గుడిపూడి శ్రీహరి: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
పంక్తి 4:
ఆయన 1969 నుండి [[ది హిందూ|ద హిందూ]] పత్రికలో రివ్యూలు వ్రాయడం ప్రారంభించారు. అప్పటి నుండి అనేక తెలుగు సినిమాలకు రివ్యూలు వ్రాసేవారు. ఆయన వ్రాసిన హిందూ రివ్యూలన్నింటిని సుదరయ్య విజ్ఞాన కళా మండపం నకు భద్రపరచుటకొరకు అందజేసారు. కానీ [[వరద]]ల కారణంగా అవి పోయినవి. ప్రతి తెలుగు సినిమా వచ్చిందటే దానిని చూడడం, రివ్యూ వ్రాయడం ఆయన చేసిన [[కృషి]]కి నిదర్శనం.
==సినిమాలలో అభిరుచి==
1940 లలో ఆయన బాలునిగా ఉన్నప్పుడు అనేక డ్రామాలలో పాల్గొనేవారు. [[భారత దేశము|భారతదేశం]] లో సినిమా ఆ సమయంలో పరిణమించింది. ధియేటర్ వాతావరణం అందంగా రంజకమైన ఉండేది. ఆయన సినిమా హాల్ లో ఒక చిత్రం చూడటానికి మైళ్ళ, మైళ్ళు నడిచి వెళ్ళవలసి వచ్చేది. ఆయన సినిమాలకు ఆకర్షితులయ్యేవారు. ఆ కాలంలో ఆయన [[చిత్తూరు నాగయ్య|నాగయ్య]] సినిమాలైన "త్యాగయ్య", "భక్త పోతన" సినిమాలను చూసారు. ఆ కాలంలో [[సి.హెచ్.నారాయణరావు]] ఒక పెద్ద హీరో. ఆయన ప్రస్థానం ఉన్న కాలంలొ [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] గార్లు హీరోలుగా సినిమా పరిశ్రమలో ప్రవేశించారు.
ఆయనకు ఇష్టమైన సినిమా [[మాయా బజార్]].
 
"https://te.wikipedia.org/wiki/గుడిపూడి_శ్రీహరి" నుండి వెలికితీశారు