శాన్ ఫ్రాన్సిస్కో: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
చి clean up, replaced: నగరము → నగరం (14)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 1:
[[దస్త్రం:Painted Ladies.jpg|thumb|right|"పెయింటెడ్ లేడీస్" అనే సుప్రసిద్ధ ప్రాంతం]]
[[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా సంయుక్త రాష్ట్రాలలోని]] [[కాలిఫోర్నియా]] రాష్ట్రంలో పశ్చిమాన [[పసిఫిక్ మహాసముద్రం|పసిఫిక్ మహాసముద్ర]] తీరంలో ఉన్న అందమైన [[నగరం]] '''[[శాన్ ఫ్రాన్సిస్కో]]''' (San Francisco). పసిఫిక్ సముద్రతీరానికి దీనిని [[ద్వారం]]గా వ్యవహరిస్తారు. దీని జనాభా సుమారు ఎనిమిది లక్షలు. ఇది జనాభా పరంగా రాష్ట్రంలో నాల్గవస్థానంలోనూ, [[జన సాంద్రత|జనసాంద్రత]] విషయంలో [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]]లో ఇది రెండవస్థానంలోనూ ఉంది. ఈ పట్టణం [[కొండ]]లకు ప్రసిద్ధి. ఈ పట్టణంలో 50 కొండలు ఉన్నాయి. ఈ కొండలను సుందర పర్యాటక కేంద్రంగా మలచారు. ఇవికాక పర్యాటక కేంద్రాలైన అనేక [[దీవులు]] ఉన్నాయి.
 
== నగర చరిత్ర ==
పంక్తి 6:
పురాతత్వ పరిశోధనల ఆధారంగా క్రీ.పూ. 3000 సంవత్సరాల నుండి ఇక్కడ మానవ నివాసమున్న ఋజువులు ఉన్నాయి.<ref>{{cite web| url=http://www.sonoma.edu/asc/projects/pointreyes/overview2.pdf| title=Archaeological Research Issues For The Point Reyes National Seashore – Golden Gate National Recreation Area| accessdate=June 12, 2008| last=Stewart| first=Suzanne B.|date=November 2003| format=PDF| publisher=Sonoma State University – Anthropological Studies Center}}</ref> '''ఎలము''' గుంపుకి చెందిన '''ఒహ్లోన్''' ప్రజలు ఇక్కడ అనేక చిన్న చిన్న పల్లెలలో నివాసము ఉన్నారని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. గాస్పర్ డీ పోర్టోలా నాయకత్వములో [[స్పెయిన్]] దేశస్థులు ఈ ద్వీపకల్పములోని తీరంలోని స్వర్ణద్వారము (గోల్డెన్ గేట్) సమీపంలో కోటను నిర్మించి నివాసము ఏర్పరుచుకున్నారు. అటుపైన "మిషన్ సాన్ ఫ్రాన్సిస్కో డి అస్సిసి" లేదా '''మిషన్ డోలోరెస్''' అనే పేరుతో ఒక మిషనరీని అభివృద్ధి చేసారు.
 
[[స్పెయిన్]] దేశము నుండి స్వాతంత్ర్యము పొందిన తరువాత ఈ ప్రాంతం [[మెక్సికో]]లో ఒక భాగంగా ఉంది. [[1835]]వ [[సంవత్సరము]]లో విలియమ్ రిచర్డ్సన్ ప్రస్తుతము పోర్త్స్ మౌత్ <!--(పోర్ట్శ్?)-->సమీపంలో అల్కల్డే ఫ్రాన్సిస్ డీ హేరోతో చేర్చి ఒక వీధి రూపకల్పన చేసి నిర్మించి దానికి యర్బా బ్యూనే అని నామకరణము చేశాడు. ఇది అమెరికా వాసులను ఇక్కడ స్థిర నివాసము ఏర్పరచుకునేలా ఆకర్షించడము మొదలు పెట్టినది. [[1846]]వ సంవత్సరములో జరిగిన [[1846]] మెక్సినక్ యుద్ధం|మెక్సికన్ యుద్ధం]]లో '''జాన్ డి.స్లాట్''' నాయకత్వములో అమెరికా కాలిఫోర్నియాని వశపరచుకుంది. రెండు రోజుల తరువాత వచ్చిన జాన్ బి.మోన్ట్ గోమరీ నాయకత్వములో యర్బాబ్యూనే అమెరికా వశమైంది. తరువాతి కాలంలో యర్బాబ్యూనేకి తిరిగి శాన్ ఫ్రాన్సిస్కోగా నామాన్ని స్థిరపరచారు. [[1848]]వ సంవత్సరంలో ఇక్కడ శాన్ఫ్రాన్సిస్కో గోల్డ్ రష్|బంగారు గనులు కనిపెట్టిందువలన ఇక్కడకు ప్రజాప్రవాహము దేశము నలుమూలల నుండి ప్రపంచములోని ఇతర ప్రాంతాలనుండి వచ్చి, ఇక్కడ నివాసము ఏర్పరుచుకున్నారు. వీరి రాకతో నగరమునగరం అతి శీఘ్రగతిని అభివృద్ధి వైపు పయనించింది. బంగారు వేటలో చేరిన జనప్రవాహము వరదలా నగర జనాభాని 1,000 జనసంఖ్య నుండి 25,000 వేల జనసంఖ్యగా అభివృద్ధి చెందేలా మార్చింది. తరువాతికాలంలో [[1906]]వ సంవత్సరములో సంభవించిన [[భూకంపము]] అగ్ని ప్రమాదము ఈ నగరాన్ని అతలాకుతలము చేసి చాలా వరకు ధ్వంసము చేసాయి. అతి శీఘ్రగతిలో దీనిని అభివృద్ధి చేసి దీనిని బేటా సిటీగా గుర్తింపు పొందేలా చేయడంలో నగరపాలక సంస్థ తన సామర్ధ్యాన్ని చాటుకుంది. బంగారు గనుల కారణంగా ఇక్కడకు వచ్చిన ధనవంతులు వదిలివేసిన ఓడలు రేవుని నావారణ్యముగా మార్చింది. శీఘ్రముగానే కాలిఫోర్నియా అమెరికా ప్రభుత్వముచే రాష్ట్రీయ హోదాను సంతరించుకుంది. అమెరికా రక్షణ వ్యవస్థ స్వర్ణద్వారము వద్ద ఒకటి, అల్కాట్రాజ్ దీవి వద్ద ఇంకొక రేవును నిర్మించి శాన్ ఫ్రాన్సిస్కో సముద్రాన్ని సురక్షితము చేసింది. తర్వాతి కాలంలో కనిపెట్టబడిన వెండి గనులు నగరాన్ని మరింత జనప్రవాహంలో త్వరగానే ముంచెత్తింది. అదృష్టాన్ని వెతుక్కుంటూ వచ్చి చేరిన అల్లరిమూకల వలన నగరంలో, చట్ట అతిక్రమణ సాధారణం అయింది, బార్బరీ కోస్ట్ జూదం, [[వ్యభిచారం]] లాంటి నేరాలకు కేంద్రమై నేరస్తుల స్వర్గ సీమగా పేరు తెచ్చుకుంది.
పెట్టుబడిదారులు బంగారు ఉత్పత్తుల రంగములో పెట్టుబడి పెట్టడానికి ఉత్సాహము చూపారు.[[1852]]వ సంవత్సరములో '''వెల్స్ ఫార్గో బ్యాంకు'''ను స్థాపించి మొట్టమొదటి విజయాన్ని బ్యాంకర్స్ సాధించారు.
లేలాండ్ నాయకత్వములో ప్రముఖవ్యాపార సంస్థ బిగ్ ఫోర్ సమష్టి కృషిలో సెంట్రల్ పసిఫిక్ రైల్ రోడ్ యొక్క పశ్చిమ భాగమైన మొట్టమొదటి
'''ట్రాన్స్ కాంటినెంటల్ రైల్ రోడ్''' నిర్మాణమూ,ఒడ రేవు అయిన పోర్ట్ ఆఫ్ శాన్ ఫ్రాన్సికో విస్తరణ నగరాము వ్యాపార కూడలిగా అభివృద్ధి సాధించడానికి దోహద మైంది. పెరిగిన జనాభా అభిరుచులకు అనుగుణంగా ఆహారశాలలు (హోటల్స్),ఆహారతయారీ సమస్థలు వెలిశాయి. లెవీస్ట్రాస్ డ్రై గుడ్స్ వ్యాపారాన్ని,డొమింగో గిరార్ డెల్లి స్థాపించిన చాక్లెట్ తయారీ ఈకాలములో ఆరంభమైనదే. చైనా వలస కార్మికుల ద్వారా అభివృద్ధి చెందిన చైనాటౌన్,1873వ సంవత్సరములో మొట్టమొదటి కేబుల్ కార్ వారిచే క్లేస్ట్రీట్ నిర్మాణమూ,విక్టోరియన్ హౌసెస్ నిర్మాణమూ రూపుదిద్దుకున్నాయి. వీటితో నగరమునగరం విభిన్న సంస్కృతుల సమాహారమైనది. నగరపాలక సంస్థ వారిచే నిర్మించబడిన్ బహు సుందరమైన గోల్డెన్ గేట్ పార్క్,శాన్ ఫ్రాన్సికన్లచే నిర్మింపబడిన స్కూల్స్,చర్చులు,దియేటర్లు నగరజీవితానికి కావలసిన అన్ని హంగులతో నగరమునగరం అభివృద్ధి పదంలో అడుగులు వేసింది. పసిఫిక్ తీరములో అతి ముఖ్యమైన అమెరికన్ రక్షణవ్యవస్తను స్థాపించి అభివృద్ధి చేశారు. శతాబ్ధపు ఆఖరి దశలో ప్రత్యేక మైన శైలి,విశిష్టమైన హోటల్స్,ఆకర్షనీయమైన నోబ్ హిల్ల్స్ లో నిర్మించబడిన మేన్ షన్స్, ఉల్లాసమైన కళలతో నగరమునగరం విసిష్ట ప్రాముఖ్యతను సంతరించుకుంది.
 
== ప్రకృతి వైపరీత్యము ==
ప్రకృతి వైపరీత్యము
1906 ఏప్రిల్ 18వ సంవత్స్రములో ఉదయము 5 గంటలా పన్నెండు నిమిషాలకు సంభవించిన [[భూకంపము]] ఉత్తర కలిఫోర్నియా, శాన్ ఫ్రాన్సిస్కో నగరాన్ని అతలాకుతలము చేసింది. దెబ్బతిన్న గ్యాస్ పైపుల నుండి వెలువడిన వాయువుల వలన రగిలిన మంటలను ఆర్పడానికి కొన్ని రోజుల వరకు అసాధ్యపడమైంది. మంటలను ఆర్పడానికి కాలసిన నీటి సరఫరా లభ్యము కాలేదు. దాదాపు మూడు వంతుల నగరమునగరం కంటే ఎక్కువ భాగము ధ్వంసము అయ్యింది. నగర నడిబొడ్డున ఉండే డౌన్ టౌన్ చాలా వరకు శిథిలమైంది. అప్పటి లెక్కలను అనుసరించి 498 మంది అసువును కోల్పోయినట్లు తేలినా నవీన అంచనాల ప్రకారము వేలసంఖ్యలో ఉండచ్చని ఊహిస్తున్నారు. సగము నగ్ర ప్రజల కంటే ఎక్కువగా 40,000 ప్రజలు నిరాశ్రయులైయ్యారు. సముద్ర తీరములోను స్వర్ణద్వారము సమీపములోను, ప్రెసీడియో సమీపములోను గుడారాలలో ప్రజలు తలదాచుకున్నారు. చాలామంది ప్రజలు తూర్పుతీరాలకు శాశ్వతముగా వలస పోయారు.
 
== నగర పునర్నిర్మాణము ==
నగర పునర్నిర్మాణము అతి వేగంగా బృహత్ప్రణాళికలతో చేపట్టి శాన్ ఫ్రాన్సిస్కోను అతివేగంగా మునుపటికంటే బ్రహ్మాండముగా నిర్మించి నగర పునరుద్ధరణలో సఫలీకృతులైనారు. ప్రస్తుతము అమెరికా బ్యాంకిగా మారిన అమేడియో గిన్నిస్, బ్యాంక్ ఆఫ్ ఇటలీ భాధితులకు కావలసిన నిధులను సమకూర్చింది. శిథిలమైన మేన్‌షన్స్ గ్రాండ్ హోటల్స్గా,సిటీ హాల్ మరింత సుందరంగాను నిర్మించారు. 1915వ సంవత్సరము పనామా పసిఫిక్ ప్రదర్శన వద్ద నగర పునః జన్మదినాన్ని ప్రజలు ఆనందంగా జరుపుకున్నారు. తరువాతికాలంలో నగరమునగరం ఆర్థిక పఠిష్టతను సాధించింది. 1929వ సంవత్సరంలో జరిగిన షేర్ మార్కెట్ పతనంలో ఎదుర్కొని శాన్ ఫ్రాన్సిస్కో ఆధారిత బ్యాంకులన్ని నిలదొక్కుకోవడము దానికి నిదర్శనం. శాన్ ఫ్రాన్సిస్కో ఏకకాలంలో శాన్ ఫ్రాసిస్కో-ఓక్ లాండ్ బే బ్రిడ్జ్, గోడెన్ గాట్ బ్రిడ్జ్ రెడు బృహత్తర నిర్మాణాలను చేపట్టి వాటిని వరసగా 1936, 1937 వ సంవత్సరాలలో పూర్తి చేసింది. శాన్ ఫ్రాన్సిస్కో తిరిగి సాధించిన ఘనతను వరల్డ్ ఫైర్, అంతర్జాతీయ గోల్డెన్ గేట్ ఎక్స్పోసిషన్ జరిపటము ద్వారా చాటుకున్నది. ఈ సందర్భములో ఏర్బా బ్యూనే సమీపంలో సముద్ర మద్యములో ట్రెషర్ ఐలాండ్ కృత్రిమ దీవి నిర్మించబడింది.
 
== ముఖ్యసంఘటనలు ==
పంక్తి 29:
}}
నగరాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి వ్శాలమైన రహదార్లనిర్మాణము,పాత కట్ట్డాలను పడత్రోసి నూతన కట్టడాలు ఎక్కువగా కట్టసాగారు.1972వ సంవత్సరములో ట్రాన్స్ అమెరికా పిరమిడ్ కట్టి ముగించారు,మేన్ హట్టనిజం ఆఫ్ శాన్ ఫ్రాన్సిస్కోగా పిలవబడే బృహత్ వ్యయముతో విస్తారమైన ఉన్నత కట్టడాలటో
డౌన్ టౌన్ విస్తరించబడింది.రేవుకు సంబంధించిన కార్యక్రమాలు ఓక్ లాండ్ కు తరలించబడ్డయి. నగరమునగరం సంస్థాగత ఉపాధులను కోల్పోవడము ఆరంభమైన కారణము వలన,విహార కేంద్రముగా అభివృద్ధి చెందడము ప్రారంభము అయింది.నగరానికి టూరిజము ప్రధాన ఆర్థిక వనరుగా మారింది.విపరీతమైన నగరపుర అభివృద్ధి వలన నగరమునగరం సరికొత్త రూపు రేఖలను సంతరించుకుంది.ఎక్కువభాగము తెల్లవాళ్ళు నగరాన్ని వదిలి వెళ్ళగా ఆసియా,లాటిన్ అమెరికానుండి వలస వచ్చి చేరిన ప్రజలు ఆస్థాన్ని భర్తీ చేశారు.
 
== సాంస్కృతిక నూతన పోకడలు ==
నగరమునగరం అభివృద్ధి దిశగా పయనించినంత వేగంగా యవతను తనవైపు ఆకర్షించడము మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా రచయితలకు ప్రేరణ,ఉత్సాహాలకు ఇది కేంద్ర బిందువుగామారింది. 1950వ సంవత్సరములో నార్త్ బీచ్ సమీపములో బీట్ జనరేషన్ తన కార్యక్రమాలను సాగించారు. 1960వ సంవత్సరములో హైట్ ఆష్ బ్యూరీకి హిప్పీల రాక 1967 నుండి1970 లలో శిఖరాగ్రాన్ని చేరుకుంది,నగరమునగరం గే రైట్స్ ఉద్యమానికి కేంద్రమై బ్యాంకర్ జాన్ షెన్ నాయకత్వములో కేస్ట్రో జిల్లాలో . గే విలేజ్ వెలసింది. గే విలేజ్ బోర్డ్ ఆఫ్ సూపర్వైజర్ ఎన్నిక1978 లో ఆయన హత్య,దాని తరువాత మేయర్ జార్జ్ మాస్కాన్ హత్య. 1989వ సంవత్సరములో లోమా ప్రీతా భూకంపము సముద్ర తీరములో విధ్వంసాన్ని జననష్టాన్ని కలిగించి,శాన్ ఫ్రాన్సిస్కో లోని మరీనా, సౌత్ ఆఫ్ మార్కెట్ జిల్లాలలో విధ్వంసాన్ని సృష్టించడమే కాక ఎంబార్ కేషన్ ఫ్రీ వే,సెంట్రల్ ఫ్రీవేని చాలా భాగము విధ్వంసము చేయడంతో డౌన్ టౌన్ ముందున్నట్లుగానే సముద్ర తీరానికి చేరింది.1990 వ సంవత్సరములో మొదలైన డాట్ కాము ప్రభంజనములో చిన్నగా అభివృద్ధి చెందుతున్న కంపెనీలు ఆర్థికంగా పుంజుకోవడము ఆరంభించాయి.ఎక్కువ సంఖ్యలో వచ్చి చేరిన కంపూటర్ డెవలపర్స్,వ్యాపారులు,మార్కేటింగ్,అమ్మకందారుల కారణంగా నగరపుర వాసుల సాఘిక ఆర్థిక స్థితి మెరుగు పడింది.2001 వ సంవత్సరములో ఈ బుడక పగులు బారడంతో చిన్న కంపెనీల తిరోగమనంవలన ఉద్యోగులు వెనుకకు వెళ్ళినా మంచి కంపెనీలు నగర ఆర్థిక వనరుగా ప్రదానపాత్ర వహిస్తున్నాయి.
== భౌగోళికంగా శాన్ ఫ్రాన్సిస్కో ==
అమెరికా పశ్చిమ తీరంలో ఉన్న శాన్ ఫ్రాన్సిస్కో ద్వీపకల్పానికి ఉత్తర దిశగా చివరి భాగములో పడతిష్ఠితమై ఉన్న నగరమునగరం శాన్ ఫ్రాన్సిస్కో పడమటి దిశలో పసిఫిక్ సముద్రము,తూర్పు దిశలో శాన్ ఫ్రాన్సిస్కో సముద్రము దీనికి సరిహద్దులుగా ఉన్నాయి. ఆల్కాట్రాజ్, ట్రెషర్ ఐలాండ్, ఎర్బా బ్యూనే ఐలాండ్ వీటితో చిన్నచిన్న ద్వీపాలైన ఆల్మెండా, ఏంజల్ ఐలాండ్ రెడ్ రాఖ్ ఐలాండ్స్ వీటితో 43 కిలోమీటర్ల దూరంలో పసిఫిక్ సముద్రంలో ఉన్న నివాసాలు లేని ఫరలాన్ ఐలాండ్స్ నగరంలోని భాగమే. నగరమునగరం ప్రధాన భాగము 11 కిలోమీటర్లు. శాన్ ఫ్రాన్సిస్కో కొండలకు ప్రసిద్ధి పొందిన నగరమునగరం. నగర సరిహద్దులలో 50 దాకా కొండలు ఉన్నాయి. సమీపంలోని కొన్ని కొండలు దాని నివాసితుల పేర్లతో పిలవబడుతున్నాయి. ఉదాహరణగా నాబ్ హిల్ల్స్,పసిఫిక్ హైట్స్,రష్యన్ హిల్ల్స్, పోట్రిరో హిల్ల్స్, టెలిగ్రాఫ్ హిల్ల్ చెప్పవచ్చు. నగరానికి మధ్య భాగములో తూర్పు వైపు దక్షిణభాగంలో డౌన్ టౌన్ ప్రాంతము,తక్కువ జనసాంద్రత ఉన్న కొండలు,వీటిలో ప్రత్యేక ఆకర్షణ మౌంట్ సుత్రో మీద ఉన్న ఎరుపు తెలుపు రంగుల రేడియో టెలివిజన్ టవర్.దాని సమీపంలోని నగరంలోని ఉన్నత ప్రదేశాలలో ఒకటై యాత్రికులను ఆకర్షించే ట్విన్ టవర్స్,అత్యున్నతమైనదిగా డేవిడ్సన్ కొండను గుర్తించారు, దీని ఎత్తు 925 అడుగులు. దీనిపై 1934 వ సంవత్సరములో 103 అడుగుల ఎత్తైన శిలువ నిర్మించబడింది.
1906 నుండి 1989 వరకు వ్రరసగాసంభ వించిన భూకంపాలకు సాన్ ఆండ్రీస్,హేవార్డ్ ఫాల్ట్స్ యొక్క భౌగోళిక పరిస్థితులే కారణంగా గుర్తింప బడ్డాయి.ఈ కారణంగా నగర పునర్నిరాణములో విశేష జాగర్తలు తీసుకున్నారు. కొత్త కట్టడాలు పాతవాటికంటే సురక్షితమైనవిగా భావిస్తున్నారు.
శాన్ ఫ్రాన్సిస్కో సముద్ర తీరము కృత్రిమ పద్ధతిలో విస్తరించ బడింది. మరీనా,హంటర్ పాయింట్ మొత్తము ఓడ ఎక్కించే ఫ్రీవే నిర్మాణాలు విస్తరించిన భూభాగంలోనిర్మించ బడింది. ఎబ్రాబ్యూనే నుండి సొరంగ మార్గము వేసి నిర్మించిన ట్రెషర్ ఐలాండ్.ఇలాంటి ప్రాంతాలు భూకంపము సంభవించినపుడు భారీ నష్టాన్ని చవి చూస్తున్నట్లు ప్రీతా భూకంపము రుజువు చేసింది.
పంక్తి 44:
 
== సంస్కృతి ==
శాన్ ఫ్రాన్సిస్కో ఉన్నత జీవనప్రమాణము కలిగిన నగరమునగరం. ఇంటెర్నెట్ విప్లవము ఉన్నత విద్యావంతులు, అధిక ఆదాయము కలిగిన నివాసితులను తీసుకురావడాము వలన విరివైన అవకాశాలూ, విస్తారమైన సంపద ఉత్పత్తి కావడం వలన పరిసరాలు ఆర్థికంగా బలపడ్డాయి. ఆస్తి విలువ, కుటుంబ ఆదాయములో దేశమంతటిలో మొదటి స్థానానికి చేరుకుంది. ఆ కారణంగా పెద్ద హోటల్స్, వినోదలకు సంబంధించిన నిర్మాణాలకు అవకాశము ఇచ్చింది. దీని కారణంగా జీవనవ్యము అధికము కావడముతో మధ్యతరగతి ప్రజల నగర వెలుపలి ప్రాంతాలకు తరలివెళ్ళసాగారు.వ్యాపారానికి, ఆకర్షనీయమీన షాపులకు కేంద్ర మైన డౌన్ టౌన్, ఫైనాన్షియల్ డిస్త్రిక్ సంపన్నుల నిలయమైనా, అక్కాడి వ్యార కేంద్రములోని దార్లలో అన్ని తరగతులవారి సమ్మిస్రితముగా ఉంటాయి.
 
== ఆర్ధిక పరిస్థితి ==
"https://te.wikipedia.org/wiki/శాన్_ఫ్రాన్సిస్కో" నుండి వెలికితీశారు