టిఎన్ఆర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 45:
 
=== సహాయ రచయితగా, టీవీ జర్నలిస్టుగా ===
టి.ఎన్.ఆర్. దర్శకత్వంపై ఆసక్తితో డిగ్రీ పూర్తికాగానే సినిమా రంగంలోకి వచ్చాడు. 1992లో టి.ఎన్.ఆర్. [[దేవదాస్ కనకాల]] వద్ద దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు.<ref name="Journalist TNR ఇక‌లేరు.. క‌రోనాతో కన్నుమూత">{{cite news |last1=HMTV |first1=Samba Siva |title=Journalist TNR ఇక‌లేరు.. క‌రోనాతో కన్నుమూత |url=https://www.hmtvlive.com/movies/journalist-tnr-died-due-to-coronavirus-64739 |accessdate=10 May 2021 |work=www.hmtvlive.com |date=10 May 2021 |archivedate=10 May 2021 |language=te}}</ref>వద్ద దర్శకత్వం గురించి నేర్చుకున్నాడు. ఆపైన సినిమా రచయిత [[ఎల్. బి. శ్రీరామ్]] వద్ద సహాయ రచయితగా పనిచేశాడు. ఆ తర్వాత టెలివిజన్ జర్నలిస్టుగా పలు టెలివిజన్ ఛానళ్ళలో పనిచేశాడు.<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/cinema/latestnews/popular-talk-show-host---and-actor-tnr-no-more/1600/121095535|title=TNR: కరోనాతో కన్నుమూత - popular talk show host and actor tnr no more|website=www.eenadu.net|language=te|access-date=2021-05-10}}</ref> ఎన్ టీవీలో క్రైమ్ స్టోరీస్ వంటి కార్యక్రమాలు రూపొందించి నిర్వహించాడు.<ref name=":2" />
 
=== ఇంటర్వ్యూయర్‌గా, నటునిగా ===
"https://te.wikipedia.org/wiki/టిఎన్ఆర్" నుండి వెలికితీశారు