విజయనిర్మల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
ఈమె అసలు పేరు నిర్మల అయితే తనకు సినీరంగములో తొలి అవకాశమిచ్చిన [[విజయా స్టూడియో]] కు కృతజ్ఞతగా విజయనిర్మల అని పేరు మార్చుకొన్నది. అప్పటికే ఇదే పేరుతో వేరే నటి (ఇప్పటి నిర్మలమ్మ) ఉండడం కూడా పేరు మార్పునకు మరో కారణము.
ఈమె మొదటి పెళ్లి ద్వారా సినీ నటుడు [[నరేష్]] కి తల్లి. మరో ప్రముఖ సినిమా నటి [[జయసుధ]]కు ఈమె పిన్నమ్మ.
2002 లో ప్రపంచములోనే అతిఎక్కువ సినిమాలు తీసిన మహిళా దర్శకురాలిగా [[గిన్నిస్గిన్నీస్ బుక్ప్రపంచ ఆఫ్రికార్డులు]]<ref రికార్డ్స్name=hinduonnet>ది హిందూ ఆంగ్ల పత్రికలో(Tuesday, Apr 30, 2002) [http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm Vijayanirmala enters the Guinness] శీర్షికన వివరాలు [[22 జులై]], [[2008]]న సేకరించబడినది. </ref> లోకెక్కినది. నటి అయిన ఈమె 1971లో దర్శకత్వము వహించడము ప్రారంభించినది. ఈమె నటించిన అధిక చిత్రాలలో కధానాయకుడు [[ఘట్టమనేని కృష్ణ|కృష్ణ]] కావటం విశేషం. వీరిద్దరూ జంటగా సుమారు యాభై వరకూ చిత్రాలలో నటించారు.
 
==విజయనిర్మల, కృష్ణ జంటగా నటించిన తెలుగు చిత్రాలు==
పంక్తి 52:
*[[బొబ్బిలి దొర]]
*[[శ్రావణమాసం]]
==మూలాలు==
 
{{మూలాలజాబితా}}
==బయటి లింకులు==
*[http://www.imdb.com/name/nm0632560/ ఐ.ఎం.డీ.బీ లో విజయనిర్మల గురించి]
*[http://www.hinduonnet.com/thehindu/mp/2002/04/30/stories/2002043000330203.htm హిందూ పత్రికలో గిన్నీస్ అవార్డు వచ్చిన సందర్భముగా వచ్చిన వార్త]
[[వర్గం:తెలుగు సినిమా నటీమణులు]]
[[వర్గం:తెలుగు సినిమా దర్శకులు]]
"https://te.wikipedia.org/wiki/విజయనిర్మల" నుండి వెలికితీశారు