తెలంగాణలో పూర్వం వాడుకలో ఉన్న కొలమానాలు: కూర్పుల మధ్య తేడాలు

braakeTtuku muMdu spEsu
పంక్తి 5:
* ఒక అణా - 6 పైసలు
* బేడా - 12 పైసలు
* చారాణా - 24 పైసలు (వ్యవహారంలో 25 పైసలు)
* ఆఠాణ - 48 పైసలు (వ్యవహారంలో 50 పైసలు)
* బారాణ - 72 పైసలు (వ్యవహారంలో 75 పైసలు)
* సోలాణ - 96 పైసలు ( వ్యవహారంలో 100 పైసలు- రూపాయి)
 
==ఘన పదార్థాల కొలమానాలు==
 
* గిద్దె - 50 గ్రాములు (దాదాపు) {{Clarify|reason=|text=ఏ పదార్థాన్ని కొలిచినప్పుడు ఫలానా ఘనపరిమాణం ఫలానా బరువుకు సమానమౌతుందో చెప్పాలి. అన్ని పదార్థాలకూ అది ఒకే రకంగా ఉండదు.}}
* పిరిచిట్టి - 250 గ్రాములు (దాదాపు)
* అరసోల - 2 పిరిచిట్టిలు (500గ్రాములు)
* సోల - 1 కేజి ( దాదాపు)
* తవ్వెడు - 2 సోలలలు (2కేజీలు)
* మానెడు - 2 తవ్వలు (4కేజీలు)
* అడ్డేడు - 2 మానెడ్లు (8కేజీలు)
* కుంచెడు - 2 అడ్డెడ్లు
* ఇరుస - 2 కుంచాలు (32కేజీలు)
* తూమెడు - 4 కుంచాలు (50 కేజీలు)
* గిద్దెడు - 2 తూములు (100 కేజీలు) {{Clarify|text=మొదటి కొలత, ఈ కొలత రెంటికీ పేరు ఒకటే ఉంది. పొరపాటా లేక అవి ఇకేలా ఉండే వేరువేరు కొలతలా?}}
 
==ద్రవ పదార్థాల కొలమానాలు==
 
* అర్ధ పావు - 1/8లీటరు (125 మి.ల్లీ)
* పావుశేరు - 250 మి.లీ.
* అర్ధశేరు - 500 మి.లీ
పంక్తి 35:
 
* బెత్తెడు - 3 అంగుళాలు (దాదాపు)
* జానెడు - 3 బెత్తెలు (దాదాపు9 అంగులాలు)
* మూర - 2 జానెలు (దాదాపు 18 అంగుళాలు)
* అడుగు - 12 అంగుళాలు
* గజం - 3 అడుగులు ( 1 మీటర్‌ కంటె తక్కువ)
 
==భూముల కొలమానాలు==
పంక్తి 53:
* బేడెత్తు - 2 అణాలు
* చుక్కెత్తు - పావలా
* 8 అణాలు - అరతులం (6గ్రాములు)
* తులం - 11.5గ్రాములు
* తక్కెడ - 150 తులాలు