నన్నపనేని వెంకన్న చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
వీసీనన్నపనేని
[[గుంటూరు జిల్లా]] [[పొన్నూరు మండలం]] లోని [[గోళ్ళమూడిపాడు]] గ్రామంలో నన్నపనేని వీరయ్య చౌదరి జన్మించారు. ఆరవ తరగతి వరకు ఊర్లోనే చదువుకున్నారు. ఏడు నుండి ఎస్.ఎస్.ఎల్.సి.వరకు [[కావూరు]]లోను, పన్నెండవ తరగతి గుంటూరులోని క్రైస్తవ కళాశాలలోను చదివారు. ఆంధ్రాయూనివర్సిటిలో బి.ఫార్మ, ఎం.ఫార్మ చదివావు. 1969లో ఎం.ఎస్. చేయడానికి అమెరికా వెళ్లి న్యూయార్కు లోని బ్రూక్లిన్ కాలేజిలో చదువుకుంటూనే వెటరిన్ పైన్ ఫార్మా స్యూటికల్స్ లో ఉద్యోగం చేశారు. ఆ సమయంలోనే ఆలపాటి రవీద్రనాథ్ గారమ్మాయి దుర్గా దేవిని పెళ్లి చేసుకుని అమెరికాలో కాపరం పెట్టారు.అక్కడే వీరికి రాజీవ్, నీలిమ పుట్టారు. వీరికి 'జననీ జన్మభూమిశ్చ ' అనే భావన వీరికెప్పుడూ వుండేది. అమెరికాలో పన్నెండేళ్లు ఉద్యోగం చేసింతర్వాత భారత దేశంలోనూ ఇలాంటి ఔషదాలు తయారు చేయాలనే ఉద్దేశంతో పిల్లలకు ఊహ తెలిసే లోపే 1981 లో భారత దేశం వచ్చేశారు. అప్పట్లో ఫార్మసీ రంగానికి ముంబాయి కేంద్ర స్థానంగ వెలుగొందు తుండేది. ఆ సమయంలోనే హైదరాబాదు లో ఔషద తయారీ సంస్థను స్థాపించారు. అక్కడే టైం రిలీజ్ సాంకేతికతో దేశంలోనే తొలిసారి కోల్డ్యాక్ట్ కార్డిక్యాప్ వంటి మందుల్ని తయారు చేయడం మొదలెట్టారు. దీనితో తన కంపెనీ 65 కోట్ల టర్నువోవరుకు చేరింది. ఆ ఉత్సాహంతో బల్క్ డ్రగ్స యూనిట్ స్తాపించారు. కానీ అందులో భారి నష్టం వచ్చింది. ఆయూనిట్ నిఅమ్మకానికి పెట్టారు. అప్పుడు ఒక బ్యాంకు అధికారి " మీరు కేవలం పారిశ్రామిక వేత్త కాదు. శాస్త్ర వేత్త. బల్క్ డ్రస్ లో మీరు ఖచ్చితంగా అద్భుతాలుచేయగలరు. మీయూనిట్ ను అమ్మకండి. యూ కెన్ డు వండర్స్ " అని అన్నాడు. కాని అప్పులు తీర్చడానికి అప్పటి వరకు వీరికంటూ ఒక బ్రాండ్ ఇమేజిని తెచ్చిపెట్టిన కోల్డ్ యాక్ట్ వంటి 50 మందుల ఫార్మాలల్ను అమ్మేసి వచ్చినడబ్బుతో అప్పులు తీర్చేసి బల్క్ డ్రగ్స్ సంస్థను అట్టి పెట్టుకున్నారు. తర్వాత అనేక రకాల కాన్సర్ వ్యాదులకు మందులు తయారు చేశారు. ఈరోజు "నాట్కో క్యాన్సర్ మందుల ఉత్పత్తిలో నెంబర్ ఒన్ గా నిలిచింది.<ref>ఈనాడు ఆదివారం 29 నవంబరు 2020</ref>
 
==జననం==