విశ్వాసం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:2019 సినిమాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''విశ్వాసం''' 2019లో తమిళంలో విడుదలై.. తెలుగులోకి డబ్బింగ్ చేసిన సినిమా. ఎన్.ఎన్.ఆర్ ఫిలిమ్స్ బ్యానర్ పై సెంథిల్ త్యాగరాజన్, అర్జున్ త్యాగరాజన్ నిర్మించిన ఈ చిత్రానికి శివ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాలో [[అజిత్]], [[నయనతార]], [[జగపతి బాబు]], [[వివేక్ (నటుడు)|వివేక్]] ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా 1 మర్చి 2019న విడుదలైంది.
 
[[వర్గం:2019 తెలుగు సినిమాలు]]
"https://te.wikipedia.org/wiki/విశ్వాసం" నుండి వెలికితీశారు