ముషీరాబాద్ శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: హైదరాబాదు జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలలో '''ముషీరాబాదు ...
 
పంక్తి 7:
==2004 ఎన్నికలు==
[[2004]]లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుంచి [[తెలంగాణ రాష్ట్ర సమితి]]కి చెందిన నాయిని నరసింహరెడ్డి తన సమీప ప్రత్యర్థి [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి అయిన కె.లక్ష్మణ్ పై 241 ఓట్ల స్వల్ప మెజారిటీతో గెలుపొందినాడు. నరసింహరెడ్డికి 53552 ఓట్లు రాగా, లక్ష్మణ్ 53311 ఓట్లు సాధించాడు.
==2008 ఉపఎన్నికలు==
తెలంగాణ రాష్ట్రసమితి శాసనసభ్యుల మూకుమ్మడి రాజీనామా వలన ఏర్పడిన ఖాళీ వలన జరిగిన ఉపఎన్నికలలో ముషీరాబాదు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి [[కాంగ్రెస్ పార్టీ]]కి చెందిన టిమణెమ్మ భారతీయ జనతా పార్టీకి చెందిన లక్ష్మణ్ పై 2075 ఓట్ల మెజారిటీతో విజయం సాధించింది. మణెమ్మ 34795 ఓట్లు సాధించగా, లక్ష్మణ్ 32720 ఓట్లు పొందినాడు. తెరాసకు చెందిన నాయిని నరసింహరెడ్డి 19867 ఓట్లతో మూడో స్థానంలో నిలిచాడు. <ref> ఈనాడు దినపత్రిక, తేది 02 జూన్ 2008, పేజీ 7 </ref>
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}