తెలుగు సినిమాలు ష: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
* [[షో]]- 2002 జాతీయ పురస్కారం పొందిన సినిమా. [[మంజుల]] ప్రయోగాత్మకంగా తీసిన సినిమా ఇది. కేవలం ఇద్దరు నటులతో తీసిన ఈ సినిమా ప్రశంసలు, అవార్డులు అందుకొన్నది.<ref>[http://www.idlebrain.com/movie/archive/mr-show.html ఐడిల్ బ్రెయిన్.కమ్ లో గుడిపూడి శ్రీహరి సమీక్ష]</ref>
* [[షో]]- 2002
*[[షాక్ (సినిమా)|షాక్]] [[రామ్ గోపాల్ వర్మ]] శిష్యుడైన హరీష్ శంకర్ మొదటి సారిగా దర్శకత్వం వహించగా [[రవితేజ]], [[జ్యోతిక]] ప్రధాన పాత్ర ధారులుగా రూపొందించిన ఈ సినిమా 2006 లో విడుదలైంది. ఈ కథలో ప్రతీకారం ప్రధానాంశంగా నడుస్తుంది. దీనికి రామ్ గోపాల్ వర్మ నిర్మాత.
*[[షాక్ (సినిమా)]]
*[[షాడో (2013 సినిమా)|షాడో]] 2013 లో మెహర్ రమేష్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.
* [[షావుకారు]]- 1950 లో విడుదలైన తెలుగు సినిమా. షావుకారు చిత్రం వాహినీ స్టూడియోలో చిత్రీకరించారు, అప్పుడే స్టూడియో నిర్మాణం పూర్తిఅవుతూండడంతో వాహినీ స్టూడియోలో చిత్రీకరణ జరుపుకున్న తొలిచిత్రంగా షావుకారు నిలిచింది.<ref name="జ్ఙాపకాల పందిరి">{{cite book|title=జ్ఞాపకాల పందిరి|last1=బి.|first1=నాగిరెడ్డి|date=మార్చి 2009|publisher=బి.విశ్వనాథ రెడ్డి|location=చెన్నై|language=తెలుగు}}</ref>
* [[షావుకారు]]- 1950
* [[ష్ గప్‌చుప్]]- 1994 లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన సినిమా
*[[షేర్ (సినిమా)]] 2015 అక్టోబరు 22 న మల్లిఖార్జున్ దర్శకత్వంలో విడుదలైన తెలుగు సినిమా.
*[[షేర్ (సినిమా)]]
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
----
 
"https://te.wikipedia.org/wiki/తెలుగు_సినిమాలు_ష" నుండి వెలికితీశారు