ఇంద్రజాలం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (3), typos fixed: లో → లో , యను గురించి → య గురించి , , → , (3)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''ఇంద్రజాలం''' ఒక విధమైన కళారూపముకళారూపం. [[భారత దేశము|భారతదేశం]] "ఇంద్రజాల భూమి" (''Land of Magic'') అని ప్రసిద్ధిచెందినదిప్రసిద్ధిచెందింది. ఇక్కడ వీధులలోను, వేదికల మీదా ఇంద్రజాల ప్రదర్శనలు జరుగుతాయి. ఇంద్రజాలం గురించి హిందూ పురాణాలైన వేదాలు, ఉపనిషత్తులలో ప్రస్తావించబడింది.
 
ఇంద్రజాలం హిందువుల దేవరాజైన [[ఇంద్రుడు]] (Indra), జాలం (Net) అనే రెండు పదాల కలయిక వలన ఏర్పడింది. భారతీయ సాంప్రదాయ ఇంద్రజాలంలో పేరుపొందినవి భారతీయ తాడు, భారతీయ తట్ట, పచ్చ మామిడి మర్మం, కప్పులు, బంతి, ఎగిరే మనిషి., అలా కొన్ని పేరుపొందాయి
 
==ప్రసిద్ధ ఇంద్రజాల విద్యలు==
పంక్తి 12:
* మాయంచేసిన నాణెములను ప్రేక్షకుల జేబుల నుండి తీయడం
 
===[[ఇండియన్ రోప్ ట్రిక్]]===
ఓ వ్యక్తి నాదస్వరం ఊదుతూ ఉంటే చుట్టగా చుట్టిన తాడు పాములాగా పైపైకి లేస్తుంది. ఆ తరువాత ఆ వ్యక్తి దానిని పట్టుకుని పైకి ఎగబ్రాకుతాడు. ఈ విద్య గురించి నూటయాబై సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు భారత దేశంలో ఒక ఇంద్రజాల ప్రద్రర్శనను చూసి మెచ్చుకుని ఆనాడే పత్రికలలో వ్రాశాడట. ఆ ఇంద్రజాలంలో ఒకడు త్రాడు నొక దానిని పైకి నిలువుగా విసిరి గాలిలో నిలబెట్టి దాని పైకి ఎగబ్రాకి మాయమైనాడట. తరువాత అతని అంగాలన్నీ ఖండాలుగా క్రింద పడిపోయాననీ మరి కొంత సేపటికి యథా ప్రకారంగా వాడు త్రాటిమీద నుండి గబగబా దిగి వచ్చాడని వ్రాశాడు. ఇలాంటి కథనే "కొరివి గోపరాజు" సింహాసన ద్వాత్రింశికలో వివరించాడు.<ref>{{cite wikisource |title=తెలుగువారి జానపద కళారూపాలు |chapter=గమ్మత్తుల గారడీ విద్యలు|year= 1992 |publisher=తెలుగు విశ్వవిద్యాలయం}}</ref>
 
"https://te.wikipedia.org/wiki/ఇంద్రజాలం" నుండి వెలికితీశారు