వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1,402:
:::చంద్రకాంతరావు గారూ మీరు "కలిసి పని చేయడానికి నాకేమీ అభ్యంతరం లేదు." అంతవరకు ఓ.కె .దానికి ధన్యవాదాలు.ఇక మిగతా విషయాలు అప్రస్తుతం.వాటిని నేను ఖండిస్తున్నాను. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 14:47, 21 జూన్ 2021 (UTC)
::: మండల వ్యాసాలు ఎలా ఉండాలో నా బ్లాగు (https://cckraopedia.blogspot.com/)లో చూడండి. తెలంగాణకు సంబంధించిన దాదాపు అన్ని జిల్లాల మండలాల వ్యాసాలను స్వయంగా రూపొందించిన పటాలు, సమాచారంతో సహా అంతర్జాలంలో అందుబాటులో ఉంచాను. ఎప్పటికప్పుడు తాజాకరణ చేస్తున్నాను. భాషాభిమానులు కూడా తెవికీ కంటే నాణ్యమైన సమాచారం ఉన్నట్లుగా, మంచి ప్రయత్నం అని అభినందిస్తున్నారు. కేవలం ఒక్కరు నిర్వహించే బ్లాగుకన్నా వందలాది మందితో తయారైన తెవికీకి ఈ దుర్గతి పట్టడానికి కారణం బాగా పరిశీలించేవారికే తెలుసు. అందుకే ప్రక్షాళన అత్యావశక్యం. [[సభ్యుడు:C.Chandra Kanth Rao|<font style="background:yellow;color:blue;"> సి. చంద్ర కాంత రావు</font>]][[సభ్యులపై చర్చ:C.Chandra Kanth Rao|<font style="background:#64ff96;color:black;">- చర్చ </font>]] 01:21, 21 జూన్ 2021 (UTC)
::::ఇది కేవలం మీ బ్లాగు గురించి నాకు తెలుసో లేదోనని తెలియజేయటానికి చెప్పినట్లుగా ఉంది.మీ భ్లాగు చూసి, తెవికీలో ఆ విధంగా సవరణలు చేయాల్సినంత దౌర్బాగ్యస్థితికి నేను దిగజారలేదు.గమనించండి. [[వాడుకరి:యర్రా రామారావు|యర్రా రామారావు]] ([[వాడుకరి చర్చ:యర్రా రామారావు|చర్చ]]) 14:56, 21 జూన్ 2021 (UTC)
 
== చంద్రకాంతరావు గారి వేధింపులు ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు