జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
== చరిత్ర ==
 
బీహారు దక్షిణ ప్రాంతాన్ని వేరుచేసి ప్రత్యేక జార్ఖండ్ఝార్ఖండ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలన్న ఉద్యమం 1900 దశకం ఆదిలోనే మొదలయ్యింది. [[ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం]]లో చదువుకున్న జైపాల్ సింగ్ అనే హాకీ ఆటగాడు (1928లో [[ఒలింపిక్]] జట్టుకు కెప్టెన్, స్వర్ణపతక విజేత కూడాను[http://www.bharatiyahockey.org/olympics/captains/]) ఈ నినాదానికి ఆద్యుడని చెప్పవచ్చును. తరువాత ఏదో ఒక రూపంలో ఈ ఉద్యమం కొనసాగుతూ వస్తున్నది. 2000 ఆగస్టు 2న [[భారత పార్లమెంటు]]లో "బీహారు పునర్వవస్థీకరణ బిల్లు" (Bihar Reorganization Bill) ఆమోదించబడింది. జార్ఖండ్ రాష్ట్రం ఆవిర్భవించింది. దక్షిణ బీహారులో 18 జిల్లాలను వేరుచేసి 2000 నవంబరు 15న ''జార్ఖండ్'' రాష్ట్రాన్ని ఏర్పరచారు. ఇది భారతదేశంలో 28వ రాష్ట్రం.
 
కాని సాంస్కృతికంగా, భౌగోళికంగా, కొంత రాజకీయంగా జార్ఖండ్ ప్రత్యేకత చాలా పురాతనమైనది. [[మగధ సామ్రాజ్యం]]కాలం నుంచీ ఉంది. 13వ శతాబ్దంలో ఒడిషాకు చెందిన "రాజా జైసింగ్" తనను జార్ఖండ్ రాజుగా ప్రకటించుకొన్నాడు. [[ముఘల్ సామ్రాజ్యం]]కాలంలో జార్ఖండ్‌ను "కుకర"ప్రాంతమనేవారు. [[బ్రిటిష్ పాలన]] సమయంలో ఎత్తుపల్లాల కొండలు, అడవులు, దిబ్బలతో నిండినందున ఝార్ఖండ్ అనే పేరు ఈ ప్రాంతానికి పరిపాటి అయ్యింది. ("ఝరీ" - అంటే పొద). [[చోటానాగపూర్]] [[పీఠభూమి]], [[సంథాల్ పరగణాలు|సంథాల్ పరగణాల]]లో విస్తరించి
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు