జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
 
== జననం ==
కుప్పుస్వామి చౌదరి ప్రకాశం జిల్లాలోని [[కారంచేడు]] గ్రామములో ఒక సంపన్న భూస్వాముల [[కుటుంబము]]లో జన్మించాడులక్ష్మయ్య నాయుడు,రంగమ్మ గార్లకు 1892లో జన్మించారు. వీరికి ఒక తమ్ముడు నలుగురు చెల్లెళ్ళు.
 
== రాజకీయాలు ==
భూస్వామ్య కుటుంబంలో జన్మించినా రైతాంగ సమస్యలపై అవగాహన పెంచుకున్నారు. [[ఆంగ్ల భాష]] ఆవశ్యకతను గుర్తించి కులమతా లతో సంబంధం లేకుండా విద్య అందరికీ చేరువ కావడానికి కృషి చేశారు. జస్టిస్ పార్టీలో చేరినా ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడక విద్యా వ్యాప్తికి అన్ని కులాల వారినీ పోత్సహించారు. 1920లో [[మద్రాసు]] రాష్ర శాసనసభకు [[గుంటూరు జిల్లా]] నుంచి జస్టీస్ పార్టీ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 1936 వరకు అన్ని ఎన్నికలలోనూ కుప్పస్వామి గెలుపొందడం గమనా రం.

1927లో గుంటూరు జిల్లా బోరుబోర్డు అధ్యక్షులుగా ఎన్నికయ్యారు. వీరి పదవీ కాలంలో జిల్లా వ్యాప్తంగా ఎన్నో విద్యాసంస్థల స్థాపనకు కృషి చేశారు. జిల్లాలో అన్ని ప్రాంతాలకు రోడ్డు వసతి మొదటిగా కల్పించింది వీరి హయాంలోనే.
 
== భాష పరిరక్షణ ==
Line 16 ⟶ 19:
కవులను ఆదరించి భాషాసేవ చేశాడు. [[మైసూరు]] అసెంబ్లీ డెప్యూటీ స్పీకరు ఆచార్య శంకరలింగ గౌడ చే 'గుంటూరు మండల చరిత్ర' అనే పరిశోధనా గ్రంథము వ్రాయించాడు.
 
[[ఏటుకూరి వెంకట నరసయ్య|ఏటుకూరి]]. [[తుమ్మల సీతారామమూర్తి|తుమ్మల]], [[జాషువా]] వంటి మహాకవులను డిగ్రీ లతో నిమిత్తం లేకుండా తెలుగు ఉపాధ్యాయులుగా నియమించారు.

[[ఉన్నవ లక్ష్మీనారాయణ]] పంతులు వీరికి సాహిత్య మిత్రులు. ఉన్నవ దంపతులు స్థాపించిన '''[[శారదా నికేతనానికినికేతన్]]''' కి భూరి విరాళం ఇచ్చారు.
 
[[కావూరు]]లో [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] స్థాపించిన [[వినయాశ్రమము|వినయాశ్రమా'''వినయాశ్రమం''']]<nowiki/>నికి కూడాకు కుప్పుస్వామి గారు 26 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
 
విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవాలయాల పునరుద్దరణకు విశేషంగా కృషి చేశారు.
 
'''కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]]''' గారు వీరికి మంచి మిత్రులు. 1930 లో త్రిపురనేని గారు కుప్పుస్వామి అనే మకుటంతో '''" కుప్పుస్వామి శతకం "''' రాసి వీరికి అంకితం ఇచ్చారు.
 
పరుని నీముందు దిట్టెటివాడు నిన్ను
 
నొరిని ముందు దిట్టకయుండ బోడు
 
చనువు రవ్వంత వానికి ఒసంగ రాదు
[[కావూరు]]లో [[గొల్లపూడి సీతారామశాస్త్రి]] స్థాపించిన [[వినయాశ్రమము|వినయాశ్రమా]]<nowiki/>నికి కూడా 26 ఎకరాలు భూమిని దానంగా ఇచ్చారు. విద్యావ్యాప్తి, అనాథ పోషణ, దేవా లయాల పనర్నిర్మాణానికి విశేషంగా కృషి చేశారు.
 
ముప్పుఒచ్చున్ దప్పక దాన గుప్పుస్వామి
కవిరాజు [[త్రిపురనేని రామస్వామి|త్రిపురనేని రామస్వామి చౌదరి]] గారు వీరికి మంచి మిత్రులు. 1930 లో త్రిపురనేని గారు " కుప్పుస్వామి శతకం " రాసి వీరికి అంకితం ఇచ్చారు.
 
'''కవికోకిల [[గుర్రం జాషువా]]''' కుప్పుస్వామి గురించి ఇలా శ్లాఘించాడు:
 
<poem>శరణంబిచ్చిరి నా అనాధ కవితా చంద్రాస్య నీక్షించి
Line 30 ⟶ 45:
గుంటూరు పట్టణములోని జాగర్లమూడి కుప్పుస్వామి చౌదరి కళాశాల కుప్పుస్వామి పేరిట స్థాపించబడింది<ref>{{cite web|url=http://www.jkcc.ac.in/|title=J K C College}}</ref><ref>{{cite web|url=http://www.hindu.com/2007/06/17/stories/2007061753220200.htm|title=Language lab in JKC College|publisher=www.hindu.com}}</ref>.
== కుటుంబం ==
కుప్పుస్వామి గారి మొదటి భార్య కనకదుర్గా దేవి. వీరికి సంతానం కలుగలేదు. వీరి రెండవ భార్య ఆదిలక్ష్మీ. వీరికిముగ్గురు కుమారులు. పెద్దవారు [[జాగర్లమూడి చంద్రమౌళి]].తరువాత వారు మదనమోహన్, లక్ష్మయ్య చౌదరి
కుప్పుస్వామి కుమారుడు [[జాగర్లమూడి చంద్రమౌళి]]. ఇతడు కూడా దాత, విద్యాపోషకుడు.
== మరణం ==
1960 డిసెంబరు 14న కుప్పస్వామి చౌదరి కన్నుమూశారు.