టిల్డె అంటే - కీబోర్డులో "1" అంకె మీటకు ఎడమ పక్కన ఉన్న మీట. షిఫ్ట్ కీతో కలిపి దాన్ని నొక్కాలి.) ~~~~ ఇలా రాస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి - అదే సంతకం! దిద్దుబాటు పెట్టె (వికీలో ఎక్కడైనా సరే.., రాసేది, ఇప్పుడు నేను ఇదంతా రాసినదీ దిద్దుబాటు పెట్టెలోనే) పైభాగం లోని ( ) బొమ్మపై నొక్కినా సంతకం చేరుతుంది. (సంతకం, చర్చ పేజీల్లో మాత్రమే చెయ్యాలి. వ్యాస పేజీలలో చెయ్యరాదు.) చర్చ పేజీలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోండి.
  • వికీపీడియాలో విజ్ఞాన సర్వస్వం పేజీలే కాకుండా వాటికి ఉపయోగపడే అనేక ఇతర పేజీలు కూడా ఉంటాయి. ఇవన్నీ వేరువేరు పేరుబరుల్లో ఉంటాయి. ఈ పేజీల పేర్లకు ముందు ఆ పేరుబరి పేరు వస్తుంది - "వికీపీడియా:" "వాడుకరి:" "మూస:" "వర్గం:" -ఇలాగ (విజ్ఞాన సర్వస పేజీలకు ముందు ఇలాంటిదేమీ ఉండదు.). ఈ పేజీలకు కూడా అనుంబంధంగా చర్చ పేజీలుంటాయి.
  • వికీ గురించి, వికీపద్ధతుల గురించీ, వికీలో పనిచెయ్యడం గురించీ తెలుసుకోండి, ఇతరులకు చెప్పండి.

ఇకపోతే..


  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి. ఫేస్బుక్ వాడేవారైతే తెలుగు వికీపీడియా సముదాయ పేజీ ఇష్టపడండి.
  • ఈ సైటు గురించి అభిప్రాయాలు తెలపండి.
  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.     ప్రభాకర్ గౌడ్ నోముల చర్చ 09:02, 7 డిసెంబరు 2020 (UTC)Reply

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్: కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు

మార్చు

వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ అఫ్ ట్రస్టీస్ వారు ఫిబ్రవరి 1 నుండి మర్చి 14 వరకు, కమ్యూనిటీ ద్వారా ఎన్నుకోబడే బోర్డు స్థానాల కోసం సంప్రదింపులు జరుపుతున్నారు. దీనికి కారణం; గత పది సంవత్సరాలలో వికీమీడియా ఫౌండేషన్, ప్రాజెక్టులు ఐదు రెట్లు పెరగగా, బోర్డ్ పనితీరు, ఏర్పాట్లు, ఏమి మారలేదు. ఇప్పుడు ఉన్న విధానాల ప్రకారం, బోర్డుకు తగినంత సామర్థ్యం, ప్రాతినిధ్యం లేవు. మామూలుగా జరిగే ఎన్నికలు, బహిర్ముఖులుగా ఉంటూ ఇంగ్లీష్ వికీపీడియా వంటి పెద్ద ప్రాజెక్టులు లేదా అమెరికా వంటి పాశ్చాత్య దేశాలు నుండి వచ్చేవారికి తోడ్పడుతున్నాయి. మిగిలిన వారికీ ఎన్ని శక్తిసామర్ధ్యాలు ఉన్నా తగినంత ప్రచారం లేనందు వలన వారికి ఓటు వేసే వారు తక్కువ మంది. ఉదాహరణకి, వికీమీడియా ఫౌండేషన్ పదిహేను సంవత్సరాల చరిత్రలో, భారత ఉపఖండం నుండి కేవలం ఒక్కళ్ళు మాత్రమే బోర్డు లో సేవలు అందించారు. వారు కూడా నిర్దిష్ట నైపుణ్యం కోసం నేరుగా నియమించబడ్డవారే గాని, ఎన్నుకోబడలేదు.

రానున్న నెలలో, మొత్తం ఆరు కమ్యూనిటీ బోర్డు స్థానాల కోసం ఎన్నికలు జరగాల్సి ఉంది. ఇప్పుడు జరుగుతున్న సంప్రదింపుల ద్వారా బోర్డు వారు కమ్యూనిటీల నుండి వారి పద్ధతుల మీద అభిప్రాయం సేకరిస్తున్నారు. ఈ నిమిత్తం తెలుగు కమ్యూనిటీలో తో మాట్లాడేందుకు ఒక ఆన్లైన్ సమావేశం ఏర్పాటు చేయబడింది. ఇది ఫిబ్రవరి 6 (శనివారం), 6:00 pm నుండి 7:30 pm వరకు జరుగుతుంది; పాల్గొనడానికి గూగుల్ మీట్ లింకు ఇది https://meet.google.com/oki-espq-kog. ఈ కార్యక్రమములో పాల్గొనవలసిందిగా మిమల్ని ఆహ్వానితున్నాను. KCVelaga (WMF), 11:24, 1 మార్చి 2021 (UTC)Reply


వికీపీడియా వాడుకరి పేరు మార్పు

మార్చు

నమస్కారం @అర్జున గారు , నేను వికీలో నా వాడుకరి పేరు మార్చుకోవాలనుకుంటుంన్నాను. దీనికోసం https://en.wikipedia.org/wiki/Special:GlobalRenameRequest/status పేజీలో అభ్యర్థన కూడా పెట్టాను. కానీ ఇంకా నా వాడుకరి పేరు మారలేదు. ఈ విషయంలో ఏం చేయవచ్చో సలహా కోరుతున్నాను. ధన్యవాదాలు Nskjnv (చర్చ) 16:38, 4 మార్చి 2021 (UTC)Reply

Nskjnv గారు, సాధారణంగా అభ్యర్ధనలు త్వరితంగానే పరిష్కరించబడతాయి. మీరు రెండు రోజులు వికీపీడియాలో మీ పని అయిన తర్వాత లాగౌటవండి అనగా నిష్క్రమించండి. అయినా మీ అభ్యర్ధనపై ఈ-మెయిల్ సందేశం అందనట్లైతే, మీరు లింకులో మరల అభ్యర్ధన చేయవచ్చు. మీ అభ్యర్ధనలో గతంలో Special:GlobalRenameRequest వాడి అభ్యర్ధించానని, పనిజరగకపోవటం కొత్త అభ్యర్ధన చేస్తున్నాని తెలపండి. --అర్జున (చర్చ) 04:00, 5 మార్చి 2021 (UTC)Reply
@Nskjnv: గారూ, మీకు ఈ విషయంలో సహాయం అందలేదా? --పవన్ సంతోష్ (చర్చ) 07:10, 27 జూన్ 2021 (UTC)Reply
నమస్కారం @ పవన్ సంతోష్ గారు, నాకు ఈ విషయంలో సహాయం అందినది. నా వాడుకరి పేరు కూడా మార్చ బడింది. ధన్యవాదాలు
ఈ విషయంలో సహాయం చేసిన అర్జున గారికి ధన్యవాదములు. Nskjnv (చర్చ) 07:25, 27 జూన్ 2021 (UTC)Reply

2021 Wikimedia Foundation Board elections: Eligibility requirements for voters

మార్చు

Greetings,

The eligibility requirements for voters to participate in the 2021 Board of Trustees elections have been published. You can check the requirements on this page.

You can also verify your eligibility using the AccountEligiblity tool.

MediaWiki message delivery (చర్చ) 16:38, 30 జూన్ 2021 (UTC)Reply

Note: You are receiving this message as part of outreach efforts to create awareness among the voters.

త్రీ (2008 చలనచిత్రం) గురించి Dasari lakshmi jaya అడుగుతున్న ప్రశ్న (10:21, 2 జూలై 2021)

మార్చు

ఈ చిత్రానికి ఫోటో ఇమేజ్ ను జొడించలేక పోతున్నాను వివరణ ఇవ్వగలరు --Dasari lakshmi jaya (చర్చ) 10:21, 2 జూలై 2021 (UTC)Reply

నమస్కారం @Dasari lakshmi jaya గారు, మీరు బొమ్మలు జోడించాలనుకుంటే ముందు ఆ విషయానికి సంబందించిన చిత్రాలను వికీ కామన్స్ లో వెతకండి. అక్కడ దానికి సంబందించిన చిత్రం దొరికితే వాటిని ఇక్కడ చేర్చవచ్చు.
అయితే ఈ బొమ్మలు చేర్చడానికి కొన్ని నియమాలు ఉంటాయి. మీరు కొత్త వాడుకరి కనుక వీటిని చదివి అర్థం చేసుకుని ఎటువంటి బొమ్మలను ఎక్కడ ఉపయోగించవచ్చో నేర్చుకోండి, దీనికి సంబందించిన విషయాలు ఇక్కడ చూడవచ్చు.
మీరు వికీపీడియా:వికీప్రాజెక్టు/వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 పోటీకోసం ఈ చిత్రాలు చేర్చాలనుకుంటున్నట్టయితే చిత్రాలు దొరకని వ్యాసాలు వదిలేసి , చిత్రాలు అందుబబాటులో ఉన్న వ్యాసాలలో బొమ్మలను చేర్చండి.
అన్నింటికంటే ముందు మీ వాడుకరి పేజీలో ఏదైనా విషయం చేర్చండి. Nskjnv (చర్చ) 11:13, 2 జూలై 2021 (UTC)Reply

కృత్తిక నక్షత్రము గురించి Ravuri Narasimha Prasad అడుగుతున్న ప్రశ్న (07:43, 11 జూలై 2021)

మార్చు

Hai.....tell some secrets about Krithika Nakshatram --Ravuri Narasimha Prasad (చర్చ) 07:43, 11 జూలై 2021 (UTC)Reply

చర్చ:విశాఖ నక్షత్రము గురించి Ravuri Narasimha Prasad అడుగుతున్న ప్రశ్న (07:46, 11 జూలై 2021)

మార్చు

Vishaka Nakshatram Radha Nakshatram aavuna.....Visakhapatnam any related with Visakha Nakshatram. . --Ravuri Narasimha Prasad (చర్చ) 07:46, 11 జూలై 2021 (UTC)Reply

నమస్కారం @Ravuri Narasimha Prasad గారు, విశాఖపట్నం వ్యాస భాగంలోని చరిత్ర అంశం చదవండి మీకు సమాధానం దొరకవచ్చు.
ఈ లోపు వికీలో మీ కృషి కూడా మొదలెట్టచ్చు, పైన సూచించిన విశాఖపట్నం వ్యాసంలోగాని ఇంకేదైనా వ్యాసంలోని గాని మీకు తెలిసిన విషయాలు అక్కడ చేర్చడానికి ప్రయత్నించండి. వ్యాస భాగానికి పక్కన ఉన్న సవరించు అనే మీట నొక్కి చూడండి మీకు అర్థం అవుతుందనుకుంటా, లేదా మీ చర్చా పేజీలో చేర్చిన స్వాగతం చదివి సహాయం పేజీలను చూడండి.
ఇంకా ఎంటువంటి సందేహమైన కలిగితే ఇక్కడ నా చర్చా పేజీలో రాయండి. Nskjnv (చర్చ) 10:59, 11 జూలై 2021 (UTC)Reply


ఆహ్వానం WPWP పునసమీక్షా సమావేశం

మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 లో మీ చేర్పులకు ధన్యవాదములు, ఇందులో భాగంగా జూలై 15వ తేదీ సాయంత్రం 7.00 నుండి 8.00 IST వరకు జరుగుతున్న సభ్యుల పునసమీక్షా సమావేశంలో గూగుల్ మీట్ ద్వారా చేరగలరు (లింకు) Or Open Google Meet and enter this code: bqk-vdyf-gzc , ప్రాజెక్టు జరిగే కాలంలో ఇందులో పాల్గోనే అందరూ సబ్యులూ వీలయితే నేర్చుకొన్న విషయాలు పంచుకోవచ్చు,సూచనలు కూడా చేయవచ్చు, కొత్త వారికి ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది.

[Wikimedia Foundation elections 2021] Candidates meet with South Asia + ESEAP communities

మార్చు

Hello,

As you may already know, the 2021 Wikimedia Foundation Board of Trustees elections are from 4 August 2021 to 17 August 2021. Members of the Wikimedia community have the opportunity to elect four candidates to a three-year term. After a three-week-long Call for Candidates, there are 20 candidates for the 2021 election.

An event for community members to know and interact with the candidates is being organized. During the event, the candidates will briefly introduce themselves and then answer questions from community members. The event details are as follows:

  • Bangladesh: 4:30 pm to 7:00 pm
  • India & Sri Lanka: 4:00 pm to 6:30 pm
  • Nepal: 4:15 pm to 6:45 pm
  • Pakistan & Maldives: 3:30 pm to 6:00 pm
  • Live interpretation is being provided in Hindi.
  • Please register using this form

For more details, please visit the event page at Wikimedia Foundation elections/2021/Meetings/South Asia + ESEAP.

Hope that you are able to join us, KCVelaga (WMF), 06:35, 23 జూలై 2021 (UTC)Reply

ప్రశ్న (జ్యోతిష శాస్త్రము) గురించి Jwalarao.s అడుగుతున్న ప్రశ్న (08:14, 23 జూలై 2021)

మార్చు

I got offer from other company. Existing compnay is ready to retain by paying same salary. Should I leave or continue here? --Jwalarao.s (చర్చ) 08:14, 23 జూలై 2021 (UTC)Reply

Wikipedia is not place to discuss personal issues and Sorry, I am not the right person to comment on this. Nskjnv (చర్చ) 08:17, 23 జూలై 2021 (UTC)Reply


భారతదేశంలో నల్లధనం వ్యాసం

మార్చు

Nsk గారు నమస్తే అవును పొరపాటున ప్రచురితం అయింది. తొలగించాను. ధన్యవాదాలుు... ప్రభాకర్ గౌడ్చర్చ 15:12, 9 ఆగస్టు 2021 (UTC)Reply

64 కళలు (తెలుగు అంతర్జాల పత్రిక)

మార్చు

అసలు ఈ వ్యాసాన్ని ఎందుకు తొలగింపు ప్రతిపాదన చేశారు. అంతర్జాల పత్రికకు వారి అధికారిక వెబ్ సైటు మూలంగా చూపారు. ఇంకా అభివృద్ధిలో వుండగానే; కొత్తవారికి కొంత సమయం ఇవ్వాలని మన తెవికీ ప్రణాలిక. అలాకాకుండా వారిని నిరుత్సాహ పరిచేవిధంగా మీ ప్రవర్తన వున్నది. ఒకసారి ఆలోచించండి.--Rajasekhar1961 (చర్చ) 06:23, 14 ఆగస్టు 2021 (UTC)Reply

నమస్కారం Rajasekhar1961 గారు, నాకు కొన్ని సందేహాలున్నాయి వాటిని నివృత్తి చేస్తే మీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి నాకు కొంచెం ఆసరాగా ఉంటుంది.

1)అధికారిక జాలస్థలి గా వేటిని పరిగణిస్తారు. 2)తెవికీలో ఒక వ్యాసానికి ఉండాల్సిన కనీస ప్రామాణాలు(కమ్మూనిటి నిర్ణయించినవి) ఏంటి? 3)ఒక వ్యాసం నిర్మించి 12 సంవత్సరాలు అయి ఉండి, దాంట్లో మూలాలు చేర్చకుండా.. కేవలం రెండు వాక్యాలే రాసుంటే దాన్ని తొలగింపుకు ప్రతిపాదించవచ్ఛా? కాలవిరాగ్య (చర్చ) 07:12, 14 ఆగస్టు 2021 (UTC)Reply

అభినందనలు

మార్చు

కాలవిరాగ్య గారూ, వికీ నిర్వహణలో సూటిదనం, నిర్మొహమాటం, వస్తుగతమైన ఆలోచన ముఖ్యం. వాటివల్ల తక్షణ కాలావధిలో మీపట్ల కుసింత ప్రతికూలత ఏర్పడవచ్చునేమో గానీ, దీర్ఘ కాలంలో మీపట్ల గౌరవాన్నే కలగజేస్తాయి. ఆ లక్షణాలు మీలో ఉన్నాయని నాకు అనిపిస్తోంది. వాటిని పెంపొందించుకోండి. ఐతే, చర్య తీసుకునే ముందు కొంత సంయమనం పాటిస్తే మరింత మంచి ఫలితాలుంటాయి. ఏ చర్యైనా సరే చర్చతో మొదలెడితే సవ్యంగా ముందుకు పోతుంది. ఇకపోతే, ఇప్పుడు..

ఒక పక్కన ఈ సమస్యలో స్పందిస్తూనే పోటీలో 5200 పేజీల సంఖ్యను ఎలా దాటారో, మిగతావాళ్ళకు అందనంత ఎత్తుకు ఎలా వెళ్ళారో చెప్పండి. :)

__ చదువరి (చర్చరచనలు) 06:15, 16 ఆగస్టు 2021 (UTC)Reply

నమస్కారం చదువరి గారు, ముందుగా మీ అభినందనలకు ధన్యవాదాలు. వికీలోని చాలా అంశాలు, నియమాలు దృష్టిలో ఉంచుకొని అలాగే ఆంగ్ల వికీలో నేను వ్యాసాలూ రాస్తుంటే జరిగిన అనుభవాలనుండి నేను నేర్చుకున్న విషయాలు పై చర్యలకు ప్రధాన కారణం. అయితే పవన్ సంతోష్ గారు సూచించిన అంతా సదుద్దేశంతోనే అన్న నియమం పాటించడంలో కొంచెం అదుపు తప్పి నట్టుంది, ఇకపై సరి చేసుకుంటాను. మీరు సూచంచినట్లు ముందుగా చర్చించడం కూడా నెర్చుకుంటాను.

అయితే ఈ సమస్య మొదలైన సమయంలో కొద్దిగా వికీలో సవరణ చేయటంలో నిరాశ కలిగింది, అయితే మీరు పైన ప్రస్తావించిన దీర్ఘకాల ధోరణి కొంచెం ముందే మనసులో తోచించి. అందుకు మల్లి నేను ఈ కారణంతో పోటీలో ఎక్కడ వెనకపడిపోతానో అన్న భయం ( :P ) , అలాగే నేను ముందుగా నిర్ణయించుకున్నట్లు ఈ పోటీ అయిపోయే సరికి పూర్తిగా అన్ని గ్రామ వ్యాసాల్లో మ్యాపు చేర్చాలి అనే లక్ష్యం నన్ను ఆపకుండా అలాగే కృషి చేసే లా ఉండనిచ్చింది. Nskjnv (చర్చ) 07:06, 16 ఆగస్టు 2021 (UTC)Reply

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు ఎన్నికలలో ఓటు వేయండి

మార్చు

నమస్తే Nskjnv,

2021 వికీమీడియా ఫౌండేషన్ బోర్డు అఫ్ ట్రస్టీస్ ఎన్నికలలు మొదలయ్యాయి. ఈ ఎన్నిక 18 ఆగష్టు 2021 న మొదలైంది, 31 ఆగష్టు 2021 న ముగుస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ తెలుగు వికీపీడియా వంటి ప్రాజెక్టులకు మద్దతు ఇస్తుంది. వికీమీడియా ఫౌండేషన్ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వికీమీడియా ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ట్రస్టీల గురించి ఈ లింకులో తెలుసుకోండి.

ఈ సంవత్సరం నాలుగు బోర్డు సీట్లకు ఎన్నిక జరుగుతుంది. వీటి కోసం 19 మంది అభ్యర్థులు ఉన్నారు. అభ్యర్థుల గురించి మరింత సమాచారం ఈ పేజీలో తెలుసుకోండి.

70,000 ఓటర్లు ఉన్నారు. ఓటింగ్ ప్రక్రియ 31 ఆగష్టు 23:59 UTC వరకు నడుస్తుంది.

మీరు ఇప్పటికే ఓటు వేసినట్టు అయితే, దయచేసి ఈ ఇమెయిల్‌ను విస్మరించండి. ఓటర్లు ఒక్కసారి మాత్రమే ఓటు వేయవచ్చు.

ఈ ఎన్నికలు గురించి మరింత సమాచారం తెలుసుకోండి. MediaWiki message delivery (చర్చ) 05:01, 29 ఆగస్టు 2021 (UTC)Reply

ఆహ్వానం : ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం - మొదటి Edit-a-thon ( 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకు)

మార్చు

నమస్కారం ,

తెలుగు వికీపీడియాలో భారత స్వాతంత్ర పోరాటం లో వెలుగు చూడని వీరుల గాథలు, మహిళా స్వాతంత్ర సమరయోధులు, స్వతంత్ర భారతంలో వెలుగు చూసిన ఉద్యమాలు, కీలక సంఘటనల గురించిన సమాచారం, సంబంధిత ఫొటోలు లాంటి విషయాలకు అనుగుణంగా 75 రోజులు ఆజాదీ కా అమృత్ మహోత్సవం అనే పేరుతో నిర్వహిస్తున్నాము, ఇందులో భాగంగా ఈ బుధవారం 1 సెప్టెంబర్ నుంచి 14 నవంబర్ 2021 వరకూ జరిగే మొదటి విడత ఎడిట్ థాన్ కార్యక్రమంలో లో వికీపీడియన్లు అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాము. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ సంబరాలు ఘనంగా జరుపుకోడానికి సభ్యులందరు తప్పక చొరవ తీసుకుంటారని ఆశిస్తున్నాము. ఆసక్తి గల సభ్యులు, మరిన్ని వివరాలకు , పాల్గొనటానికి ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం ప్రాజెక్టు పేజీ చూడగలరు : Kasyap (చర్చ) 05:13, 1 సెప్టెంబరు 2021 (UTC)Reply

అభినందనలు

మార్చు

వికీపీడియా పేజస్ వాంటింగ్ ఫోటోస్ 2021 ప్రాజెక్టులో మీ కృషి అమోఘం. అభినందనలు. త్వరలో మీకు బహుమతి, సర్టిఫికెట్ పంపబడతాయి. దయచేసి వెంటనే ఈ క్రింది లంకెలో ఉన్న ఫారంలో మీ వివరాలు తెలియజేయండి.

https://docs.google.com/forms/d/e/1FAIpQLSd-TaLmENAW9Y3HbSDtLyBsneiZqiGFbStEjrr-lC9ASAZywA/viewform

--స్వరలాసిక (చర్చ) 09:34, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

నమస్కారం @స్వరలాసిక గారూ, ఈ పోటీ గురించి మనందరికీ తెలియజెప్పినందుకు, చక్కగా నిర్వహించినందుకు .. మీ అభినందనలకు ధన్యవాదాలు సార్. Nskjnv ☚╣✉╠☛ 12:07, 9 సెప్టెంబరు 2021 (UTC)Reply

కానుక

మార్చు
  బొమ్మలు చేర్చిన నేర్పరులు
వికీపీడియా పేజీలలో సముచితమైన బొమ్మలను చేర్చినందులకు గుర్తుగా ఈ మెడల్‌ను స్వీకరించండి.--స్వరలాసిక (చర్చ) 09:31, 14 సెప్టెంబరు 2021 (UTC)Reply

R. ASHISH REDDY SGHS అడుగుతున్న ప్రశ్న (15:00, 15 సెప్టెంబరు 2021)

మార్చు

Hi, say about goldsmith --R. ASHISH REDDY SGHS (చర్చ) 15:00, 15 సెప్టెంబరు 2021 (UTC)Reply

@R. ASHISH REDDY SGHS gaaru,

వెండి, బంగారం, మొదలైన లోహాలతో ఆభరణాలు చేయు అతనిని కంసాలి అంటారు.కర్మశాలిలో నుండి కంసాలి అనే పదం వచ్చిందని అంటారు.కంసాలిలో చాలా రకాలు ఉన్నారు.సహజంగా పూర్వ కాలంలో వీరంతా, గ్రామంలో ఒక స్థలంలో ఈ ఐదు వృత్తులనూ చేస్తూ గ్రామానికి కావల్సిన వస్తువులను సమకూర్చేవారు. ఆ స్థలాన్నే విశ్వకర్మశాల అని ఆ రోజుల్లో వ్యవహరించేవాళ్ళు. క్రమేణా ఆ పేరు కాస్తా 'కర్మశాల'గా మారి, 'కమశాల'గా మారి, 'కంసాల' కులం పేరుగా, ఆ కులంలో పుట్టిన వారిని 'కంసాలి' గా పిలవడం జరిగిందని తెలుస్తుంది. please read more at కంసాలి on Tewiki. You can also edit if you feel any information can be added. click on edit and start contributing on Wiki, happy editing :) . . Nskjnv ☚╣✉╠☛ 02:36, 16 సెప్టెంబరు 2021 (UTC)Reply

థావర్ చంద్ గెహ్లాట్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

థావర్ చంద్ గెహ్లాట్ వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

వ్యాసం మొలక. మూలాలు, లింకులు లేవు. దీనిని ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/థావర్ చంద్ గెహ్లాట్ పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. -- కె.వెంకటరమణ 15:43, 29 సెప్టెంబరు 2021 (UTC) -- కె.వెంకటరమణ 15:43, 29 సెప్టెంబరు 2021 (UTC)Reply

ఊతియూర్

మార్చు

Please improve the article ఊతియూర్. I don't know Telugu. Improve that from translating from Tamil & English.

Thanks for letting me know, I will work on it. Nskjnv ☚╣✉╠☛ 16:58, 24 అక్టోబరు 2021 (UTC)Reply

జాని తక్కెడశిల (అఖిలాశ) అడుగుతున్న ప్రశ్న (03:05, 16 నవంబరు 2021)

మార్చు

నేను వ్యాసాలను ఎలా ప్రచురణ చేయాలి? --జాని తక్కెడశిల (అఖిలాశ) (చర్చ) 03:05, 16 నవంబరు 2021 (UTC)Reply

నమస్కారం జాని తక్కెడశిల (అఖిలాశ) గారూ , మీరు వికీపీడియాకి కొత్త అయినట్లయితే వికీపీడియా:పరిచయము చదవండి ఆ తరువాత వికీలో చిన్న చిన్న దిద్దుబాట్లు చేయడం మొదలెట్టండి. అలా కొంచెం కృషి చేసాక మెల్లిగా వ్యాసాలూ ప్రచురించడం పై ద్యాస పెట్టండీ.

మీరు సందేహాలకు నన్ను ఈ మెయిల్ ద్వారా సంప్రదించవచ్చు. wikikiranam@gmail.com కి మీ సందేశం పెట్టండి నేను స్పందిస్తాను. Nskjnv ☚╣✉╠☛ 13:02, 17 నవంబరు 2021 (UTC)Reply

సందేహం : Could you please change the letters font , it is not visible clearly

మార్చు

{{సహాయం కావాలి-విఫలం}}

183.82.123.181 11:40, 18 నవంబరు 2021 (UTC)Reply

{{సహాయం కావాలి-విఫలం}} చేర్చాను.--అర్జున (చర్చ) 05:22, 29 నవంబరు 2021 (UTC)Reply

ఉపమాలంకారం గురించి Shaik Apsheen అడుగుతున్న ప్రశ్న (14:32, 23 నవంబరు 2021)

మార్చు

Upamaalamkaram 5 examples --Shaik Apsheen (చర్చ) 14:32, 23 నవంబరు 2021 (UTC)Reply

MfD nomination of మాడ్యూల్:Location map/data/Nepal Bagmati Province

మార్చు

మాడ్యూల్:Location map/data/Nepal Bagmati Province, a page you substantially contributed to, has been nominated for deletion. Your opinions on the matter are welcome; please participate in the discussion by adding your comments at Wikipedia:Miscellany for deletion/మాడ్యూల్:Location map/data/Nepal Bagmati Province and please be sure to sign your comments with four tildes (~~~~). You are free to edit the content of మాడ్యూల్:Location map/data/Nepal Bagmati Province during the discussion but should not remove the miscellany for deletion template from the top of the page; such a removal will not end the deletion discussion. Thank you.

Nskjnv ☚╣✉╠☛  14:58, 11 డిసెంబరు 2021 (UTC)Reply

మీరు ఎక్కించిన అనాధ ఫైళ్లు

మార్చు

@Nskjnv గారు, మీరు బొమ్మలు ఎక్కించడం ద్వారా వికీపీడియా అభివృద్ధికి కృషి చేసినందులకు అభివందనాలు. మీరు ఎక్కించిన స్వేచ్ఛానకలు హక్కులు లేని బొమ్మ(లు) వ్యాస పేరుబరిలో వాడలేదు కావున వికీసమగ్రతకొరకు వాటిని తొలగించే వీలుంది.

వీటిని తొలగించకుండా కాపాడాలంటే వాటిని ఏ వ్యాసంలో వాడదలచారో నిర్ణయించి, దానికి తగిన సముచిత వినియోగ వివరణ చేర్చాలి లేక సవరించాలి. దీనికొరకు బొమ్మ పేజీలో అవసరమైతే {{Non-free use rationale 2}} వాడండి, అలాగే లైసెన్స్ కూడా అవసరమైతే సరిచేయండి. లైసెన్స్ ఉదాహరణలు వర్గం:Wikipedia_image_copyright_templates లో చూడండి. ఏమైనా సందేహాలుంటే మీరు సంబంధిత ఫైల్ చర్చాపేజీలో లేక ఇదే పేజీలో వాడుకరి:Arjunaraoc పేర్కొంటు(లింకు ఇవ్వటం ద్వారా) అడగండి. మీరు సవరణలు చేస్తే ఆ వివరం స్వేచ్ఛానకలు హక్కులు లేని మీ బొమ్మ(లు) విభాగంలో ఆ బొమ్మ పేరు తరువాత చేర్చండి. ఒక వారంలోగా మీ నుండి స్పందన లేకపోతే బొమ్మలు తొలగించుతాను. ధన్యవాదాలు.--Arjunaraocbot (చర్చ) 11:20, 2 జనవరి 2022 (UTC)Reply

చర్చలలో చురుకైనవారు

మార్చు
  చర్చలలో చురుకైనవారు
@Nskjnv గారు, 2021 లో వ్యాస, వికీపీడియా పేరుబరుల చర్చాపేజీలలో చురుకుగా పాల్గొన్నందులకు అభివందనాలు. గుర్తింపుగా ఈ పతకాన్ని స్వీకరించండి. మరిన్ని వివరాలు చూడండి. వికీపీడియా అభివృద్ధికి సామరస్యపూర్వక చర్చలు కీలకం. మీరు మరింత క్రియాశీలంగా చర్చలలో పాల్గొంటారని ఆశిస్తున్నాను. అర్జున (చర్చ) 06:57, 23 మార్చి 2022 (UTC)Reply
ధన్యవాదాలు అర్జున గారు. వికీ అభివృద్ధికి నా వంతు కృషి నిరంతరం సాగిస్తూనే ఉంటాను. Nskjnv ☚╣✉╠☛ 15:03, 25 మార్చి 2022 (UTC)Reply

Nagaraju Munnuru అడుగుతున్న ప్రశ్న (15:40, 25 ఏప్రిల్ 2022)

మార్చు

నమస్కారం గురువుగారు. ఒకసారి పలకరించి వెళ్దాం అని మీకు ఈ సందేశం పంపిస్తున్నాను. తెలుగు వికిపిడియాలో వ్యాసాలు రాయడంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తినపుడు తప్పకుండా మీ సహాయం తీసుకుంటాను. మీరు నన్ను నా ఫోన్ నెంబర్ 9948935484 ద్వారా సంప్రదించవచ్చు. ధన్యవాదాలు --Nagaraju Munnuru (చర్చ) 15:40, 25 ఏప్రిల్ 2022 (UTC)Reply

Nagaraju Munnuru మీ సందేశానికి ప్రత్యుత్తరం ఇవ్వడానికి కొంచెం సమయం పట్టింది .. మీతో నేను సంభాషిస్తాను.. నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు. Nskjnv ☚╣✉╠☛ 17:17, 29 మే 2022 (UTC)Reply

వాసగిరి వెంకటగిరి అడుగుతున్న ప్రశ్న (13:24, 28 మే 2022)

మార్చు

నమస్కారం గురువు గారు! నా పేరు ‪వాసగిరి వెంకటగిరి.

నేను శీరిపి ఆంజనేయులు గారి వారసుడిని. ఆయన కొత్త చిత్రాన్ని పొందు పరచడం కోసం మీ సహయం కావలను. --వాసగిరి వెంకటగిరి (చర్చ) 13:24, 28 మే 2022 (UTC)Reply

నమస్కారం వాసగిరి వెంకటగిరి గారు, మీరు వికిపీడియాకు కొత్తల ఉన్నారు.. మనం ఒకసారి వీడియో కాల్ ద్వారా దీని గురించి చర్చిద్దాం.. మీకు ఈ వారం లో వీలైన సమయం తేదీ సూచించండి .. నేను మీ చర్చా పేజీ ద్వారా లింకు పంపుతాను.. ఇంకా ఔత్సాహికులని కూడా చేర్చుకుందాం.

Nskjnv ☚╣✉╠☛ 17:13, 29 మే 2022 (UTC)Reply

శీరిపి ఆంజనేయులు గురించి వాసగిరి వెంకటగిరి అడుగుతున్న ప్రశ్న (09:03, 29 మే 2022)

మార్చు

Hello sir, I am his grandson. Pl change year of birth from 1891 to 1890, as 1890 is correct. Also i have his latest and clear photo, let me know if I can share with you. --వాసగిరి వెంకటగిరి (చర్చ) 09:03, 29 మే 2022 (UTC)Reply

Please share it at nskjnv.indicwiki@gmail.com , you can also write to me if you interested in learning about uploading images on Wiki commons. Nskjnv ☚╣✉╠☛ 17:15, 29 మే 2022 (UTC)Reply

AaRyaNudi అడుగుతున్న ప్రశ్న (13:46, 28 ఆగస్టు 2022)

మార్చు

N.S.Keishnamurthy agar grinchina article ni nenu visthariddaamani swayamga velli vari gurinchi inkonchem samaachaaram sangrahinchaanu. konni photolu kuda, avi swayamga thesina valla anumathithone upload cheyadalachaanu... indukodam nenu theeskovalasina jaagratthalu cheppagalaru. --AaRyaNudi (చర్చ) 13:46, 28 ఆగస్టు 2022 (UTC)Reply

AaRyaNudi గారికి నమస్కారం ! వికీపీడియాలో రాసే వివరాలకు మూలాలు తప్పనిసరి, మీరు రాసిన వ్యాసంలో పొందుపరిచిన సమాచారానికి సంబంధించి వార్తా పత్రికల్లో గాని ప్రముఖ కధనాలలో ప్రచురితమైన అంశాలను మూలాలుగా చేర్చండి. NskJnv 14:00, 28 ఆగస్టు 2022 (UTC)Reply

మీ బహుముఖ కృషికి ఓ పతకం

మార్చు
  బహుముఖ కృషి పురస్కారం
సాయి కిరణ్ గారూ! తెలుగు వికీపీడియాలో ఈనాటి కొత్త నీటికి మీరు సంకేతం, కొత్త నాయకత్వానికి మీ పనితీరు ప్రామాణికం! అందుకే అందుకోండి ఈ పతకం - పవన్ సంతోష్ (చర్చ) 04:11, 3 అక్టోబరు 2022 (UTC)Reply
ధన్యవాదాలు పవన్ సంతోష్ గారు. NskJnv 05:42, 3 అక్టోబరు 2022 (UTC)Reply

ఈ వారం వ్యాసం

మార్చు

సాయికిరణ్ గారూ, ఈ వారం వ్యాసం ఎవరూ చేర్చనందున నేను కల్పనా చావ్లా వ్యాసాన్ని ఎంపిక చేసేశాను. మీరు ఆకాశవాణి వ్యాసంగా చేద్దామని అనుకున్నట్లుగా ఉన్నారు. దాన్ని 42 వ వారపు వ్యాసంగా తయారు చేయగలరు. - రవిచంద్ర (చర్చ) 06:03, 3 అక్టోబరు 2022 (UTC)Reply

రవిచంద్ర గారికి నమస్కారం!

మీ సూచనతో ఏకీభవిస్తున్నాను, ధన్యవాదాలు. NskJnv 06:05, 3 అక్టోబరు 2022 (UTC)Reply

WikiConference India 2023: Program submissions and Scholarships form are now open

మార్చు

Dear Wikimedian,

We are really glad to inform you that WikiConference India 2023 has been successfully funded and it will take place from 3 to 5 March 2023. The theme of the conference will be Strengthening the Bonds.

We also have exciting updates about the Program and Scholarships.

The applications for scholarships and program submissions are already open! You can find the form for scholarship here and for program you can go here.

For more information and regular updates please visit the Conference Meta page. If you have something in mind you can write on talk page.

‘‘‘Note’’’: Scholarship form and the Program submissions will be open from 11 November 2022, 00:00 IST and the last date to submit is 27 November 2022, 23:59 IST.

Regards

MediaWiki message delivery (చర్చ) 11:25, 16 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

WikiConference India 2023: Help us organize!

మార్చు

Dear Wikimedian,

You may already know that the third iteration of WikiConference India is happening in March 2023. We have recently opened scholarship applications and session submissions for the program. As it is a huge conference, we will definitely need help with organizing. As you have been significantly involved in contributing to Wikimedia projects related to Indic languages, we wanted to reach out to you and see if you are interested in helping us. We have different teams that might interest you, such as communications, scholarships, programs, event management etc.

If you are interested, please fill in this form. Let us know if you have any questions on the event talk page. Thank you MediaWiki message delivery (చర్చ) 15:21, 18 నవంబరు 2022 (UTC)Reply

(on behalf of the WCI Organizing Committee)

నిర్వాహక హోదా కొరకు ప్రతిపాదన

మార్చు

సాయి కిరణ్ గారూ వికీలో మీరు చేస్తున్న కృషి చెప్పుకోదగింది. మీకు వికీలో ఉన్నత బాధ్యతలు ఉంటే మరింత ఎక్కువ అభివృద్ధికి తోడ్పడుతారని భావిస్తున్నాను. కాబట్టి మిమ్మల్ని తెలుగు వికీపీడియా నిర్వాహకుడిగా అభ్యర్థించాలని అనుకుంటున్నాను. దీనికి మీ మద్దతును [[1]] లో తెలియజేయండి.-అభిలాష్ మ్యాడం (చర్చ) 15:54, 20 నవంబరు 2022 (UTC)Reply

కార్ల్ సాగన్ వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

కార్ల్ సాగన్ వ్యాసం వికీపీడియా విధానాలు మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా లేక దాన్ని తొలగించాలా అనే విషయమై ఒక చర్చ జరుగుతోంది.

ఒక అభిప్రాయానికి వచ్చేంతవరకు ఈ విషయంపై వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/కార్ల్ సాగన్ వద్ద చర్చ జరుగుతుంది. చర్చలో ఎవరైనా పాల్గొనవచ్చు. చర్చ విధానాలు మార్గదర్శకాలపై ఆధారపడి, వాటిని ఉదహరిస్తూ జరుగుతుంది.

చర్చ జరుగుతూండగా వాడుకరులు ఈ వ్యాసంలో మార్పుచేర్పులు చెయ్యవచ్చు. చర్చలో లేవనెత్తిన అభ్యంతరాలను సరిచేసే దిద్దుబాట్లు కూడా చెయ్యవచ్చు. అయితే, వ్యాసంలో పైభాగాన ఉన్న తొలగింపు నోటీసును మాత్రం తీసెయ్యరాదు. NskJnv 04:50, 24 నవంబరు 2022 (UTC)Reply

WikiConference India 2023: Open Community Call and Extension of program and scholarship submissions deadline

మార్చు

Dear Wikimedian,

Thank you for supporting Wiki Conference India 2023. We are humbled by the number of applications we have received and hope to learn more about the work that you all have been doing to take the movement forward. In order to offer flexibility, we have recently extended our deadline for the Program and Scholarships submission- you can find all the details on our Meta Page.

COT is working hard to ensure we bring together a conference that is truly meaningful and impactful for our movement and one that brings us all together. With an intent to be inclusive and transparent in our process, we are committed to organizing community sessions at regular intervals for sharing updates and to offer an opportunity to the community for engagement and review. Following the same, we are hosting the first Open Community Call on the 3rd of December, 2022. We wish to use this space to discuss the progress and answer any questions, concerns or clarifications, about the conference and the Program/Scholarships.

Please add the following to your respective calendars and we look forward to seeing you on the call

Furthermore, we are pleased to share the email id of the conference contact@wikiconferenceindia.org which is where you could share any thoughts, inputs, suggestions, or questions and someone from the COT will reach out to you. Alternatively, leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 16:21, 2 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Core organizing team.

WikiConference India 2023:WCI2023 Open Community call on 18 December 2022

మార్చు

Dear Wikimedian,

As you may know, we are hosting regular calls with the communities for WikiConference India 2023. This message is for the second Open Community Call which is scheduled on the 18th of December, 2022 (Today) from 7:00 to 8:00 pm to answer any questions, concerns, or clarifications, take inputs from the communities, and give a few updates related to the conference from our end. Please add the following to your respective calendars and we look forward to seeing you on the call.

Furthermore, we are pleased to share the telegram group created for the community members who are interested to be a part of WikiConference India 2023 and share any thoughts, inputs, suggestions, or questions. Link to join the telegram group: https://t.me/+X9RLByiOxpAyNDZl. Alternatively, you can also leave us a message on the Conference talk page. Regards MediaWiki message delivery (చర్చ) 08:11, 18 డిసెంబరు 2022 (UTC)Reply

On Behalf of, WCI 2023 Organizing team

గియాకోమో కాసనోవా వ్యాసం తొలగింపు ప్రతిపాదన

మార్చు
 

గియాకోమో కాసనోవా వ్యాసాన్ని ఈ దిగువ కారణం వలన తొలగింపు కొరకు ప్రతిపాదించాను  :

మూలాలు లేని దీనిని వ్యాసంగా పరిగణించలేము. సరైన సమాచారంతో మూలాల సహితంగా ఒక వారం రోజులలో విస్తరించనిచో తొలగించాలి.

వికీపీడియాలో నిర్మాణాత్మకమైన రచనలన్నీ స్వాగతించబడినప్పటికీ, వివిధ కారణాల రీత్యా కొన్ని వ్యాసాలు లేదా రచనలను తొలగించాల్సిన అవసరం పడవచ్చు. ఈ వ్యాసాన్ని తొలగించకూడదని మీరు భావిస్తే, ఈ ప్రతిపాదనకు వ్యతిరేకంగా మీ వాదనను వికీపీడియా:తొలగింపు కొరకు వ్యాసాలు/గియాకోమో కాసనోవా పేజీలో రాయవచ్చు. లేదా వ్యాసపు చర్చా పేజీలో నైనా రాయవచ్చు.

తొలగింపులో ఎత్తిచూపిన కారణాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాసాన్ని మెరుగుపరచండి. ఏ మార్పూ చెయ్యకుండా, ఏ చర్చా లేకుండా తొలగింపు నోటీసును దయచేసి తీసెయ్యకండి. ➤ కె.వెంకటరమణచర్చ 15:44, 11 ఏప్రిల్ 2023 (UTC) ➤ కె.వెంకటరమణచర్చ 15:44, 11 ఏప్రిల్ 2023 (UTC)Reply

Raobhima అడుగుతున్న ప్రశ్న (04:12, 17 జూన్ 2023)

మార్చు

hi sir --Raobhima (చర్చ) 04:12, 17 జూన్ 2023 (UTC)Reply

పాట గురించి Abothu sujatha అడుగుతున్న ప్రశ్న (00:52, 23 ఆగస్టు 2023)

మార్చు

Pata Mulalu chepandi --Abothu sujatha (చర్చ) 00:52, 23 ఆగస్టు 2023 (UTC)Reply

Raokonchada అడుగుతున్న ప్రశ్న (04:12, 15 సెప్టెంబరు 2023)

మార్చు

అయ్యా చాలా సంతోషం. నేను ఆస్ట్రేలియాలో గత పాతికేళ్ళుగా ఉంటున్నాను. ఇక్కడ తెలుగువారు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఒక పుస్తకం వ్రాసాను. అయితే ఆస్ట్రేలియా తెలుగువారి గురించి వికీపీడియాలో వ్రాసి ఆ పుస్తకం గురించి వ్రాయాలని నా ఆశ. సరైన సూచనలు ఇవ్వగలరు. --Raokonchada (చర్చ) 04:12, 15 సెప్టెంబరు 2023 (UTC)Reply

నమస్కారం Raokonchada గారు,

నన్ను సంప్రదించినందుకు ధన్యవాదాలు.

ముందుగా మీకు కొన్ని సూచనలు:

  1. వికీలో రాసే ఏ వ్యాసమైనా విజ్ఞాన సర్వస్వానికి విలువ చేకూర్చేలా ఉండాలి.
  2. మీరు రాయాలి అనుకుంటున్న పుస్తకానికి సంబంధించి వార్తా పత్రికల్లో ప్రచురించబడి ఉండాలి, వాటిని ఇక్కడ మూలాలుగా చేర్చవచ్చు.
  3. పుస్తకాల గురించి ఎలా రాయాలి అనే దానికి మీరు తెలుగు పుస్తకాలు వర్గంలో ఉన్న వ్యాసాలను పరిశీలించగలరు.
  4. ఇక వికీలో వ్యాసం రాయటంలో మీకు కావాల్సిన విషయాలను ఇక్కడ తెలుసుకోవచ్చు, వికీపీడియా:దిద్దుబాట్లు ఎలా చెయ్యాలి

ఇంకా వివరంగా ఏదైనా విషయంపై అవగాహన పొందాలి అనుకుంటే wikikiranam@gmail.com ద్వారా నన్ను సంప్రదించగలరు. NskJnv 06:08, 15 సెప్టెంబరు 2023 (UTC)Reply

తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశం నివేదిక

మార్చు

నమస్తే,

వికీపీడియా:సమావేశం/తెలుగు వికీపీడియా 20వ వార్షికోత్సవం గురించిన ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు. సమావేశంలో మీరు వ్యక్తపరిచిన అభిప్రాయాలు, ఆలోచనలను సారాంశప్రాయంగా నివేదికలో రాశాను. మీరు వెలిబుచ్చిన అభిప్రాయాల సారాంశం మీ ఉద్దేశానికీ, ఆనాడు మీరు మాట్లాడినదానికీ సరిపోలుతున్నదో లేదో పరిశీలించి అవసరమైతే మీ మాటలవరకూ మార్చమని కోరుతున్నాను. నివేదిక చూశాకా మార్చాల్సిన అవసరం కనిపించకపోతే ఆ సంగతి ఇక్కడ ప్రతిస్పందనగా నాకు చెప్పండి. ధన్యవాదాలు. పవన్ సంతోష్ (సీఐఎస్‌-ఎ2కె) (చర్చ) 14:53, 8 నవంబరు 2023 (UTC)Reply

క్రికెట్ 2023 ప్రాజెక్టులో మీ కృషికి అభినందనలు

మార్చు
  క్రికెట్ బార్న్‌స్టార్
క్రికెట్ 2023 ప్రాజెక్టులో కృషి చేసి ప్రాజెక్టు విజయంలో పాలుపంచుకున్నందుకు అభినందనలతో__చదువరి (చర్చరచనలు) 14:10, 21 నవంబరు 2023 (UTC)Reply

తెవికీ 20వ వార్షికోత్సవం స్కాలర్‌షిప్ దరఖాస్తులకు ఆహ్వానం

మార్చు

నమస్కారం, తెలుగు వికీపీడియా 20వ ఏట అడుగు పెట్టిన సందర్భంగా 2024, జనవరి 26 నుండి 28 వరకు విశాఖపట్నం వేదికగా 20వ వార్షికోత్సవం జరపాలని సముదాయం నిశ్చయించింది. తెవికీ 20వ వార్షికోత్సవ ఉపకారవేతనం కోసం తెవికీ 20 వ వార్షికోత్సవం/స్కాలర్‌షిప్స్ పేజీలో దరఖాస్తు ఫారానికి లింకు ఇచ్చాము. 10 రోజులపాటు (అంటే డిసెంబరు 21, 2023 దాకా) ఈ దరఖాస్తు ఫారం అందుబాటులో ఉంటుంది. ఈ లోపు మీ దరఖాస్తులు సమర్పించగలరు. ధన్యవాదాలు.--ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 14:23, 11 డిసెంబరు 2023 (UTC) (సభ్యుడు, తెవికీ 20వ వార్షికోత్సవ కమ్యూనికేషన్స్ కమిటీ)Reply

స్త్రీవాదము - జానపదము 2024 ప్రాజెక్టు

మార్చు

నమస్కారం @ సాయి కిరణ్ గారు,

స్త్రీవాదము - జానపదము అనేది ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలలలో వికీపీడియాలో జరిగే అంతర్జాతీయ రచనల పోటీ. వికీపీడియాలో ప్రపంచంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జానపద సంస్కృతి, జానపద కథలతో సంబంధం ఉన్న స్త్రీలకు సంబంధించిన అనేక అంశాలను డాక్యుమెంట్ చేయడం దీని ఉద్దేశం. ఈ ప్రాజెక్ట్ ప్రపంచవ్యాప్తంగా జానపద వారసత్వాన్ని డాక్యుమెంట్ చేయడానికి వికీమీడియా కామన్స్‌లో నిర్వహించబడిన వికీ లవ్స్ ఫోక్‌లోర్ (WLF) ఫోటోగ్రఫీ ప్రచారానికి వికీపీడియా మరోరూపం. ఈ ప్రాజెక్టులో జానపద ఉత్సవాలు, జానపద నృత్యాలు, జానపద సంగీతం, జానపద మహిళలు, విచిత్రమైన జానపద కథలు, జానపద ఆటల క్రీడాకారులు, పురాణాలలో మహిళలు, జానపద కథలలో మహిళా యోధులకు గురించిన కొత్త వ్యాసాలను రాయడం లేదా వికీలో ఉన్న వ్యాసాలను మెరుగుపరచవచ్చు.

2024 గాను ఫిబ్రవరి మార్చి రెండు నెలల్లో స్త్రీవాదం- జానపదం ప్రాజెక్టును నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టులో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు కూడ అందిస్తున్నాము.

వెంటనే స్త్రీవాదము-జానపదము ప్రాజెక్టు పేజీ సందర్శించి మీ వంతు సహకారం అందించగలరు.

ధన్యవాదాలు.

ఇట్లు

Tmamatha (చర్చ) 17:50, 3 ఫిబ్రవరి 2024 (UTC)Reply

Organising Feminism and Folklore

మార్చు
 

Hello Community Organizers,

Thank you for organising Feminism and Folklore writing competition on your wiki. We congratulate you in joining and celebrating our cultural heritage and promoting gender equality on Wikipedia.

To encourage boost for the contributions of the participants, we're offering prizes for Feminism and Folklore local prizes. Each Wikipedia will have three local winners:

  • First Prize: $15 USD
  • Second Prize: $10 USD
  • Best Jury Article: $5 USD

All this will be in gift voucher format only. Kindly inform your local community regarding these prizes and post them on the local project page

The Best Jury Article will be chosen by the jury based on how unique the article is aligned with the theme. The jury will review all submissions and decide the winner together, making sure it's fair. These articles will also be featured on our social media handles.

We're also providing internet and childcare support to the first 50 organizers and Jury members for who request for it. Remember, only 50 organizers will get this support, and it's given on a first-come, first-served basis. The registration form will close after 50 registrations, and the deadline is March 15, 2024. This support is optional and not compulsory, so if you're interested, fill out the form here.

Each organizer/jury who gets support will receive $30 USD in gift voucher format, even if they're involved in more than one wiki. No dual support will be provided if you have signed up in more than one language. This support is meant to appreciate your volunteer support for the contest.

We also invite all organizers and jury members to join us for office hours on Saturday, March 2, 2024. This session will help you understand the jury process for both contests and give you a chance to ask questions. More details are on meta page.

Let's celebrate our different cultures and work towards gender equality on Wikipedia!

Best regards,

Rockpeterson

MediaWiki message delivery (చర్చ) 05:56, 29 ఫిబ్రవరి 2024 (UTC)Reply

తెలుగు భాషలో వ్యతిరేకార్థాలు గురించి Pavan998 అడుగుతున్న ప్రశ్న (15:33, 20 మార్చి 2024)

మార్చు

సమర్థులు వ్యతిరేక పదం --Pavan998 (చర్చ) 15:33, 20 మార్చి 2024 (UTC)Reply

నిర్వాహకత్వ హక్కులు పొందటానికి కొత్త మార్గదర్శకాలు పేజీలో స్పందించండి

మార్చు

సాయికిరణ్ గారూ, నిర్వాహకత్వ బాధ్యతలు స్వీకరించుటకు కావలిసిన కనీస మార్గదర్శకాలు సూచించటానికి తయారుచేసిన కొత్త మార్గదర్శకాల ప్రతిపాదనల పేజీలో మీరు 2024 మార్చి 31 లోపు స్పందించవలసినదిగా కోరుచున్నాను. ధన్యవాదాలు. యర్రా రామారావు (చర్చ) 14:00, 25 మార్చి 2024 (UTC)Reply

Help with CampWiz Bot

మార్చు

Hi, I recently added a Bot Approval Request (here) to help notify the submitters about evaluation and other stuffs on the CampWiz tool regarding the Feminism and Folklore campaign. Can you please help me translate the following templates in Telugu?

Nokib Sarkar (చర్చ) 11:11, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply

Namoskar Nokib Sarkar ji,Thanks for reaching out, I will do the needful. నేతి సాయి కిరణ్ (చర్చ) 13:46, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply
Thank you very much for your response. Can you please translate the following edit summaries for the bot?
  1. trackTemplate": "Bot: Adding tracking template for {campaign_name}",
  2. "notifyEvaluation": "Bot: {campaign_name} (#{campaign_id}) Notifying {count} evaluation(s)",
  3. "notifyNewSubmission": "Bot: Notifying about new submission in {campaign_name} (#{campaign_id}) ",
  4. "notifyStatistics": "Bot: Notifying Stattistics about {campaign_name} (#{campaign_id})"
Nokib Sarkar (చర్చ) 14:20, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply
Addition: Is there any template like {{FnF2024}} or something to tag all the articles that were created during the campaign? Nokib Sarkar (చర్చ) 22:46, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply

నేతి సాయి కిరణ గార్కి 'కృతజ్ఞతలు"

మార్చు

తెవికీలో నా కృషిని గుర్తించి నాకు ప్రోత్సహిస్తు బర్న స్టార్ పతకం అందజేసినందు కు తమరికి, తెవికీ కుటుంబ సభ్యులకు హృదయ పూర్వక కృతజ్ఞతలు సర్. RATHOD SRAVAN (చర్చ) 16:43, 6 ఏప్రిల్ 2024 (UTC)Reply

Submission Deadline for Winners' Information Feminism and Folklore 2024

మార్చు

Dear Organiser/Jury,

Thank you for your invaluable contribution to the Feminism and Folklore writing competition. As a crucial part of our jury/organising team, we kindly request that you submit the information of the winners on our winners' page. Please ensure this is done by June 7th, 2024. Failure to meet this deadline will result in your wiki being ineligible to receive the local prize for Feminism and Folklore 2024.

If you require additional time due to a high number of articles or need assistance with the jury task, please inform us via email or the project talk page. The International Team of Feminism and Folklore will not be responsible for any missed deadlines.

Thank you for your cooperation.

Best regards,

The International Team of Feminism and Folklore

వాడుకరి:Muncipal chairperson గురించి Muncipal chairperson అడుగుతున్న ప్రశ్న (01:46, 6 జూలై 2024)

మార్చు

ఫోటో అప్లోడ్ చేయడం ఎలా --Muncipal chairperson (చర్చ) 01:46, 6 జూలై 2024 (UTC)Reply

ఇండిక్ మీడియావికి డెవలపర్స్ యూజర్ గ్రూప్ - టెక్నికల్ సంప్రదింపులు 2024

మార్చు

నమస్తే,

ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ యూజర్ గ్రూప్ వికీమీడియా ప్రాజెక్ట్‌లకు సహకరిస్తున్నప్పుడు వివిధ సాంకేతిక సమస్యలపై సభ్యుల అవసరాలను అర్థం చేసుకోవడానికి కమ్యూనిటీ టెక్నికల్ కన్సల్టేషన్ ప్రక్రియను ప్రారంభించారు. వీటి లక్ష్యం కమ్యూనిటీలలోని సవాళ్లను బాగా అర్థం చేసుకోవడం, సాధారణ సమస్యలను అర్థం చేసుకోవడం మరియు భవిష్యత్ సాంకేతిక అభివృద్ధి కార్యకలాపాలను క్రమబద్ధీకరించడం.

మొదటి దశ మీ సాధారణ సమస్యలు, ఆలోచనలు మొదలైనవాటిని ఎక్కడ నివేదించాలనే సర్వే. దయచేసి సర్వేను (మీకు నచ్చిన భాషలో) ఇక్కడ పూరించండి. https://docs.google.com/forms/d/e/1FAIpQLSfvVFtXWzSEL4YlUlxwIQm2s42Tcu1A9a_4uXWi2Q5jUpFZzw/viewform?usp=sf_link

చివరి తేదీ 20 సెప్టెంబర్ 2024.

మీరు బహుళ సమస్యలు లేదా ఆలోచనలను నివేదించాలనుకుంటే, మీరు సర్వేను ఒకటి కంటే ఎక్కువసార్లు పూరించవచ్చు.

కార్యాచరణ గురించి మరింత చదవడానికి, దయచేసి సందర్శించండి: https://w.wiki/AV78

సర్వే తెలుగులో పైన పేజీలో ఉన్నాయ్.

ధన్యవాదాలు! MediaWiki message delivery (చర్చ) 13:29, 9 సెప్టెంబరు 2024 (UTC), ఇండిక్ మీడియావికీ డెవలపర్స్ తరపునReply

కృష్ణశాస్త్రి ప్రూఫ్ రీడథాన్

మార్చు

నమస్కారం!

వికీపీడియాలో మనందరం సమిష్టిగా చేస్తున్న కృషి అమోఘం. ఈ చురుకుదనాన్నిసోదర ప్రాజెక్టులలోకి సైతం తీసుకువెళ్లడానికి ఈ నవంబర్ 1న తెలుగు సాహిత్యంలో ఎంతో కృషి చేసిన భావకవి అయిన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వికీసోర్సులో ప్రూఫ్ రీడథాన్ ను నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టు పేజీ ని గమనించి పాల్గొనగలరు. --అభిలాష్ మ్యాడం (చర్చ) 13:35, 7 నవంబరు 2024 (UTC)Reply

Return to the user page of "Nskjnv".