వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 23:
వనపర్తి జిల్లా,అమరచింత మండలంలోని నాగల్ కడుమూర్ వీరి స్వగ్రామం. తల్లి వడ్లమోనమ్మ, తండ్రి వెంకట్ రాములు. తండ్రి వడ్రంగం పని చేసేవారు. సత్యం భార్య మంజుల. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద వాడు సాయి వసంత్, చిన్న వాడు సాయి సుమంత్.
==చదువు==
పాఠశాల విద్య వనపర్తి జిల్లాలోని [[ఆత్మకూరు]]లోను,ఇంటర్ [[మహబూబ్ నగర్]], డిగ్రీ(బి.కాం) [[జడ్చర్ల]], ఎం.ఏ.,(తెలుగు) ఉస్మానియా (దూరవిద్య),బి.ఎడ్.,షాద్‌నగర్‌లో[[షాద్‌నగర్‌]]లో పూర్తి చేశారు.
 
== రచనలు ==
#నానీల వెన్నెల ( మే-2017)<ref>[https://kinige.com/tag/Vennela+Satyam| కినిగెలో వెన్నెల సత్యం పుస్తకాలు]</ref><ref>నానీల వెన్నెల-వెన్నెల సత్యం, వెన్నెల ప్రచురణలు, షాద్‌నగర్,మే,2017</ref>
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు