డింపుల్ హయాతి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 14:
 
డింపుల్ హయాతి తెలుగు సినిమా నటి. 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది.
 
==సినీరంగ ప్రస్థానం==
డింపుల్ హయాతి 2017లో 'గల్ఫ్' సినిమాతో సినీరంగంలోకి వచ్చింది. అదే సంవత్సరంలో 'యూరేకా' సినిమాలో నటించింది. '[[గద్దలకొండ గణేష్]]' సినిమాలో 'జర్ర జర్ర ' పాటలో నటించింది. ఆమె ప్రస్తుతం శేఖర్ కమ్ముల సినిమాలో నటిస్తుంది.
 
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
"https://te.wikipedia.org/wiki/డింపుల్_హయాతి" నుండి వెలికితీశారు