నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
పంక్తి 1:
[[File:Indian Institute of Democratic Leadership.jpg|భారతదేశంలో నాయకత్వం నేర్పించే ఒక విద్యా సంస్థ]]
'''నాయకత్వానికి''' (ఆంగ్లం: [[:en:Leadership|Leadership]]) ప్రత్యామ్నాయ నిర్వచనాలు ఉన్నప్పటికీ, అందరికీ సంబంధించిన ఒక లక్ష్యాన్ని ఛేదించటానికి ఒక వ్యక్తి ఇతరుల యొక్క సహాయం, మద్దతుతో ముందుకెళ్ళే ఒక సాంఘిక ప్రభావాత్మక ప్రక్రియగా '''నాయకత్వం''' వర్ణించబడింది. ఇతరులచే అనుసరించబడేవారే, ఇతరులకి దిశానిర్దేశం చేసేవారే నాయకుడు/నాయకురాలు అని కొందరు అనుకొంటే, "ప్రేరణని అందించటం , ఒక సమిష్టి లక్ష్యాన్ని ఛేదించటానికి జనాన్ని సమీకరించి వారిని నిర్విహంచటమే" నాయకత్వం అని మరికొందరు నిర్వచిస్తారు.నాయకత్వం పై అధ్యయనాలు అలవాట్లు, పరిస్థితుల సంకర్షణ, ధర్మము, ప్రవర్తన, అధికారము, విలువలు, సమ్మోహన శక్తి, మేధస్సు, ఇతర లక్షణాల ఆధారంగా జరిగాయి.ఆంగ్లంలో Leader అనే పదాన్ని లింగభేదం లేకుండానే వాడినా, [[తెలుగు]]లో మాత్రం నాయకత్వం వహించే పురుషుడిని [[నాయకుడు]] అని అదే మహిళ అయితే [[నాయకురాలు]] అని వ్యవహరిస్తారు.
 
"https://te.wikipedia.org/wiki/నాయకత్వం" నుండి వెలికితీశారు