పట్టణం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: నగరము → నగరం, typos fixed: → (2), ) → )
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Narasaraopet Town areal view at Mallamma center.jpg|thumb|220x220px|ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక పట్టణం.]]
'''పట్టణం''' ('''Town''') : సాధారణంగా ఇది ఒక జనావాస ప్రాంతం.ఇది [[గ్రామం]] కంటే పెద్దదిగానూ [[నగరం]] కంటే చిన్నదిగానూ వుంటుందిఉంటుంది.దీని జనాభా వేలసంఖ్యలోనూ, కొన్నిసార్లు లక్షల సంఖ్యలోనూ వుండవచ్చు. సాధారణంగా [[పురపాలక సంఘం]] (మునిసిపాలిటి) కలిగిన జనావాస ప్రాంతాన్ని పట్టణంగా వ్యవహరిస్తారు. పట్టణాలు సాధారణంగా గ్రామాల కంటే పెద్దవి, నగరాల కంటే చిన్నవే కానీ వాటిని వేరుచేసే ప్రమాణాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల మధ్య గణనీయంగా మారుతుంటాయి. [[జనగణన పట్టణం|జనగణన పట్టణాలును]] చట్టబద్ధమైన పట్టణాలుగా పరిగణించుతారుపరిగణిస్తారు.
 
== భారతదేశంలోభారతదేశ పట్టణాల రకాలు ==
భారతదేశపుభారతదేశ జనాభా గణాంకాలు చట్టం ప్రకారం పట్టణాలను రెండు రకాలుగా నిర్వచించారు..
 
=== చట్టబద్దమైన పట్టణం ===
పంక్తి 29:
 
== వెలుపలి లంకెలు ==
{{ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్ పురపాలక సంఘాలు}}
{{ఆంధ్రప్రదేశ్}}
{{ఆంధ్ర ప్రదేశ్}}
 
[[వర్గం:ఆంధ్రప్రదేశ్ పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/పట్టణం" నుండి వెలికితీశారు