"పసునూరు శ్రీధర్ బాబు" కూర్పుల మధ్య తేడాలు

చి (remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
 
==బాల్యం-విద్యాభ్యాసం==
'''పసునూరు శ్రీధర్ బాబు''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[యాదాద్రి భువనగిరి జిల్లా]]లోని [[మోత్కూరు]]లో [[1969]], [[జూలై 21]] న జన్మించాడు. తండ్రి పసునూరు శ్రీరాములు, [[తల్లి]] నర్మదాదేవి. ఆయన [[తండ్రి]] ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్ గా బాధ్యతలు నిర్వహించారు. తండ్రి ఉద్యోగ రీత్యా శ్రీధర్ బాబు [[నల్లగొండ]] జిల్లాలోని [[ఉత్తటూరు]], [[మోత్కూరు]] గ్రామాలలో [[ప్రాథమిక విద్య]] పూర్తి చేశాడు. [[నల్లగొండ]] పట్టణంలోని సెయింట్ ఆల్ఫోన్సస్ ఉన్నత [[పాఠశాల]]లో ఉన్నత విద్య అభ్యసించాడు. నల్లగొండ, [[మహబూబ్ నగర్]], [[మెదక్]] లలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఇంటర్ చదివాడు. [[విశాఖపట్నం]] లోని [[ఆంధ్ర విశ్వవిద్యాలయం]]లో [[న్యాయశాస్త్రం]]లో పట్టా అందుకున్నాడు. ఆ తరువాత [[వరంగల్]] లోని [[కాకతీయ విశ్వవిద్యాలయము|కాకతీయ విశ్వవిద్యాలయం]] నుంచి మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం (M.C.J) పూర్తి చేశాడు.
 
==వ్యక్తిగత జీవితం==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257760" నుండి వెలికితీశారు