జూలై 2: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 12:
* [[1839]]: 53 మంది తిరుగుబాటు ఆఫ్రికన్ బానిసలు, జోసెఫ్ సిన్క్య్ నాయకత్వంలో, క్యూబా తీరానికి 20 మైళ్ళ దూరంలో, బానిసలతో ప్రయాణిస్తున్న నౌక 'అమిస్తాడ్'ని స్వాధీనం చేసుకున్నారు.
* [[1863]]: అమెరికన్ సివిలి వార్: గెట్టిస్ బర్గ్ యుద్ధం ప్రారంభమై రెండవ రోజు.
* [[1881]]: 20వ అమెరికన్ అధ్యక్షుడు జేమ్స్ ఎ. గార్ ఫీల్డ్ ని, ఛార్లెస్ జూలియస్ గిట్యూ, అనే లాయర్ (సమయం 9:30) తుపాకితో కాల్చాడు. తీవ్రంగా గాయపడిన అమెరికా అధ్యక్షుడు 1881 సెప్టెంబరు 19 న మరణించాడు.
* [[1897]]: ఇటాలియన్ వైజ్ఞానికుడు అయిన గూగ్లీమొ మార్కొని [[లండన్]] లో [[రేడియో]] కోసం పేటెంట్ పొందాడు.
* [[1900]]: జర్మనీ లోని కాన్స్ టేన్స్ చెరువులో (ఫ్రీడ్రిఖ్ షాఫెన్ దగ్గర) మొదటి 'జెప్లిన్ విమానం' ఎగిరింది.
* [[1940]]: స్వాతంత్ర్య యోధుడు సుభాస్ చంద్రబోస్ ని అరెస్ట్ చేసి కలకత్తాలో బంధించారు.
"https://te.wikipedia.org/wiki/జూలై_2" నుండి వెలికితీశారు