జార్ఖండ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 86:
== జనవిస్తరణ ==
 
జార్ఖండ్ఝార్ఖండ్ జనాభా 2కోట్ల 69 లక్షలు. మగవారు 1కోటి 39 లక్షలు. ఆడువారు 1కోటి 30 లక్షలు. (ఆడ:మగ నిష్పత్తి 941:1000) జనాభాలో 28% ఆదివాసీలు, 12% షెడ్యూల్డ్ కులాలవారు. 60% ఇతరులు. ప్రతి చదరపు కి.మీ.కు 274మంది జనాభా. (గుమ్లా జిల్లా జన సాంద్రత 148, ధన్‌బాద్ జిల్లా జనసాంద్రత: 1167)
 
ఎంతోకాలం నుండి చాలామంది ఆదివాసులకు జార్ఖండ్ ఆవాసంగా ఉంటూ వచ్చింది. కొన్ని జిల్లాలలో ఆదివాసుల జనాభా మెజారిటీగా ఉంది. మొత్తం జార్ఖండ్‌లోఝార్ఖండ్‌లో 32 ప్రధాన ఆదివాసి తెగలున్నాయి. అవి
[[అసుర్]], [[బైగా]], [[బంజారా]], [[బతుడీ]], [[బెడియా]], [[బింఝియా]], [[బిర్‌హోర్]], [[బిర్జియా]], [[చెరో]], [[చిక్-బరైక్]], [[గోడ్]], [[గొరైత్]], [[హో]], [[కర్మాలి]], [[ఖర్వార్]], [[ఖోండ్]], [[కిసన్]], [[కొరా]], [[కోర్వా]], [[లోహ్రా]], [[మహిలి]], [[మల్-పహారియా]], [[ముండా]], [[ఒరావొన్]], [[పర్హైయా]], [[సంతల్]], [[సౌరియా-పహారియా]], [[సవర్]], [[భుమిజ్]], [[కోల్]], [[కన్వర్]] తెగలు.
 
ఇంకా ఇక్కడి ఖనిజ సంపదల వల్లా, భారీ పరిశ్రమల వల్లా లభించే అవకాశాల కారణంగా చాలామంది బీహారు, బెంగాలు వగటి పొరుగు రాష్ట్రాలవారు (ఇంతకు ముందు బీహారు పొరుగు రాష్ట్రం కాదు. జార్ఖండ్ఝార్ఖండ్ బీహారులో భాగం) ఇక్కడ. ముఖ్యంగా ధన్‌బాద్, జంషెడ్‌పూర్, రాంచీ వంటి పారిశ్రామిక నగరాలలో - స్థిరపడ్డారు.
 
[[హిందూ మతం]], [[ఇస్లాం]], [[క్రైస్తవం]] - ఇవి జార్ఖండ్‌లోఝార్ఖండ్‌లో ప్రధానమైన మతాలు.
 
== ఆర్ధిక రంగం ==
"https://te.wikipedia.org/wiki/జార్ఖండ్" నుండి వెలికితీశారు