జాంబవంతుడు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
చి →‎top: AWB తో రంగారెడ్డి జిల్లా లింకు సవరణ, సమాచారపెట్టెలో జిల్లా పేరు వికారాబాదు జిల్లాగా మార్పు
పంక్తి 4:
[[రామాయణం]]లో వయోవృద్ధునిగాను, వివేకవంతునిగాను, మహా బలశాలిగాను జాంబవంతుని ప్రస్తావన [[సుందర కాండ]], [[యుద్ధకాండ]]లలో తరచు వస్తుంది. ముఖ్యంగా [[హనుమంతు]]ని జవ సత్వాలు ఎరిగిన వివేకిగా జాంబవంతుని వ్యక్తిత్వం గోచరిస్తుంది. సముద్రాన్ని దాటి [[సీత]]ను అన్వేషించడం ఎలాగో తెలియక అందరూ విషణ్ణులైనపుడు జాంబవంతుడే ఆ పనికి హనుమ సర్వ సమర్ధుడని తెలియజెప్పాడు.
 
[[యుద్ధకాండ]]లో సారణుడనే రాక్షస చారుడు [[రావణుడు|రావణునికి]] జాంబవంతుని, అతని అన్న ధూమ్రుని ఇలా వర్ణించాడు - "భల్లూక వీరుల సేనాపతి అయిన ధూమ్రుడు [[నర్మదా నది|నర్మదా]] జలం త్రాగుతూ ఋక్షవంతం అనే గిరి [[శిఖరం]] మీద నివశిస్తూ ఉంటాడు. అతని ప్రక్కన ఉన్న పర్వతాకారుడైన మరో భల్లూక వీరుడే [[జాంబవంతుడు]]. పరాక్రమంలో ఈ తమ్ముడు అన్నకంటే మిన్న. సేనాధిపతులందరిలోనూ చాలా గొప్పవాడు. మహా పరాక్రమ శాలి. పెద్దలను సేవించడం అతనికి చాలా ఇష్టం. ఎన్నో యుద్ధాలలో ఆరి తేరాడు. అసహాయ శూరుడు. దేవాసుర యుద్ధంలో దేవేంద్రునకు సాయం చేసి చాలా వరాలు పొందాడు."
 
[[ఇంద్రజిత్తు]] [[బ్రహ్మాస్త్రం]] వల్ల రామ లక్ష్మణులు, వానర సేన మూర్ఛిల్లినపుడు -
"https://te.wikipedia.org/wiki/జాంబవంతుడు" నుండి వెలికితీశారు