అనునాదం: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 2:
==ప్రయోగం-1==
[[దస్త్రం:Resonance-1.png|thumb|250px|శృతిదండాల అనునాదం]]
[[దస్త్రం:RESONACE.png|thumb|250px|లఘులోలకాలలోright|లఘు లోలకాలలో అనునాదం]]
రెండు మూతలు లేని ఖాళీ పెట్టెలను తీసుకొని వాటి మూతలు లేని భాగాలు ఒకదానికి ఒకటి ఎదురుగా వచ్చునట్లు అమర్చాలి. ఒకే సహజ పౌనఃపున్యం గల రెండు శృతిదండములను తీసికొని రెండు పెట్టెల పైన చెరొకటి అమర్చవలెను. ఒకశృతిదండమును రబ్బరు సుత్తితో కొట్టవలెను.అపుడు ఆ శృతిదండం గల పెట్టెలోని గాలిపొరలు కంపిస్తాయి. ఇలా కంపిస్తున్న గాలి పొరలు రెండవ పెట్టెలోపలి గాలి పొరలను కంపింప జేస్తాయి. అపుడు రెండవ పెట్టె పై గల శృతిదండం ఉత్తేజితమవుతుంది.హికఅపుడు రెండు శృతిదండములు అత్యధిక డోలనా పరిమితితో కంపనాలు చేస్తాయి. ఈ దృగ్విషయాన్ని అనునాదం అంటారు.
* ప్రయోగించబదిన ఆవర్తనా బల [[పౌనః పున్యము]] (మొదటి శృతిదండం, వస్తు స్వాభావిక పౌనః పున్యానికి సమానమైతే (రెండవ శృతిదండం) దానిని స్వీకరించి అధిక కంపన పరిమితితో కంపిస్తుంటుంది.
"https://te.wikipedia.org/wiki/అనునాదం" నుండి వెలికితీశారు