వాడుకరి:Bhaskaranaidu/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 115:
భారత గణరాజ్యము యొక్క యాభై ఎనిమిదవ సంవత్సరములో పార్లమెంటుచే ఈ క్రింది విధముగా శాసనము చేయబడినది:-
 
==అధ్యాయము -1==
 
ప్రారంభిక
పంక్తి 149:
3. ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనములో లేదా ఈ చట్టము కానటువంటి ఏదేని ఇతర శాసనమును పురస్కరించుకొని ప్రభావమును కలిగిన ఏదేని పత్రమునకు అసంగతముగా ఏమి ఉన్నప్పటికిని ఈ చట్టము యొక్క నిబంధనలు ప్రభావమును కలిగి ఉండును. ​
 
==అధ్యాయము - II==
 
తల్లిదండ్రుల మరియు వయోవృద్ధ పౌరుల భరణ పోషణ.
పంక్తి 253:
18.(1) రాజ్య ప్రభుత్వము, అతను ఏ పేరుతో పిలువబడినప్పటికినీ, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి లేదా జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి హోదాకు తక్కువ కాని అధికారిని భరణ పోషణాధికారిగా పదాభిదానము చేయవలెను. (2) ఉప-పరిచ్ఛేదము (1) నిర్దేశించబడిన భరణ పోషణాధికారి తాను అట్లు భావించిన యెడల, ట్రిబ్యునలు లేదా సందర్భానుసారం అపిలేటు ట్రిబ్యునలు యొక్క ప్రొసీడింగుల సమయంలో తల్లి లేక తండ్రికి ప్రాతినిధ్యం వహించవలెను.
 
==అధ్యాయము - III==
 
వృద్ధాశ్రమములను స్థాపించుట.
పంక్తి 261:
విశదీకరణ:- ఈ పరిచ్చేదము నిమిత్తము "నిరు పేద” అనగా ఆయా సమయములందు రాజ్యప్రభుత్వముచే నిర్ధారించబడినట్లుగా తనకుతాను పోషించుకొనుటకుతగినంత జీవనాధారము లేని ఎవరేని వయోవృద్ధ పౌరుడు అని అర్ధము;
 
==అధ్యాయము - - IV==
 
వయోవృద్ధపౌరుల వైద్య సంరక్షణ కొరకు నిబంధనలు,
పంక్తి 277:
(V) ప్రతి జిల్లాలోని ఆసుపత్రిలో, తగురీతిలో వృద్ధ వైద్య (జెరియాట్రిక్) సంరక్షణలో అనుభవము కలిగిన వైద్యాధికారి నేతృత్వంలో వైద్యము కావలసిన వృద్ధవైద్య (జెరియాట్రిక్) రోగులకు సౌకర్యములను ప్రత్యేకించి ఉంచవలెను.
 
==అధ్యాయము - V==
 
వయోవృద్ధపౌరుల ప్రాణము మరియు ఆస్తికి రక్షణ.
పంక్తి 289:
(2) రాజ్య ప్రభుత్వము, వయోవృద్ధ పౌరుని ప్రాణము మరియు ఆస్తిని రక్షించుట కొరకు ఒక సమగ్రమైన కార్యాచరణ ప్రణాళికను విహితపరచవలెను.
 
==కొన్ని పరిస్థితులలోఆస్తి అంతరణ చెల్లకుండుట.==
 
23.(1) ఈ చట్టపు ప్రారంభము తరువాత, ఎవరేని వయోవృద్ధ పౌరుడు, అంతరణ స్వీకర్త ప్రాధమిక సదుపాయములు మరియు ప్రాధిమిక భౌతిక అవసరములను అంతరణకర్తకు కల్పించవలెననే షరతుకు అధ్యదీనమై, దానము లేదా ఇతర విధముగా తన ఆస్తిని అంతరణ చేసినపుడు మరియు అట్టి అంతరణ స్వీకర్త అట్టి సదుపాయములను మరియు భౌతిక అవసరములను కల్పించుటకు నిరాకరించిన లేదా వాటిని ఏర్పాటు చేయుటలో విఫలమైన యెడల, సదరు ఆస్తి అంతరణ మోసము లేదా బలవంతము లేదా అనుచిత ప్రభావము క్రింద చేయబడినట్లుగా భావించవలెను మరియు అంతరణకర్త అభీష్టం మేరకు దానిని ట్రిబ్యునలుచే చెల్లనిదిగా ప్రఖ్యానించబడవలెను. ​ (2) ఎస్టేటు నుండి భరణపోషణను పొందుటకు ఎవరేని వయోవృద్ధ పౌరుడు హక్కు కలిగి వుండి మరియు అట్టి ఎస్టేటు లేదా దానిలోని భాగము అంతరణ చేయబడినపుడు అంతరణ స్వీకర్తకు ఆ హక్కు గురించి లేదా అంతరణ ప్రతిఫలరహితమైనదని తెలిసియున్న యెడల భరణ పోషణ పొందు హక్కును అంతరణ స్వీకర్త పై అమలుచేయవచ్చును; అయితే ప్రతిఫలం కొరకు మరియు హక్కు గురించి అతనికి తెలియకుండా వున్న యెడల అంతరణ స్వీకర్త పై అమలు చేయరాదు. (3) ఎవరేని వయోవృద్ధ పౌరుడు ఉప-పరిచ్ఛేదములు (1) మరియు (2)ల క్రింద హక్కులను అమలు చేయుటలో అసమర్ధ డైన యెడల, 5వ పరిచ్ఛేదపు ఉప-పరిచ్ఛేదము (1)లోని విశదీకరణలో నిర్దేశించబడిన వ్యవస్థ ఏదైనను అతని తరఫున చర్య తీసుకోవచ్చును.
 
==అధ్యాయము -- VI==
 
విచారణ కొరకు అపరాధములు మరియు ప్రక్రియ.
పంక్తి 307:
(2) ఈ చట్టము క్రింద అపరాధము ఒక మేజిస్ట్రేటుచే సంక్షిప్తంగా విచారింపబడవలెను.
 
==అధ్యాయము - - VII==
 
వివిధములు.
పంక్తి 321:
28. ఈ చట్టము లేదా దానిక్రింద చేయబడిన ఏవేని నియమములు లేదా ఉత్తర్వులను పురస్కరించుకొని సద్భావముతో చేసిన లేదా చేయుటకు ఉద్దేశించిన దేనికైనను కేంద్ర ప్రభుత్వము పై, రాజ్య ప్రభుత్వములపై లేదా స్థానిక ప్రాధికార సంస్థపై లేదా ప్రభుత్వము యొక్క ఎవరేని అధికారిపై ఎట్టి దావా, అభియోగము లేదా ఇతర శాసనిక చర్య ఉండరాదు.
 
==ఇబ్బందులను తొలగించుటకు అధికారము.==
 
29.ఈ చట్టపు నిబంధనలను అమలు చేయుటలో ఏదేని ఇబ్బంది ఏర్పడినచో, రాజ్య ప్రభుత్వము అధికారిక రాజపత్రములో ప్రచురించబడిన ఉత్తర్వు ద్వారా ఈ చట్టపు నిబంధనలకు అసంగతముగా లేనంత మేరకు అట్టి ఇబ్బందులను తొలగించుటకు, తాను ఆవశ్యకమని లేక ఉపయుక్తమని భావించునట్టి నిబంధనలను చేయవచ్చును: అయితే, ఈ చట్టము ప్రారంభమైన తేదీ నుండి రెండు సంవత్సరముల కాలావధి ముగిసిన తరువాత అట్టి ఏ ఉత్తర్వును చేయరాదు.
 
==ఆదేశము లిచ్చుటకుకేంద్ర ప్రభుత్వమునకుఅధికారము.==
 
30. ఈ చట్టపు నిబంధనలను అమలుపరచుటకు కేంద్ర ప్రభుత్వము రాజ్య ప్రభుత్వమునకు ఆదేశములీయవచ్చును.
 
 
==పునర్విలోకనం చేయుటకు కేంద్ర ప్రభుత్వమునకు అధికారము.==
 
31. రాజ్య ప్రభుత్వములచే ఈ చట్టపు నిబంధనల అమలు పురోగతిని కేంద్ర ప్రభుత్వము నియతకాలికంగా పునర్విలోకనం చేయవచ్చును. మరియు పర్యవేక్షించ వచ్చును.