నీరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
చిత్రాలను చేర్పు
పంక్తి 1:
{{విస్తరణ}}[[File:Neeru-Te.ogg]]
 
{{Multiple image|align=right|direction=vertical|image1=Water_drop_001.jpg|caption1=ద్రవీకృత నీటి బిందువు|image2=Ice Block, Canal Park, Duluth (32752478892).jpg|caption2=ఘనీభవనం చెందిన నీటి దిమ్మ (మంచు)|image3=Monterrey Mexico Clouds.jpg|caption3=వాతావరణంలో మేఘాల రూపంలో ఉన్న నీటి ఆవిరి}}
 
'''నీరు''', '''[[ఉదకం]]''' లేదా '''జలx''' (సాంకేతిక నామం H<sub>2</sub>O) జీవులన్నింటికి అత్యవసర పదార్థం. [[భూమి]]మీద [[వృక్షాలు]], [[జంతువులు]], మానవాళి మనుగడకు, వాటి పెరుగుదలకు [[గాలి]] తరువాత ముఖ్యమైనది నీరు. గ్రామాల్లో, పట్టణాల్లో నివసించే కోట్లాది ప్రజలకు త్రాగునీరు సరఫరా చేయడం ఎన్నో ప్రపంచదేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య. వివిధ పంటల సాగుబడికి నీటి-పారుదల సౌకర్యాలు అత్యంత అవసరమైనవి. ఏ పరిశ్రమ కూడా తగినంత నీటి సరఫరా లేకపోతే స్థాపించడంగాని, నడపడంగాని సాధ్యపడదు. ఇది [[ప్రకృతి]] సమస్త జీవులకు ప్రసాదించిన ఒక అపరూపమైన పదార్థము: నీరు ప్రకృతిలో ఉన్న సమస్త జీవులకు ప్రాణాధారము. ప్రప్రథమ జీవి పుట్టుక నీటినోనే జరిగింది. నీరు ఈ భూమండలంపే 71 శాతానికి పైగా ఆవరించి యున్నది. ఈ భూమి పై నీరు మూడు రూపములలో ఉంది. 1. ఘన రూపము. అనగా [[మంచు]] గడ్డల రూపంలోను, (గ్లేసియర్స్), (మంచు కొండలు) 2. [[ద్రవ రూపం]] (సముద్రాలు, నదులు, తటాకములు మొదలగునవి) వాయు రూపంలో ( మేఘాలు, ఆవిరి ) భూతలం నాల్గింట మూడు వంతులు [[మహాసముద్రాలు]], [[నదులు]], [[తటాకాలు]] వంటి ఉపరితల జలాలతో నిండి ఉంది. [[ప్రకృతి]]లో లభ్యమయ్యే నీటిలో అతిశుద్ధమైనది వర్షపు నీరు.
"https://te.wikipedia.org/wiki/నీరు" నుండి వెలికితీశారు