రాజీవ్ సాతావ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 39:
రాజీవ్ సాతావ్ తన రాజకీయ జీవితం కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రారంభించాడు. ఆయన పంచాయత్ సభ్యుడిగా మొదలై, హింగోలి జిల్లాలో జెడ్పిటిసిగా పై చేశాడు. రాజీవ్ సాతావ్ 20009 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచాడు. ఆయన 2009లోనే మహారాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. 2010లో ఆయన యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. రాజీవ్ సాతావ్ 2014 పార్లమెంట్ ఎన్నికల్లో మహారాష్ట్రలోని హింగోలి నియోజకవర్గం నుండి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యాడు, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి అనంతరం ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. <ref name="Rajeev Satav (1974-2021): Unassuming young face who had a meteoric rise in Congress">{{cite news |last1=The Indian Express |title=Rajeev Satav (1974-2021): Unassuming young face who had a meteoric rise in Congress |url=https://indianexpress.com/article/india/rajeev-satav-1974-2021-unassuming-young-face-who-had-a-meteoric-rise-in-congress-7317758/ |accessdate=19 May 2021 |work=The Indian Express |date=17 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210519061105/https://indianexpress.com/article/india/rajeev-satav-1974-2021-unassuming-young-face-who-had-a-meteoric-rise-in-congress-7317758/ |archivedate=19 May 2021 |language=en}}</ref>
 
==మరణం==
రాజీవ్ సాతావ్ 16 మే 2021న పూణేలోని జహంగీర్ ఆసుపత్రిలో కరోనాతో చికిత్స పొందుతూ మరణించాడు. <ref name="కరోనాతో కన్నుమూసిన కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతన్">{{cite news |last1=Prime9News |title=కరోనాతో కన్నుమూసిన కాంగ్రెస్ ఎంపీ రాజీవ్ సతన్ |url=https://prime9news.com/national-news/congress-rajya-sabha-mp-rajeev-satav-passes-away-due-to-corona |accessdate=19 May 2021 |work=Prime9News |date=16 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210519061549/https://prime9news.com/national-news/congress-rajya-sabha-mp-rajeev-satav-passes-away-due-to-corona |archivedate=19 May 2021 |language=te}}</ref><ref name="కాంగ్రెస్ లో విషాదం.. కరోనాతో ఎంపి మృతి">{{cite news |last1=NTV-Telugu News |title=కాంగ్రెస్ లో విషాదం.. కరోనాతో ఎంపి మృతి |url=https://ntvtelugu.com/congress-mp-rajiv-satav-passes-away-due-to-covid19/ |accessdate=19 May 2021 |work=NTV-Telugu News |date=16 May 2021 |archiveurl=http://web.archive.org/web/20210519061652/https://ntvtelugu.com/congress-mp-rajiv-satav-passes-away-due-to-covid19/ |archivedate=19 May 2021}}</ref>
==మూలాలు==
 
"https://te.wikipedia.org/wiki/రాజీవ్_సాతావ్" నుండి వెలికితీశారు