వికీపీడియా:విషయ ప్రాముఖ్యత: కూర్పుల మధ్య తేడాలు

→‎సాధారణ విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు: +వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు విభాగం
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 21:
 
ఏదైనా విషయం ఈ ప్రమాణాలకు అనుగుణంగా లేనప్పటికీ, కొన్ని ధృవీకరించదగిన వాస్తవాలను కలిగి ఉంటే, దాని గురించి మరొక వ్యాసంలో రాసే అవకాశం ఉండవచ్చు.
 
== నిర్దుష్ట విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు ==
వివిధ సబ్జెక్టులకు సంబంధించిన వ్యాసాలకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాల కోసం కింది పేజీలను చూడవచ్చు:
# వ్యక్తుల పేజీలు: [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (వ్యక్తులు)]]
# పుస్తకాల పేజీలు: [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (పుస్తకాలు)]]
# రచయితల పేజీలు: [[వికీపీడియా:విషయ ప్రాముఖ్యత (రచయితలు)]]
 
== వ్యాసాల్లోని కంటెంటుకు విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వర్తించవు ==
వ్యాసాన్ని సృష్టించవచ్చా లేదా అనేదానికి వర్తించే ప్రమాణాలు, ఆ వ్యాసం లోని కంటెంటుకు వర్తించే ప్రమాణాలూ ఒకటి కాదు. విషయ ప్రాముఖ్యత మార్గదర్శకాలు వ్యాసం లోని కంటెంటుకు వర్తించవు (జాబితాల్లో విషయ ప్రమౌఖ్యత ఉన్న అంశాలను చేర్చడాన్ని నిరొధించే మార్గదర్శకాలను మినహాయించి). వ్యాసాల్లో చేర్చే కంటెంటు, కంటెంటు మార్గదర్శకాలకు లోబడి ఉంటుంది.