వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
చి వర్గం:రంగారెడ్డి జిల్లా కవులు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 62:
 
=== అవార్డులు ===
సంచిక వెబ్ మ్యాగజైన్, ఎక్స్‌రే<ref>[https://64kalalu.com/2018-%E0%B0%8E%E0%B0%95%E0%B1%8D%E0%B0%B7%E0%B1%8D-%E0%B0%B0%E0%B1%87-%E0%B0%AA%E0%B1%81%E0%B0%B0%E0%B0%B8%E0%B1%8D%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B1%87%E0%B0%A4%E0%B0%B2/| కళలు -2018 ఎక్స్‌రే పురస్కార విజేతలు]</ref>, రంజని కుందుర్తి, మల్లెతీగ, అభ్యుదయ రచయితల సంఘం, సాహితీ కిరణం మాసపత్రిక,వాయిస్ ఆఫ్ తెలంగాణ టీచర్ మాసపత్రిక, తెలుగుతల్లి కెనడా మాసపత్రిక వంటి అనేక సంస్థల నుండి వీరు తమ కవితలకు ఉత్తమ కవితా పురస్కారాలను పొందారు. సంచిక వెబ్ మేగజైన్ వారు నిర్వహించిన 2018 దసరా కవితల పోటీలో ''నాన్న గారి జేబు'' అను వీరి కవితకు ద్వితీయ ఉత్తమ కవితా బహుమతి వచ్చింది<ref>[https://sanchika.com/11-nanna-gaari-jebu/| సంచిక -నాన్న గారి జేబు]</ref>. వీరి ''గ్రంథాలయం'' కవితకు రంజనీ కుందుర్తి పురస్కారాన్ని స్వీకరించారు<ref>[https://www.thehansindia.com/posts/index/Telangana/2019-02-07/Telugu-teacher-bags-Ranjani-Kundurthi-award/489587?infinitescroll=1| The Hans India రంజనీ కుందుర్తీ అవార్డు-గ్రంథాలయం]</ref>. ''కలానికి ఏమైంది'' కవితకు గానూ బాలనాగయ్య స్మారక పురస్కారాన్ని పొందారు<ref>[https://www.thehansindia.com/telangana/vennela-satyam-bags-bala-nagaiah-award-517311#.YMtMWhkYn0A.| The Hans India -బాలనాగయ్య స్మారక పురస్కారం- కలానికి ఏమైంది?]</ref>. ''గిట్టుబాటుధరలు'' అను వీరి కవితకు సోమిరెడ్డి జమున స్మారక ‘నానీ’ల అవార్డ్ లభించింది<ref>[https://vasumdhara.com/2020/10/03/%E0%B0%B8%E0%B1%8B%E0%B0%AE%E0%B0%BF%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%A1%E0%B0%BF-%E0%B0%9C%E0%B0%AE%E0%B1%81%E0%B0%A8-%E0%B0%B8%E0%B1%8D%E0%B0%AE%E0%B0%BE%E0%B0%B0%E0%B0%95-%E0%B0%A8/| వసుంధర అక్షరజాలం-సోమిరెడ్డి జమున స్మారక ‘నానీ’ల అవార్డ్]</ref>
 
== మూలాలు ==
Line 68 ⟶ 67:
 
[[వర్గం:వనపర్తి జిల్లా కవులు]]
[[వర్గం:రంగారెడ్డి జిల్లా కవులు]]
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు