వికీపీడియా:చర్చ పేజీలను ఉపయోగించడం ఎలా: కూర్పుల మధ్య తేడాలు

ప్రభాకర్ గౌడ్ నోముల (చర్చ) దిద్దుబాటు చేసిన కూర్పు 3042862 ను రద్దు చేసారు
ట్యాగు: రద్దుచెయ్యి
సభ్యులు --> వాడుకరులు; చర్చా పేజీ --> చర్చ పేజీ
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
ఈ వ్యాసం [[సహాయము:Contents|సహాయం]] పేజీల లోని ఒక భాగం.
 
వ్యాసంలోని విషయం గురించిన చర్చ జరిగే ప్రత్యేక వికీపీడియా పేజీని '''చర్చాచర్చ పేజీ''' అంటారు. వ్యాసపు చర్చాచర్చ పేజీని చూడటానికి '''చర్చ''' అనే లింకును (డిఫాల్టు తొడుగులో ఇది పేజీకి పై భాగంలో ఉంటుంది) నొక్కితే చాలు. చర్చాచర్చ పేజీలో నుండి '''గురించి''' లింకును నొక్కితే వెనక్కి - వ్యాసం పేజీకి - వెళ్ళవచ్చు.
 
వ్యాసం రాసే రచయితలు చర్చల ద్వారా పరస్పరం సహకరించుకోవలసిన పరిస్థితి వచ్చి తీరుతుందని ముందే తెలుసు— అందుకనే అటువంటి చర్చ కొరకు ఒక [[వికీపీడియా:నేమ్‌స్పేసు|నేంస్పేసు]] నే ప్రత్యేకించాం. [[వికీపీడియా:సంతకం|చర్చాచర్చ పేజీలలో మీ రచనల చివర సంతకం పెట్టడం]] ఒక మంచి [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|వికీ సాంప్రదాయం]].
 
చర్చాచర్చ పేజీ వాడే విషయమై మార్గదర్శకాల కొరకు [[వికీపీడియా:చర్చాపేజీచర్చ పేజీ మార్గదర్శకాలు|చర్చాపేజీచర్చ పేజీ మార్గదర్శకాలు]] చూడండి. ఇంకా [[వికీపీడియా:how to archive a talk page|చర్చాచర్చ పేజీని ఎలా సంగ్రహించాలి]] మరియు [[వికీపీడియా:Refactoring talk pages]] కూడా చూడండి.
 
== అసలు ఎందుకది? ==
<b><i>గమనిక: [[వికీపీడియా:వివాద పరిష్కారం]] లో మొదటి మెట్టుగా వికీపీడియా చర్చాచర్చ పేజీలు వాడాలని సూచన ఉన్నది.</b></i>
 
చర్చాపేజీచర్చ పేజీ ముఖ్యోద్దేశం ఏమిటంటే, దానికి సంబంధించిన వ్యాసం పేజీలోని అంశాలను మెరుగు పరచడమే. ప్రశ్నలు, సవాళ్ళు, కోసివేతలు, పాఠ్యాల మార్పుపై వాదాలు, వ్యాస పేజీపై వ్యాఖ్యానాలు అన్నీ ఈ పేజీలో చెయ్యవచ్చు.
 
సాధారణంగా విషయం గురించి మాత్రమే చర్చించడానికి చర్చ పేజీని వాడటాన్ని [[వికీపీడియా:వికీపీడియనులు|వికీజీవులు]] వ్యతిరేకిస్తారు. [[వికీపీడియా:Wikipedia is not a soapbox|వికీపీడియా సబ్బు పెట్టేం కాదు]], అదో విజ్ఞాన సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే, '''''వ్యాసం''''' గురించి చర్చించు, ''వ్యాస విషయం'' గురించి కాదు. వికీపీడియా మరో [[H2G2]]నో లేక [[Everything2]]నో కాకూడదనే సరైన అలవాట్లను మేము ప్రోత్సహిస్తున్నాం. ఇంకా చూడండి: [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|వికీ సాంప్రదాయం]]
 
ఇంత చెప్పినా, వికీజీవులు కూడా మానవమాత్రులే, వారూ తప్పులు చేస్తారు. కాబట్టి, చర్చాచర్చ పేజీలలో అప్పుడప్పుడు "వర్గ విభేదాలు" వచ్చి గొడవలు జరుగుతూ ఉంటాయి- కొన్నిసార్లు ఇది వ్యాసం మెరుగుదలకు తోడ్పడుతుంది కూడా! అంటే కొంత వరకు సహనం, సహిష్ణుత అనేది ఉందన్నమాట. చాలా మంది వికీజీవులు ఈ గొడవలలో పడుతూనే ఉంటారు.
 
ఏదో ఆశించి, సభ్యులవాడుకరుల పేజీలలో పదే పదే ఒకే సందేశం రాయడం - దీనినే స్పామింగు అంటారు - కూడదు.
 
=="విషయాన్ని చేర్చు" అంశం==
"విషయాన్ని చేర్చు" అనే లింకును నొక్కడం ద్వారా చర్చాచర్చ పేజీలో రాయవచ్చు. కానీ ఇది కొత్త చర్చ ప్రారంభానికి, మరియు చివరి చర్చ సమాధానానికి వాడతారు.
 
*కొత్త చర్చ కొరకు, "విషయం" పెట్టెలో విషయం రాయండి. ఆటోమాటిక్‌గా అదే [[సహాయం:దిద్దుబాటు సారాంశం|దిద్దుబాటు సారాంశం]] అవుతుంది.
పంక్తి 25:
*ఏదైనా చర్చకు సమాధానం రాయదలిస్తే సదరు చర్చను దిద్దుబాటు చెయ్యండి.
 
== చర్చాపేజీచర్చ పేజీ నమూనా ==
 
{| border="1" cellpadding="6" cellspacing="0"
పంక్తి 49:
|-
|}
పై చర్చ ద్వారా చర్చాచర్చ పేజీ అమరిక ఏ పధ్ధతిలో ఉండాలనేది సూచిస్తున్నాం గానీ ఎటువంటి వ్యాఖ్యలు రాయాలనేది కాదు.
 
== సభ్యులవాడుకరుల చర్చాచర్చ పేజీలు ==
మీ సభ్యునివాడుకరి పేజీకి కూడా ఒక చర్చాచర్చ పేజీ ఉంటుంది. దీనికి కొన్ని ప్రత్యేక విశేషాలు ఉన్నాయి. మొదటగా, పేజీల పైన ఉండే శీర్షంలో దీనికి లింకు ఉంటుంది. ఇతరులు మీ చర్చాచర్చ పేజీలో సందేశం రాస్తే, '''మీకు కొత్త సందేశాలు ఉన్నాయి ''' అనే సందేశం మీకు కనిపిస్తుంది. కొన్నిసార్లు వ్యక్తిగత సందేశాల కొరకు కూడా వాడతారు; కానీ ఈ పేజీ అందరికీ కనిపిస్తుందని గుర్తుంచుకోండి. మీరు గోప్యంగా సంప్రదించదలిస్తే, ఈ-మెయిల్‌ వాడండి ([[వికీపీడియా:సభ్యులకువాడుకరులకు మెయిలు ఇవ్వడం|సభ్యులకువాడుకరులకు ఈ-మెయిల్‌]] చూడండి).
 
ఇతర సభ్యులవాడుకరుల చర్చాచర్చ పేజీలో సందేశం రాయదలిస్తే ఆ సభ్యునివాడుకరి పేజీలోని ''చర్చ'' లింకును నొక్కి ఆ పేజీకి వెళ్ళవచ్చు. ఇటివలి మార్పులు పేజీలోను, మీ వీక్షణ జాబితా లోను ఉండే మార్పుల పక్కనే ఉన్న సభ్యునివాడుకరి పేరు, దానిని అనుసరించి ఉండే చర్చ లింకును నొక్కి కూడా చర్చాచర్చ పేజీకి వెళ్ళవచ్చు.
 
===నా చర్చాచర్చ పేజీలో నా ఇష్టం వచ్చింది చేసుకోవచ్చా?===
ఎక్కువ మంది తమ ''వాడుకరి చర్చ'' పేజీని ఇతర చర్చాచర్చ పేజీల వలెనే చూస్తారు - పాతవాటిని జాగ్రత్త చెయ్యడం మొదలైనవి చేస్తారు. మరి కొందరు చర్చ ముగిసిన తరువాత తీసివేస్తారు.
 
అయితే, సందేశాలకు సమాధానాలివ్వకుండానే వాటిని తొలగించరాదు. దీనిని అమర్యాదగా భావించి, దాని వలన ఘర్షణలు తలెత్తి, మధ్యవర్తుల వరకూ వెళ్ళిన సందర్భాలు ఇంగ్లీషు వికీలో ఉన్నాయి. మీ వాడుకరి చర్చ పేజీ నుండి వేరే పేజీకి దారి మార్పు చెయ్యడం కూడా (సరదాగా చేసినా, ఎగతాళిగా చేసినా సరే) ఇటువంటి చర్య గానే భావిస్తారు.
 
మీ వాడుకరి చర్చ పేజీని అలంకరించు కోవాలనుందా..? ఆలస్యమెందుకు, కానివ్వండి. కాకపోతే, ఒక్క విషయం గుర్తుంచుకోండి - మీ చర్చాచర్చ పేజీలో ఇతర సభ్యులువాడుకరులు సందేశం రాయాలనుకుంటే అలంకరణల కారణంగా వారికి ఇబ్బంది కలగకూడదు. అలా జరిగితే వాళ్ళు బాధ పడవచ్చు.
 
===సంభాషణా క్రమాన్ని సులభంగా అనుసరించడం ఎలా===
ఒకే చర్చకు సంబంధించిన సందేశాలను వివిధ సభ్యులవాడుకరుల చర్చాచర్చ పేజీలలో రాస్తూ పోతూ ఉంటే, ఆ చర్చను అనుసరించడం కష్టమవుతుంది. ఈ సమస్యను అధిగమించే రెండు మార్గాలు ఇవిగో:
 
* మీరు సమాధానమిస్తున్న చర్చ లోని భాగాన్ని కాపీ చేసి రెండో సభ్యునివాడుకరి చర్చాచర్చ పేజీలో పేస్టు చేసి, దాని కిందే మీ సమాధానం రాయండి. మీ సమాధానాన్ని మామూలుగానే ఇండెంటు చెయ్యండి.
లేదా:
* మీ వాడుకరి చర్చ పేజీలో సమాధానం రాస్తానని సందేశం పెట్టండి. ఇతరులు మొదలు పెట్టే సంభాషణలకు ఇలా చెయ్యండి.
* సంభాషణ మీరు మొదలు పెట్టేటపుడు, ఇతరుల చర్చాచర్చ పేజీలో రాసి, వాళ్ళు అక్కడే సమాధానం ఇవ్వవచ్చని చెప్పండి.
 
== చర్చాపేజీలనుచర్చ పేజీలను భద్రపరిచే విధానం ==
అప్పుడప్పుడూ వికీపీడియాలో చర్చాపేజీలుచర్చ పేజీలు చాలా పెద్దవయిపోతుంటాయి. అలాంటప్పుడు చర్చాచర్చ పేజీలలోని పాత వివరాలను ఇంకొక అనుబంధ పేజీలో భద్రపరుస్తూ ఉంటారు. ఇలా భద్రపరచటానికి సాధారణంగా కింద వివరించిన పద్దతిని ఉపయోగిస్తారు.
 
ఇలా కొత్తగా సృష్టిస్తున్న పాత చర్చాపేజీలకుచర్చ పేజీలకు పేర్లను జాగ్రత్తగా పెట్టాలి. వాటి పేర్లు తయారు చేయడానికి, మొదట వ్యాసంవ్యాసపు యొక్క చర్చాచర్చ పేజీ పేరుని తీసుకుని దానికి "/పాత చర్చ #"ను కలపండి, # అనేది పాత చర్చాచర్చ పేజీ సంఖ్య.
ఉదాహరణకు:
* చర్చ:భారతదేశం యొక్క 20వ పాత చర్చాచర్చ పేజీకి "చర్చ:భారతదేశం/పాత చర్చ 20" అని నామకరణం చెయ్యాలి.
* "వాడుకరి చర్చ:సభ్యుడు" యొక్క మొదటి పాత చర్చాచర్చ పేజీకి "వాడుకరి చర్చ:సభ్యుడు/పాత చర్చ 1" అనే పేరు వస్తుంది.
 
అంతేకాదు చర్చాచర్చ పేజీలను భద్రపరిచేటప్పుడు వాటి నేముస్పేసు సరయినదేనా కాదా అని నిర్ధారించుకోవాలి. కోలన్ (:) గుర్తు ముందు ఉన్న పదాన్ని గమనించండి. మీ సొంత చర్చాపేజీలుచర్చ పేజీలు "వాడుకరి చర్చ" తో మొదలవుతాయి, "చర్చ"తో కాదు.
 
అలా పేజీలకు పేరును తయారు చేసేసిన తరువాత, అసలు చర్చాచర్చ పేజీలో ఉన్న సమాచారాన్నంతటిని ఆ పేజీ నుంచి తొలగించి కొత్తగా సృష్టించిన పేజీలో చేర్చి రెండు పేజీలను భద్రపరచాలి. పాత చర్చల పేజీలలో <nowiki>{{పాత చర్చల పెట్టె|auto=yes}}</nowiki> అని వ్రాయండి. దీనితో ఆ పేజీ నుండి, పాత చర్చ పేజీలకు లింకులు ఏర్పడతాయి.
 
== చర్చాపేజీలకుచర్చ పేజీలకు ఎకో వ్యవస్థ తోడ్పాటు ==
వ్యాసంపై చర్చించేటపుడు మీ వ్యాఖ్యని సంబంధిత వాడుకరుల దృష్టికి తీసుకెళటానికి మీ వ్యాఖ్యలో ఆయా వాడుకరుల పేజీలను <nowiki>[[వాడుకరి:వాడుకరిపేరు]]</nowiki> - ఇలా ఉటంకిస్తే, వారికి [[వికీపీడియా:సూచనల వ్యవస్థ|ఎకో వ్యవస్థ]] ద్వారా సందేశం పంపబడుతుందివెళ్తుంది. వాడుకరి చర్చాపేజీలోచర్చ పేజీలో ప్రత్యేకంగా వ్యాఖ్య రాయనవసరంలేదు. ఇది మరింత మంది దృష్టికి తీసుకువెళ్లాలంటే <nowiki>{{సహాయం కావాలి}}</nowiki> చేర్చితే ఆ పేజీ [[వికీపీడియా:రచ్చబండ|రచ్చబండ]]లో సహకారం స్థితి పెట్టెలో సహాయంకోరుతున్న సభ్యులవాడుకరుల లేక పేజీల సంఖ్య ద్వారా తెలియచేయబడుతుంది. [https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%9A:%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A4%E0%B1%82%E0%B0%B0%E0%B1%81&diff=prev&oldid=921232 ఉదాహరణ].
 
== ఇంకా చూడండి ==
 
* [[వికీపీడియా:బహుచర్చిత చర్చాపేజీలుచర్చ పేజీలు]]
* [[వికీపీడియా:అనాధ చర్చాపేజీలుచర్చ పేజీలు|అనాధ చర్చాచర్చ పేజీలు]]
* [[వికీపీడియా:వికీ సాంప్రదాయం|వికీ సాంప్రదాయం]]
* [[వికీపీడియా:చర్చాపేజీచర్చ పేజీ మార్గదర్శకాలు|చర్చాపేజీచర్చ పేజీ మార్గదర్శకాలు]]
 
[[వర్గం:వికీపీడియా సహాయం]]