వెన్నెల సత్యం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 102:
 
=== వెన్నెల మణిపూసలు ===
[[మణిపూసలు]] అతి తక్కువ కాలంలో మంచి ఆదరణ తో విస్తృతంగా వ్యాప్తి చెందుతున్న ప్రక్రియ ఇది. దీనిని [[వడిచర్ల సత్యం]] రూపొందించారు. మణిపూసలు లో నాలుగు పాదాలు ఉంటాయి. 1-2-4 పాదాలలో అంత్య ప్రాస వుండాలి. మణిపూసలు ప్రక్రియలో వెలువడిన రెండవ రచన వెన్నెల మణిపూసలు. దీనిలో శీర్షికల పరంగా 22 మణిపూసలు కలవు. దీనిలో ఎన్నికలు, రాజకీయాలు, కేరళ వరద, తెలుగు భాష, రైతు వంటి అంశాలపై మణిపూసలు ఉన్నాయి. దీనిలో జీవితం పైన రాసిన మణిపూసలు చూస్తే.....
''ఒంటరివే ప్రతి రేయి/తోడు రాదు ఏ చేయి/నిరాశను వదిలిపెట్టి/ముందుకే కదలవోయి'' వంటి మణిపూసలు చూస్తే గురజాడ గారి ముత్యాల సరాలను గుర్తుకు తెస్తుంది. ''మణిపూసల పాదాలు/ఎదను నింపెను మోదాలు/సాహిత్య లోకంలో/దొరికెను ఆమోదాలు''ఇలా సత్యం మణిపూసలకు తన ద్వారా కవులపక్షాన అంగీకారం తేలిపారు. సహజంగా చాలా ప్రక్రియలలో ముక్తకాలు ఎక్కువ . ఉదాహరణకు నానీలు, రెక్కలు, హైకూలు. కానీ వీరి మణిపూసలు శీర్షిక పరంగా వుండడం విశేషం. మైత్రి ని గురించి వీరు రాసిన మణిపూసలు చూస్తే..
''స్నేహం ఓ తపస్సు/తొలగించును తమస్సు/ఎడారంటి జీవితాన/స్నేహమే ఒయాసిస్సు!''ఇక్కడ నిజమైన స్నేహం దొరకడం కష్టం అంటారు కవి. స్నేహం అంటే చీకటి ని తొలగించేలా వుండాలి అంటారు. కానీ నేటి కాలం లో అలాంటి స్నేహాలు ఎండమావి లాంటిదే అని కవి భావన. ఈ మణిపూసలలో వ్యంగరూపంలో సాగిన మణిపూసలు 'భజన' శీర్షికన ఉన్నాయి.
''ఎలినోరి భజన చేసి/పాలకులకు పూజ చేసి/కవితలెన్నొ రాసేస్తాం/సిగ్గు యెగ్గు వదలివేసి '',''అన్నిటికీ ఆహాయని/అంతటా ఓహోయనిఅలుపెరుగక పొగిడెదము/పాలకులను సాహోయని''
నేటి పాలకులు ఏది చేసినా వారిపై స్వార్థప్రేమ ఒలకబోసే భజన కవులను తమ మణిపూసలలో నిరసిస్తాడు సత్యం. వెన్నెల మణిపూసలలో ఎక్కువ రాజకీయాల పైనే సాగినవి. ఇందులో పెట్రోల్ భాధలు, స్వాతంత్య్రం, భజన, ఓట్ల నా
డు, నేతలు, ఎన్ని'కల'లో ఇవన్నీ నాయకులపై వ్యంగ్యంగా విమర్శనాత్మకంగా సాగినవే. మరికొన్ని మణిపూసలు...
{{Div col|colwidth=27em|gap=1em}}
పెట్రోల్ ధరలు
<poem>
పెరుగుతున్న ఈ ధరలు
ఆపలేరు మన దొరలు
కంపెనీల ముసుగు వేసి
కప్పుతారు మాయపొరలు
</poem>
ఓటు కోసం
<poem>
రంగు రంగు జెండాలు
రహస్యపు ఎజెండాలు
ఎన్నికలయ్యే దాక
వొంగి వొంగి దండాలు
</poem>
కపిలవాయి
<poem>
పాలమూరు కపిలవాయి
పరిశోధనకతడు వాయి
కన్నీళ్లును పెట్టించెను
స్వర్గానికి చేరిపోయి
</poem>
{{div col end}}
 
=== బతుకు చెట్టు ===
=== వెన్నెల తొడిగిన రెక్కలు ===
"https://te.wikipedia.org/wiki/వెన్నెల_సత్యం" నుండి వెలికితీశారు