పట్వారీ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: స్వాతంత్ర → స్వాతంత్ర్య using AWB
వ్యాసంలో బొమ్మ చేర్చాను #WPWP, #WPWPTE
పంక్తి 1:
[[దస్త్రం:Niaz Ali. Patwari. Sargodha. Punjab.1946.jpg|thumb|నియాజ్ అలీ పట్వారీ. సర్గోధ. పంజాబ్ 1946. (ఫోటోగ్రాఫర్ ఎవరో తెలియదు)]]
'''పట్వారీ''' అనేది నిజాం పరిపాలన కాలంలో హైదరాబాద్ రాజ్య గ్రామ రెవెన్యూ వ్యవస్థలో గ్రామాధికారి లేదా కరణం ఉద్యోగం.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ">{{cite book|last1=గుమ్మన్నగారి|first1=బాలశ్రీనివాసమూర్తి|title=ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ|date=జూన్ 2014|publisher=ఎమెస్కో బుక్స్|location=హైదరాబాద్|isbn=978-93-89652-05-01}}</ref> హైదరాబాద్ రాష్ట్రంలోని ఈ వ్యవస్థ, భారత స్వాతంత్ర్యానంతరం భారత రెవెన్యూ వ్యవస్థలో భాగమైంది. 1984 వరకూ కొనసాగిన ఆ వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సంస్కరణల్లో భాగంగా నాటి తెలుగు దేశం ప్రభుత్వం రద్దుచేసింది.
 
Line 6 ⟶ 7:
== అధికారాలు ==
గ్రామాధికారులుగా వీరికి ఉన్న అధికారాల్లో పరిమితులు ఉన్నా నాటి తెలంగాణలో విద్యావంతుల శాతం తక్కువగా ఉండడం, గ్రామంలోని రెవెన్యూ వ్యవహారాలన్నీ పట్వారీలకు కంఠోపాఠం కావడం కారణంగా వీరు చెలాయించినది అపరిమితాధికారమేనని చెప్పవచ్చు. ఆ కారణంగా రైతులంతా పట్వారీల కనుసన్నల్లో మెలిగేవారు.<ref name="ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ" />
== సామాజిక స్థితి ==
 
== విమర్శలు ==
== రద్దు ==
== ప్రాచుర్య సంస్కృతిలో ==
== ప్రముఖులైన పట్వారీలు ==
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
[[వర్గం:రద్దయిన ప్రభుత్వ హోదాలు]]
[[వర్గం:తెలంగాణ చరిత్ర]]
"https://te.wikipedia.org/wiki/పట్వారీ" నుండి వెలికితీశారు