"సుద్దాల హనుమంతు" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[File:Hanmanthu.jpg|thumb|సుద్దాల హనుమంతు]]
'''సుద్దాల హనుమంతు''' ([[డిసెంబర్]], [[1910]] - [[అక్టోబర్ 10‎]], [[1982]]) ప్రజాకవి. [[కవి]]గా, కళాకారుడిగా, అంతకుమించి క్రమశిక్షణ కలిగిన [[కమ్యూనిజం|కమ్యూనిస్]]టుగా జీవితమంతా కష్టజీవుల కోసం, [[కమ్యూనిస్టు]] ఉద్యమం కోసం అంకితం చేసిన వ్యక్తి. [[తెలంగాణ]] జాతి యావత్తుని తన కవితలతో మేల్కొలిపిన మహా కవి సుద్దాల హనుమంతు. ఆయన కవితలో ఆవేశం ఉంటుంది. ఆ అర్థాల్లో ఆలోచన ఉంటుంది. ఆ భావాల్లో [[సామాజిక శాస్త్రం|సామాజిక]] స్పృహ ఉంటుంది. సామాజిక స్పృహతో ఆవేశంగా అర్థవంతంగా చేసే ఆలోచనే సుద్దాల కవిత.
 
== జననం - వృత్తిజీవితం ==
11,011

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3257765" నుండి వెలికితీశారు