కొడాలి శ్రీనివాస్

మార్చు

కొడాలి శ్రీనివాస్ (Kodali Srinivas): Username: Kodaliraghini, Registered: 15:14, 24 March 2021

సివిల్ ఇంజినీరింగ్ ఆచార్యుడు, రచయిత,హేతువాది.

శ్రీనివాస్ 1960 జూన్ 26 న ప్రకాశం జిల్లా వీరన్నపాలెం గ్రామం లో మల్లికార్జున రావు,లక్ష్మీ దేవమ్మ దంపతులకు జన్మించారు. విజయవాడ వి.ఆర్. సిద్ధార్థ ఇంజినీరింగ్ కాలేజీలో సివిల్ ఇంజినీరింగ్ లో బి.టెక్ చేసి కోయంబత్తూరు సి.ఐ.టి లో స్ట్రక్చరల్ ఇంజినీరింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి  సివిల్ ఇంజినీరింగ్ అధ్యాపకుడిగా, ఆచార్యునిగా, ప్రిన్సిపాల్ గా డైరెక్టర్ గా 35 సంవత్సరాలు వివిధ కళాశాలలో పనిచేశారు. 

రచనలు

మార్చు

మన  ప్రాచీన భారత వాస్తు శాస్త్రం పై విస్తృత పరిశోధనలు చేసి వాస్తు శాస్త్రం పై ఆరు పుస్తకాలు రాశారు. అమరావతి - ఆవశ్యకత పై ఒక పుస్తకాన్ని రచించారు. 200 పైగా వ్యాసాలు వివిధ పత్రికలలో రాసారు.

కొమల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సమాజ సేవ చేస్తున్నారు.

  • Username: Kodaliraghini
  • Registered: 15:14, 24 March 2021