సర్కార్ ఎక్స్‌ప్రెస్(తెలుగు సినిమా): కూర్పుల మధ్య తేడాలు

సినిమా వ్యాసంలో రైలుబండి సమాచారం తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
starring =[[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]], <b r>[[విజయనిర్మల]], <br>[[రాజబాబు]],<br>[[జ్యోతిలక్ష్మి (నటి)|జ్యోతిలక్ష్మి]],<br/>[[మన్నవ బాలయ్య|బాలయ్య]] |
}}
సర్కార్ ఎక్స్‌ప్రెస్ 1968 ఏప్రిల్ 12న విడుదలైన తెలుగు సినిమా. గౌరీ ఆర్ట్ పిల్మ్స్ పతాకంపై వై.వి.రాజు నిర్మించిన ఈ సినిమాకు ఎం.కృష్ణన్ నాయర్ దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, విజయనిర్మల ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చెళ్ళపిళ్ళ సత్యం సంగీతాన్నందించాడు.<ref>{{Cite web|url=https://indiancine.ma/NDF|title=Circar Express (1968)|website=Indiancine.ma|access-date=2021-05-07}}</ref>
 
== తారాగణం ==
 
* ఘట్టమనేని కృష్ణ
* విజయనిర్మల
* జ్యోతిలక్ష్మీ
* గుమ్మడి వెంకటేశ్వరరావు
* రాజబాబు
* మన్నవ బాలయ్య
* కొత్తర్కర్
* లంక సత్యం
* రావి కొండలరావు
* టి.లక్ష్మోజీ రావు.
 
== సాంకేతిక వర్గం ==
 
* దర్శకత్వం: ఎం.కృష్ణన్ నాయర్
* నిర్మాత : వై.వి.రావు
* ఛాయాగ్రాహకుడు: ఆర్. మధు
* ఎడిటర్: పి.వి.మాణిక్యం
* స్వరకర్త: చెళ్లపిళ్ళ సత్యం
* పాటలు: సి.నారాయణ రెడ్డి, దాశరథి
* అసిస్టెంట్ డైరక్టర్: ఎం.ఎస్.కోటారెడ్డి
* సంభాషణలు: పాలగుమ్మి పద్మరాజు
* నేపథ్యగానం: పి.బి.శ్రీనివాస్, ఎస్.జానకి, ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, సుమిత్ర
* కళా దర్శకుడు: డి.ఎస్.గొడ్గాంకర్
* నృత్య దర్శకులు: ఎ.కె.ఛోప్రా, రతన్ కుమార్, వెంపటి చిన సత్యం
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
 
 
{{మొలక-తెలుగు సినిమా}}