ముహమ్మద్ బిన్ తుగ్లక్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:13Mhd_bin_tughlak5.jpg|thumb|right|250px|ముహమ్మద్ బిన్ తుగ్లక్ నాటి నాణెం]]
'''ముహమ్మద్ ఫక్రుద్దీన్ ముహమ్మద్జునా జున్నాఖాన్ఖాన్'''గా పిలువబడే '''ముహమ్మద్ బిన్ [[తుగ్లక్ వంశం|తుగ్లక్]]''' ([[ఆంగ్ల భాష|ఆంగ్లము]] Muhammad bin Tughlaq, [[అరబ్బీ భాష|అరబ్బీ]]: محمد بن تغلق) (c.1300–1351) [[ఢిల్లీ సుల్తానుల పరిపాలన|ఢిల్లీ సుల్తాను]], [[1325]] - [[1351]] ల మధ్య పరిపాలించాడు. [[గియాసుద్దీన్ తుగ్లక్]] జ్యేష్ఠకుమారుడు. గియాసుద్దీన్ ఇతనిని, [[కాకతీయ వంశం|కాకతీయ వంశపు]] రాజైన [[ప్రతాపరుద్రుడు]] [[వరంగల్]] ను నియంత్రించుటకు [[దక్కను]] ప్రాంతానికి పంపాడు. తండ్రి మరణాంతం, [[1325]] లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించాడు.
 
ముహమ్మద్ బిన్ తుగ్లక్, ఓ మహా పండితుడు, విద్వాంసుడు. ఇతనికి [[తర్కము]], [[తత్వము]], [[గణితము]], [[ఖగోళ శాస్త్రము]], మరియు [[భౌతిక శాస్త్రము]] లలో మంచి ప్రవేశముండేది. ఇతడు [[ఇస్లామీయ లిపీ కళాకృతులు]] క్షుణ్ణంగా తెలిసినవాడు. ఇతనికి [[వైద్యము]] మరియు [[మాండలికం|మాండలికాలలో]] మంచి పరిజ్ఞానం మరియు నైపుణ్యం ఉండేది. <ref>{{cite book
పంక్తి 33:
 
==రాజ్య సంక్రమణ==
బెంగాల్ దండయాత్రనుండి తిరిగివస్తున్న గియాసుద్ధీన్ తుగ్లక్ ను ఆహ్వానించటానికి ఢిల్లీ శివార్లలో మహమ్మద్ బిన్ తుగ్లక్ ఒక పెద్ద షామియానాఎత్తైన వేదిక ఏర్పాటు చేశాడు. అయితే ఊరేగింపు జరిగేటప్పుడు ఏనుగు తగిలితే మొత్తం కూలేటట్లు దాని రూపకల్పన జరిగింది. షామియానావేదిక పథకం ప్రకారం గియాసుద్ధీన్ పై కూలి ఆయన మరణించడంతో మహమ్మద్ బిన్ తుగ్లక్‌కు రాజ్యం సంక్రమించింది. మరో కథనం ప్రకారం తనయుడు ఒక చెక్క బాల్కనీ కట్టించి అది తండ్రిపై కూలేట్టు చేశాడని చెబుతారు. మొత్తానికి తండ్రి హత్యకు పథకాన్ని రచించి నిర్వహించింది మహమ్మద్ బిన్ తుగ్లకే అన్నది సాధారణంగా అందరూ ఒప్పుకునే విషయం. <ref>http://india.mapsofindia.com/culture/monuments/tughlaqabad.html</ref> ఈ ప్రమాదంలో తండ్రికి ప్రియ తనయుడు మరియు వారసత్వంలో జునా ఖాన్ కంటే ముందుగా ఉన్న మహుమూద్ ఖాన్ కూడా మరణించాడు. ఆ తరువాత శిధిలాలని తొలగిస్తున్నప్పుడు గియాసుద్దీన్ శరీరము మహుమూద్ ఖాన్ పైన చేయూతనిచ్చి రక్షించే ప్రయత్నం చేసినట్టు కనిపించినట్టు తారీఖ్-ఎ-ఫిరూజ్‌షాహీలో బర్నీ ఉల్లేఖించాడు<ref>Studies in Medieval Indian Architecture By R. Nath పేజీ.22 [http://books.google.com/books?id=KSiNuxJ3JeYC&pg=RA1-PA19-IA1&lpg=RA1-PA19-IA1&dq=muhammed+bin+tughlak&source=web&ots=bgm9qHTyVl&sig=DTEZP39Rpv1fZ18uGOCRkca41K8&hl=en&sa=X&oi=book_result&resnum=10&ct=result#PRA1-PA19-IA1,M1]</ref>.
 
==పరిపాలన==