నాగభైరవ జయప్రకాశ్ నారాయణ్: కూర్పుల మధ్య తేడాలు

చి - మరియు - యెక్కలు
ట్యాగులు: విశేషణాలున్న పాఠ్యం 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 16:
 
| office1 = [[శాసనసభ్యుడు]]
| constituency1 = [[కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం|కూకట్‌పల్లి]], [[హైదరాబాద్]]
| salary1 =
| term1 = 2009 - 2014
పంక్తి 40:
 
==సామాజిక జీవితం==
లోక్‌సత్తా అనే స్వచ్ఛంద సంస్థను 1996లో ఏర్పాటు చేశారు. ఓటర్ల జాబితాను సవరించే చట్టాన్ని, నేరచరిత్రను తిరగేసి సరైన వారికే అధికారం కట్టబెట్టే చట్టాన్ని, పార్టీనిధులను సమీకరించే చట్టాన్ని, మంత్రి వర్గాల సవరణ చట్టాన్ని, పార్టీ ఫిరాయింపులను నిషేధించే చట్టం, గ్రామీణ న్యాయవాదం, జాతీయ ఆరోగ్య మిషన్‌, సమాచార హక్కు, సహకార సంఘాలకు స్వయంప్రతిపత్తి ఇలా అనేక చట్టాలను లోక్‌సత్తా సేవా సంస్థ ద్వారాప్రజల్లోకి తీసుకురాగలిగారు.1996 లో ఐఎఎస్‌ పదవిని వదలి లోక్‌సత్తాను రాజకీయ పార్టీగా మార్చారు. బుద్ధుడన్నా, బుద్ధుని బోధలన్నా చాల ప్రియం. 2009 లో [[కూకట్‌పల్లి శాసనసభ నియోజకవర్గం|కూకట్ పల్లి]] నియోజకవర్గం నుంచి శాసనసభకు గెలుపొందారు. 2014 లో మల్కజ్ గిరి నుంచి లోకసభకు పోటిచేసి ఓడిపోయారు.
 
== వ్యక్తిగత జీవితం ==