జి. రామకృష్ణ: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 19:
 
== జీవిత విశేషాలు ==
అతను [[ఆంధ్రప్రదేశ్]]‌ లోని [[పశ్చిమ గోదావరి జిల్లా]] లోని భీమవరం నకు చెందిన రంగస్థల నటుడు. అతను 1950 లలో చెన్నైకి వెళ్లాడు. అతని సినీరంగ ప్రవేశం 1960 లో [[నిత్య కళ్యాణం పచ్చతోరణం]] సినిమాతో ప్రరంభమైందిప్రారంభమైంది.<ref name="toi">{{cite web|url=http://timesofindia.indiatimes.com/city/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms|title=Telugu Actor Ramakrishna Dead|last1=TOI|first1=Correspondent|website=timesofindia|publisher=Times Group|accessdate=20 June 2016}}</ref>
 
అతని మొదటి వివాహం భీమవరం నకు చెందిన మహిళతో జరిగింది. ఆమె ద్వారా ఒక కుమార్తె కలిగింది. అతను తన మొదటి భార్య, కుమార్తెను వదిలి మద్రాసుకు వచ్చాడు. అతను తెలుగు నటి [[గీతాంజలి (నటి)|గీతాంజలి]]ని వివాహం చేసుకున్నాడు. అతను 2001 లో మరణించాడు.<ref>https://timesofindia.indiatimes.com/Telugu-actor-Ramakrishna-dead/articleshow/819858783.cms</ref>
"https://te.wikipedia.org/wiki/జి._రామకృష్ణ" నుండి వెలికితీశారు